ఏపీని దేవుడు ర‌క్షించాలి

ఏ దిక్కూ లేని వారికి దేవుడే దిక్కు అంటుంటారు. ఇప్పుడు ఏపీ విష‌యంలో కూడా అలాంటి మాటే వినిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు అన్ని హ‌ద్దుల్ని చెరిపేశాయి. రాజ‌కీయ స్వార్థానికి చివ‌రికి దేవుళ్ల‌ను కూడా విడిచి…

ఏ దిక్కూ లేని వారికి దేవుడే దిక్కు అంటుంటారు. ఇప్పుడు ఏపీ విష‌యంలో కూడా అలాంటి మాటే వినిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు అన్ని హ‌ద్దుల్ని చెరిపేశాయి. రాజ‌కీయ స్వార్థానికి చివ‌రికి దేవుళ్ల‌ను కూడా విడిచి పెట్ట‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

“విజయవాడ వరదల్లో అందరి ఇళ్లు మునిగాయి, నా ఇళ్లు మునిగింది. అయితే ఇప్పుడు ఏంటట అంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోడీ సర్కార్ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చెసేదానికి చాప కింద నీరులా పని చేసుకుంటూ పోతుంటే కృష్ణానది కరకట్టపైన కట్టిన అక్రమ ఇంట్లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు. 40 ఏళ్ళ ఇండస్ట్రీగా స్వీయప్రకటన చేసుకున్న, పాలన తెలియని పామరుడు పదే పదే అధికారాన్ని చేజిక్కించుకోవటం వెనక వున్న మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలి! ఆంధ్రరాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలి. నారాయణ , నారాయణ.. నారాయణ”

పాల‌న తెలియ‌ని పామ‌రుడు ప‌దేప‌దే అధికారాన్ని ద‌క్కించుకోవ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంటో ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని విజ‌య‌సాయిరెడ్డి కోర‌డం విచిత్రంగా వుంది. మ‌త‌ల‌బు ఏంటో వైసీపీ తెలుసుకుంటే, ఆ పార్టీకి రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. మ‌రీ ముఖ్యంగా మ‌రే స‌మ‌స్య లేన‌ట్టు ప‌దేప‌దే విజ‌య‌సాయి చంద్ర‌బాబు ఇంటి గురించే మాట్లాడ్డం గ‌మ‌నార్హం. కృష్ణా క‌ర‌క‌ట్ట‌పై అక్ర‌మ నిర్మాణ‌మ‌ని వైసీపీ ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్ప‌, ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను భ‌గ‌వంతుడే ర‌క్షించాల‌ని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీగా త‌మ పాత్ర ఏంటో ఆయ‌న చెప్ప‌నే లేదు. అంటే త‌మ వ‌ల్ల ఏమీ కాద‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్ప‌ద‌లుచుకున్నారా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

42 Replies to “ఏపీని దేవుడు ర‌క్షించాలి”

  1. దేవుడు AP ని రక్షించటం already జరిగిపోయింది. మిమ్మల్ని శిక్షించటం మాత్రమే ఇంకా మిగిలింది. చేసిన పాపాలు ఒక్కక్కటే బయటకు వస్తున్నాయిగా !! కొద్దిగా wait చెయ్యండి.

  2. ఆ దేవుళ్ళే ఏపీ ను రాక్షసుల నుంచి కాపాడడానికి వచ్చారు అని మెజారిటీ ప్రజలు అనుకున్నారు కాబట్టే 164 ఇచ్చారు… మన పార్టీ ను వొంగోపెట్టారు ప్రజలు…

    మన పార్టీ వాళ్ళు పాపలు చేయడం వేరే వాళ్ళ మీద తొసెయ్యడం… ప్రజలు కష్టాల్లో వుంటే పైసా సాయం చెయ్యరు కానీ మీడియా ముందుకి మాత్రం వచ్చి ఛాలెంజ్ లు చేస్తారు సన్నాసులు

  3. జగన్ గారు ఒకటి చెప్పేరు గ్లాస్ సింక్ లో సైకిల్ రోడ్ మీద ఫ్యాన్ ఇంట్లో అని నేరస్తులు దగుల్బాజీలు జైల్లో ఉండాలని చెప్పటం మర్చిపోయారు అది కూటమి ప్రభుత్వం ఎంత త్వరగా చేస్తే అంత మంచిది రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది

  4. నీలాంటి నీచ నికృష్ట చండాల చవట స న్నాసి ఎ దవలు నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రజలు 164 సీట్లతో కూటమిని గెలిపించారు మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి ఒక్కసారి చూద్దాము అని ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి మీరు ఎన్ని దరిద్రాలు చేయాలో అన్ని దరిద్రాలు చేసి పెట్టారు ఇంకా సిగ్గు లేకుండా మీలాంటి వాళ్ళు బయట మొరుగుతున్నారు అంటే అది ప్రజాస్వామ్యంలో ఉన్న దోషం

  5. గురువింద నీతులు నీ నుంచె వినాలి రా! ఇక స్వాతి ముత్యం కబుర్లు ఆపు!

    .

    కొన్ని సంవచ్చరాల క్రితం నుండె స్వమి వారి ప్రసాదం నాణ్యత గురించి అనెక మంది ప్రస్తావించారు. అయినా ఎ మాత్రం పట్తించుకొలెదు.

    అసలు 50 సంవచరాలు గా స్వచమైన ఆవు నెయ్యి అందిస్తున్న NANDHINI GHEE తప్పించి మీకు ఆమ్యమ్యా ఇచ్చె వాళ్ళకి తక్కువ దరల పెరుతొ కట్టబెట్టరు.

    .

    స్వమి వారి ప్రసాదం నుండి సారాయి బ్రండ్ల వరకూ అన్ని కల్తీనీ! మీ బతుకులె కల్తీ బతుకులు. సన్నసుల్లరా!

  6. Remember how YSR Congress and even temple priest misled people of Telugu states about PINK DIAMOND of Tirumala swamy varu, Vijay Sai Reddy, yv subba Reddy should give update about PINK diamond and preach people not to drag temple into unnecessary controversies….

  7. వైసీపీ మద్దతుదారులకు,

    మనం ఎవరైతే ఉన్నామో, ఏ పార్టీని ఎంచుకోవాలో మనకు స్వేచ్ఛ ఉంది. కానీ, రాజు గారు, లోకనాథరావు గారు, రంగనాథ్ గారు మరియు ఇతర వైసీపీ మద్దతుదారులకు ముఖ్యంగా చెప్పదలచుకున్నది, తిరుమల తిరుపతి లడ్డులో గ్లీ లో కల్తీ చేయడం ఒక రాజకీయ సమస్య కాదని, ఇది కేవలం హిందువుల విశ్వాసాలను మరియు సంప్రదాయాలను అవమానించడమే కాక, స్వామివారి ఆరాధన పట్ల ఘోర అవమానమని చెప్పాలనుకుంటున్నాను.

    తిరుపతి లడ్డూ సాదా స్వీట్స్ కాదు, అది నైవేద్యం, శ్రీవారి పవిత్ర ప్రసాదం. ఇందులో కల్తీ చేయడమంటే భగవంతునికి స్వచ్ఛమైన నైవేద్యం సమర్పించడం కాకుండా అపవిత్రం చేయడమే. భగవద్గీత (9:26) లో భగవంతుడు ఇలా అంటారు: “పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్త్యా ప్రార్పితం ఆమిషం” అని. ఈ రీతిలో నైవేద్యం సమర్పించబడినప్పుడు, అది స్వచ్ఛంగా మరియు భక్తితో ఉండాలి. ఈ సంప్రదాయాన్ని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

    మీ పార్టీ సభ్యులకు ఈ విషయం చాలా సీరియస్‌గా చెప్పండి. మనుస్మృతి (11:18) ప్రకారం, ఆహారంలో మోసం చేయడం పాపం. పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది.

    హిందూ సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఇలా పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ చేయడం అసహ్యకరమైన చర్య. అన్ని మతాలనూ గౌరవించాలి, కానీ మన పవిత్ర సంప్రదాయాలను ఎవరు అవమానించినా అలా వదిలి పెట్టకూడదు. ఈ చర్యను మీరు నిరసించకపోతే, భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరుగుతాయి. మహాభారతం (శాంతి పర్వం 109:11) లో చెప్పబడినట్లు, “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి.

    వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కానీ ఆయన శక్తి అపారమైనది, ఎప్పటికప్పుడు మన చర్యలను పరిశీలిస్తారు.

  8. ఒరేయ్ లాస్ట్ 5 ఇయర్స్ లడ్డు టేస్ట్ గురించి తిరిమల వెళ్లి వచ్చిన వాళ్లని అడుగు …ఈ 100 డేస్ లో వెళ్లి వచ్చిన వాళ్లతో అడుగు తెలుస్తుంది …there it’s lot of change in laddu taste positive in last 100 days ..గుడి సెట్లు వేయి పించుకునే వాడికి ఏమీ తెలుస్తుందిలే ఆ వెంకన్న గురించి

  9. ఇంతకీ శాంతి పుత్రుడికి తండ్రిగా కాదా?నీకూతురు వైజాగ్ బీచ్ లో కట్టిన అక్రమకొంపను కూల్చమని హైకోర్టు తీర్పు ఇచ్చింది,అలానే నువ్వు నీయజమాని ఇద్దరూకలసి సుప్రీంకోర్టుకు వెళ్లి బాబుగారి అక్రమ కట్టడాన్ని కూల్చొచ్చు కదా,అదీగాక 5ఏండ్లు అధికారంలో ఉండి ఎందుకు పట్టించుకోలేదు?దోపిడీకి టైం లేదా

  10. ఏరా శాంతినికేతన్ నువ్వు ఆడిటర్ గా వుండే కంపెనీలు నుంచి లంచాలు దెం*గి ప్రభుత్వానికి దేశానికి రావాల్సిన పన్నుల రాకుండా దొం*గ కంపెనీలు పెట్టించి 16 నెలలు చి*ప్ప కూడా తిని నీ CA certificate cancel చేసిన నీతో నీతులు చెప్పించుకునే స్థాయిలో cbn లేరు రా ముసలి న*క్క..

Comments are closed.