సుజ‌నా చౌద‌రి ఎక్క‌డ‌?

విజ‌య‌వాడ వ‌ర‌ద‌తో అత‌లాకుత‌లం అవుతుంటే స్థానిక వెస్ట్ ఎమ్మెల్యే సుజ‌నాచౌద‌రి క‌నిపించ‌డం లేదు. వ‌ర‌ద‌లో జ‌నం వుంటే, సుజ‌నా మాత్రం ఢిల్లీలో సేద‌దీరుతున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఒకే ఒక్క‌రోజు మాత్ర‌మే సుజ‌నా చౌద‌రి విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించి…

విజ‌య‌వాడ వ‌ర‌ద‌తో అత‌లాకుత‌లం అవుతుంటే స్థానిక వెస్ట్ ఎమ్మెల్యే సుజ‌నాచౌద‌రి క‌నిపించ‌డం లేదు. వ‌ర‌ద‌లో జ‌నం వుంటే, సుజ‌నా మాత్రం ఢిల్లీలో సేద‌దీరుతున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఒకే ఒక్క‌రోజు మాత్ర‌మే సుజ‌నా చౌద‌రి విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించి బాధితుల‌తో మాట్లాడారు. ఆ త‌ర్వాత ఆయ‌న విజ‌య‌వాడ‌ను విడిచి వెళ్లారు.

సుజ‌నాచౌద‌రి తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. విజ‌య‌వాడ‌లో విప‌త్తు జ‌రిగినా ప్ర‌జాప్ర‌తినిధిగా సుజ‌నా చౌద‌రి వ‌ర‌ద బాధితులను ప‌ట్టించుకోకుండా, వాళ్ల‌ను అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. కేంద్రంలో త‌న పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ, నిధులు తీసుకొచ్చి ఏదైనా మంచి చేయాల‌న్న ఆలోచ‌న సుజ‌నా చౌద‌రిలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

బీజేపీకి సంబంధించి ఏ ఒక్క‌రూ వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న దాఖ‌లాలు లేవు. వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి మాత్రం ప్ర‌క‌ట‌న‌ల వ‌ర‌కూ ప‌రిమితం అయ్యారు. విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యేగా సుజ‌నాచౌద‌రి వ‌ర‌ద‌ను పెద్ద స‌మ‌స్య‌గా ప‌రిగ‌ణించ‌లేద‌ని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.

సుజ‌నా చౌద‌రికి ఎంపీ టికెట్ ఇవ్వ‌ని నేప‌థ్యంలో, వెస్ట్ టికెట్‌తో స‌రిపెట్టారు. సుజ‌నా చౌద‌రిపై న‌మ్మ‌కంతో జ‌నం ఆద‌రిస్తే, ఆయ‌నేమో వాళ్ల గోడును ప‌ట్టించుకోలేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇప్ప‌టికైనా వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి నిధులు తెప్పించి, త‌న‌పై న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.

13 Replies to “సుజ‌నా చౌద‌రి ఎక్క‌డ‌?”

    1. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, కొందరు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, కొన్ని వైసీపీ మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు 받은వారిగా, ఇలాంటి సన్నాశిక ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతి, ఐక్యత, మానవతను కాపాడుకోవడం కావాలి.

      ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో చీల్చిచెండాలని ప్రయత్నించడం కాదు. సహజ విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం. ఇది అలాంటి వ్యక్తుల ప్రతిష్టను మాత్రమే కాదు, వారు మద్దతిస్తున్న పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

      ఇటీవలి ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీకి ప్రజలు ఇప్పటికే స్పష్టమైన సందేశం ఇచ్చారు. మరోసారి ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఇది పార్టీ భవిష్యత్తుకు తీరని నష్టం అవుతుంది. వైసీపీ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను వదిలిపెట్టి, మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

      మనం ముందుగా మనుషులం. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో అసలు ఉనికిలో లేకుండా పోవాలి. మీ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలకు సహాయం చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో కాదు, మానవత్వంతో.

      ఈ కులపరమైన చర్చల నుండి బయటకు వచ్చి, మంచి మనిషిగా ఎలా ఉండాలో చూపించడమే నిజమైన మార్గం.

  2. Big slap greatandhra.

    Thank you for holding me accountable

    @greatandhranews

    ! In the true spirit of democracy, I’m happy to share my team’s flood relief efforts: – We’ve prepared and distributed over 1 lakh food packets to those in need. – We’ve also distributed nearly 8,000 milk packets and 25,000 water bottles to affected communities. – ⁠We’ve rescued pregnant women, elderly and children who needed help and moved them to safety. – I’ve personally visited flood-affected areas like Urmila Nagar, Chitti Nagar, KL Rao Nagar, Krishna Milk Project, Swathi Theatre, and Vidhyadharapuram by motorboat, meeting people and assessing the damage. – My team has provided water through tankers to ensure access to clean drinking water. – We are continuing to help my constituency Vijayawada West get back to normalcy. Keep questioning, keep holding me accountable—that’s what democracy is all about!

  3. Why did you delete venkata reddy. Again pasting here

    Thank you for holding me accountable

    @greatandhranews

    ! In the true spirit of democracy, I’m happy to share my team’s flood relief efforts: – We’ve prepared and distributed over 1 lakh food packets to those in need. – We’ve also distributed nearly 8,000 milk packets and 25,000 water bottles to affected communities. – ⁠We’ve rescued pregnant women, elderly and children who needed help and moved them to safety. – I’ve personally visited flood-affected areas like Urmila Nagar, Chitti Nagar, KL Rao Nagar, Krishna Milk Project, Swathi Theatre, and Vidhyadharapuram by motorboat, meeting people and assessing the damage. – My team has provided water through tankers to ensure access to clean drinking water. – We are continuing to help my constituency Vijayawada West get back to normalcy. Keep questioning, keep holding me accountable—that’s what democracy is all about! https://telugu.greatandhra.com/politics/andhra-news/where-is-sujana-chaudary.html

Comments are closed.