ఇటీవల వైసీపీ రెండు విడతలుగా టీవీ డిబేట్లలో మాట్లాడేవాళ్ల జాబితాల్ని విడుదల చేసింది. ఇందులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నాయకుల పేర్లు ఉన్నాయి. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.రవిచంద్రారెడ్డి ఇటీవల సాక్షి చానల్లో సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై దారుణ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన్ను పక్కన పెట్టేందుకు, తాజా జాబితాల తతంగం తెరపైకి వచ్చింది.
అయితే వైసీపీ ప్రభుత్వంలో పదవులు పొంది, అధికారాన్ని అనుభవించిన యువ నాయకుల్ని ఆ పార్టీ మరిచిపోవడం విచిత్రంగా వుంది. వైసీపీ సోషల్ మీడియా బాస్‌గా వ్యవహరించిన సజ్జల భార్గవ్‌రెడ్డి, అలాగే భార్గవ్‌కు ముందు ఆ బాధ్యతలు, అనంతరం అటవీ కార్పొరేషన్ చైర్మన్‌గా అధికారం చెలాయించిన గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిలను టీవీ డిబేట్లకు పంపాలని వైసీపీ నాయకులు, కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తోంది.
సజ్జల భార్గవ్ తన తండ్రిని అడ్డం పెట్టుకుని పదవులు పొందారు. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి చలువతో గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి స్థాయికి మించి పదవులు పొంది అధికారం చెలాయించారు. వీళ్లకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులతో ఎలాంటి సంబంధం లేదు. విజయవాడలో వుంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన చుట్టూ ఉండే కోటరీతో సత్సంబంధాలు ఏర్పరచుకుని, కోరుకున్నవి దక్కించుకున్నారు. ఇప్పుడు అధికారం పోగానే, తమ పని తాము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కనీసం ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టడానికి కూడా భయపడుతున్నారు.
నిజంగా పార్టీ కోసం పని చేసిన వాళ్లను పట్టించుకోకపోవడం, సజ్జల భార్గవ్, గుర్రంపాటి దేవేందర్లాంటి లాబీయిస్టులను ఆదరించడంతో వైసీపీ భ్రష్టు పట్టిందనే అభిప్రాయం ఆ పార్టీలోనే బలంగా వుంది. ఇప్పుడు అధికారం పోగానే వైసీపీతో తమకెలాంటి సంబంధం లేదనే సంకేతాల్ని ప్రత్యర్థులకు ఇవ్వడానికే వీళ్లు మౌనవ్రతంలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
orey.. g a gaa… mee tdp sangathi baane vundhi gaa .. b appy
Call boy jobs available 9989793850
విసారె కు అమ్మాయిలను తార్చే బ్రోకర్ గుర్రంపాటి.వాడిదగ్గర సరుకేముంది?
vc available 9380537747
visa ki gurrampati ela close iyyado dasapalla, radisson lo chala stories vunnayi le
If we say something good or do constructive criticism you also send our comments to moderator na, same there also..
గుర్రం అన్న మాంచి ఫాస్సాక్ రాజా