విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కార్మిక సంఘాల నాయకులే కారణమని, వాళ్ల చెంపలు పగలగొట్టాలంటూ అవాకులు చెవాకులు పేలిన జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణపై ఆగ్రహం పెల్లుబికుతోంది. తాళి ఒకరికి కట్టి, మరొకరితో సంసారం చేస్తున్నారంటూ తమపై నోరు పారేసుకున్న బొలిశెట్టిపై కార్మిక నేతలు విరుచుకుపడుతున్నారు. బొలిశెట్టికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
అవాకులు చెవాకులు పేలితే , కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ వార్నింగ్ ఇచ్చారు. కార్మిక సంఘాల పోరాటం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిందని గతంలో పవన్‌కల్యాణ్ చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. జనసేన నాయకుడు ఇప్పుడు ఇట్లా మాట్లాడ్డం ఏం పద్ధతని ఆయన నిలదీశారు.
తమ పోరాటాలన్ని కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం జరగలేదని ఆయన అన్నారు. దీంతో కార్మికుల్లో ఆందోళన కలుగుతోందన్నారు. అందువల్లే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలవాలని అనుకుంటున్నట్టు ఆదినారాయణ తెలిపారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు నీరుకొండ రామచంద్రరావు మాట్లాడుతూ దమ్ముంటే బొలిశెట్టి ఒక నెల కార్మిక నాయకుడిగా వుంటే కార్మికులు ఎవరిని కొడతారో అర్థమవుతుందన్నారు. ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ పంచన చేరి అవాకులు చెవాకులు పేలితే గట్టిగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.
సీఐటీయూ నాయకుడు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పవన్‌కల్యాణ్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
edi l/k ki siggu saram vunte …. langa 11 shekka l/k jagan ni eppudo kottevi
ninnu eevu chusuko okasaari l/k
g….musko….l/k
గథ 5 ఎళ్ళుగా Vizag steel మీద ఎంత పెద్ద ఉద్యమం జరిగినా GA రాయానె లెదు. ప్రభుత్వం మారగానె ఎదొ వెంటనె ప్రవెటికరణ చెస్తున్నరు అనట్టు ఈ గొల ఎమిటి?
Articles will be written when actions are being taken to speed up privatization not when government changes. You looknyo be very vulnerable and inferior.
b s నిజమే చెప్పేడు..చెప్పినట్టుగానే వాళ్ళు టాపిక్ రూట్ మారి ఇలా..గ్రేట్ b s..
vc available 9380537747
vc estanu 9380537747
ఏది ఏమైనా యూనియన్ నాయకులు ని భలే తిట్టాడు , శభాష్
E news channel ycp ki anukulam kutamiki purthiga vythirekham