ఆధారాలుంటే నిరూపించు బాబు!

తిరుమ‌ల ల‌డ్డుపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై రియాక్ట్ అయ్యారు వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ, మాజీ టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి. తిరుమల పవిత్రతను తాము కాపాడామని, స్వామివారి నైవేద్యంలో కల్తీ జరుగుతుందని…

తిరుమ‌ల ల‌డ్డుపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై రియాక్ట్ అయ్యారు వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ, మాజీ టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి. తిరుమల పవిత్రతను తాము కాపాడామని, స్వామివారి నైవేద్యంలో కల్తీ జరుగుతుందని చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరాధారమని, ఆయ‌న భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన కూటమి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు త‌ను, త‌న‌ కుటుంబం దేవ దేవుని సాక్షిగా ప్రమాణం చేయ‌డానికి సిద్ధం అని. చంద్రబాబు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? అంటూ ఛాలెంజ్ విసిరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశార‌న్నారు.

రాజకీయ లబ్ధి కోసం బాబు ఎంతటి నీకైనా వెనుకాడడ‌ని.. ఆయ‌న‌ చేసిన ఆరోప‌ణ‌ల‌ను నిరుపించాల‌ని లేని ప‌క్షంలో ఆయ‌న‌పై ప‌రువు న‌ష్ట దావా వేస్తామ‌ని అన్నారు. కాగా నిన్న చంద్ర‌బాబు మాట్లాడుతూ.. “తిరుమ‌ల ప్ర‌సాదాన్ని గ‌త ప్ర‌భుత్వం అప‌విత్రం చేసింది. నెయ్యికి బ‌దులు ఆనిమల్ ఫ్యాట్ వాడార‌ని తెలిసింది. మేము స్వ‌చ్ఛ‌మైన నెయ్యిని వాడుతున్నాం” అని కామెంట్స్ చేశారు.

72 Replies to “ఆధారాలుంటే నిరూపించు బాబు!”

    1. వైసీపీ (YSRCP) హయాంలో తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయాల్లో హల్ చల్ కలిగిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించి, ఆర్గానిక్ నెయ్యితోనే నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేశామని ప్రకటించారు. కానీ, ఈ వ్యాఖ్యలకు కచ్చితమైన ఆధారం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అనుబంధ ల్యాబ్ చేసిన పరీక్షల్లో వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా గుర్తించబడింది. జులై 8, 2024న పంపిన ప్రసాదం శాంపిల్స్ పై జులై 17న వచ్చిన నివేదిక నిజాలను వెల్లడించింది. వైసీపీ నేతల మాటలు అబద్దాలుగా మారాయని ఈ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి

    2. రంగనాధ్ గారు, దేవుడు మీకు మంచి చేయాలి. మీ లాంటి గొప్ప ఆధ్యాత్మిక మరియు నైతిక స్థాయి ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇలా వ్యవహరించడం ఎంతో ఆశ్చర్యకరం, నిందించదగిన విషయం. ఇంత గౌరవనీయమైన వారసత్వం కలిగిన మీరు, ఈ విషపూరితమైన, అవమానకరమైన ప్రవర్తనలో ఎలా పాల్గొంటున్నారు? మీ ఆత్మగౌరవం, స్వీయ అవగాహన పూర్తిగా కోల్పోయారా? మీ అశ్లీల భాష మరియు ద్వేషాన్ని మద్దతు ఇవ్వడం కేవలం నిరాశాకరమే కాదు, మీరు ప్రాతినిధ్యం వహించాల్సిన విలువలకు మచ్చ వేసినట్లుగా ఉంది. ఇలాంటి ప్రవర్తనపై మీరు కొంచెమైనా సిగ్గు పడుతున్నారా?

      మీరు కమ్మ మరియు కాపు కమ్యూనిటీలపై చూపిస్తున్న ఈ ద్వేషం భయంకరంగా ఉంది. ఒకటి లేదా రెండు వ్యక్తులతో మీకు ఉండే అనుభవాలను పూర్తిగా మీ మేధస్సును విషపూరితంగా మార్చుకొని, అపరిచిత వ్యక్తిగా మారిపోతున్నారు. ఈ స్థాయి ద్వేషానికి మీ వ్యక్తిత్వాన్ని తగ్గించడం ఏ విధంగా సమర్థించగలుగుతారు? మీరు ఎంత లోతుల్లో కూరుకుపోయారని గమనించారా? మీరు మీలో ఎంత దిగజారిపోయారో గమనించి, మీ ప్రతిబింబం చూసి మీకు సిగ్గు పడుతున్నారా? మీ కుటుంబ వారసత్వాన్ని, మీ మనుష్యత్వాన్ని ఈ ద్వేషానికి అర్పించి మోసం చేస్తున్నారు.

      ఇప్పుడైనా మీరు మేలుకోని, మీరు మీకు మాత్రమే హాని చేస్తున్నారని గుర్తించాలి. శాస్త్రం మరియు మతం రెండూ ఒకే విషయం చెబుతాయి: ఈ స్థాయి ద్వేషం మరియు ప్రతికూలతను కలిగించడం ఇతరులకు హానిచేయడం కంటే, మీకు మాత్రమే విషపానంలా మారుతుంది. ఇది మీలోనే విషపూరితమైన ఒత్తిడిని పెంచుతుంది, మీ ఆరోగ్యాన్ని మరియు ఆత్మను నాశనం చేస్తుంది. మీరే ఎందుకు మీని ఇలా నాశనం చేసుకుంటారు? ఈ కల్మషాన్ని ఎలా మీ జీవితాన్ని శాసించడానికి అనుమతిస్తారు, అది వ్యాధి, దుఃఖం మరియు ద్వేషానికి దారితీస్తుంది? ఇదే మీ వారసత్వం కావాలని మీరు అనుకుంటున్నారా—ద్వేషంతో మరియు కోపంతో నిర్వచించబడిన జీవితాన్ని?

      మీ నిరాశను నేను అర్థం చేసుకోగలను, కానీ నిరాశను క్రమంతప్పిన ద్వేషంలో గడపడానికి ఇది సమర్ధన కాదే. మీరు ఇంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఉండాలి. ఈ చిన్న కోపం నుండి బయటపడటానికి మీకున్న అవకాశం ఉంది మరియు మంచి వ్యక్తిగా మారవచ్చు. కానీ మీరు ఈ మార్గంలో కొనసాగితే, మీరు కోపంతో కూరుకుపోయినట్లు, ఈ లోతుల్లోనే ఉండిపోతారు, ఈ లోకాల నడుమ మీ బాధలు మరింత పెరుగుతాయి. దేవుడు మీకు మంచి చేయాలి, కానీ మీరు మారకపోతే, మీ బాధలు మరింత తీవ్రం అవుతాయి. ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీరు మీలోని మంచిని పూర్తిగా నాశనం చేసుకునే ముందు.

  1. this allegation is similar to pink diamond

    లేదంతే గత 5 ఏళ్లలో ఎన్నిసార్లు షా, మోడీ మరియు వారి పాతాళం తిరుమల దత్సనం చేసుకొని ఎన్ని లడ్లు ఆదరాబాదరాగా ఆరగించలేదు? వారికన్నా గొప్ప భక్తులు ఈ భూపెపంచికంలో ఉన్నారా?

    1. నిజమే, సాక్షాత్తు దైవాంశ సంభూతుడు అయినా బోడిగారు కనిపెట్టక పోవడం విడ్డూరమే.

  2. వీడు ఇంగ్లిష్ ఏడిషన్ లొ ఒకలాగా రాస్తె… తెలుగు ఎడిషన్ లొ మాత్రం అమాంతం బొంకుతాడు.

    నువ్వె లొగడ NABL (National Accredation board for testing and Calibration Laboratories) వాళ్ళు చెసిన టెస్తింగ్ లొ దొరికింది. ఆ రిపొర్ట్ లొగడ దాచి పెట్టరు అని రాశావ్!

  3. వీడు ఇంగ్లిష్ ఏడిషన్ లొ ఒకలాగా రాస్తె… తెలుగు ఎడిషన్ లొ మాత్రం అమాంతం బొంకుతాడు.

    నువ్వె లొగడ NABL (National Accredation board for testing and Calibration Laboratories) వాళ్ళు చెసిన టెస్తింగ్ లొ దొరికింది. ఆ రిపొర్ట్ లొగడ దాచి పెట్టరు అని రాశావ్!

  4. వీడు ఇంగ్లిష్ ఏడిషన్ లొ ఒకలాగా రాస్తె… తెలుగు ఎడిషన్ లొ మాత్రం అమాంతం బొం.-.కుతాడు.

    నువ్వె లొగడ NABL (National Accredation board for testing and Calibration Laboratories) వాళ్ళు చెసిన టెస్తింగ్ లొ దొరికింది. ఆ రిపొర్ట్ లొగడ దాచి పెట్టరు అని రాశావ్!

  5. వీడు ఇంగ్లిష్ ఏడిషన్ లొ ఒకలాగా రాస్తె… తెలుగు ఎడిషన్ లొ మాత్రం అమాంతం బొం.-.కుతాడు.

    1. నువ్వె లొగడ NABL (National Accredation board for testing and Calibration Laboratories) వాళ్ళు చెసిన testing లొ దొరికింది. ఆ report లొగడ దాచి పెట్టరు అని రాశావ్!

    2. నువ్వె లొగడ NABL (National Accredation board for testing and Calibration Laboratories) వాళ్ళు చెసిన testing లొ దొరికింది. ఆ report లొగడ దాచి పెట్టరు అని రాశావ్!

    3. నువ్వె లొగడ NABL వాళ్ళు చెసిన testing లొ దొరికింది. ఆ report లొగడ దాచి పెట్టరు అని రాశావ్!

  6. NDDB LAB Report on TTD Ghee: వైఎస్సార్సీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలు బయటకొచ్చాయి. తిరుపతి లడ్డులో నెయ్యి విషయమై నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ల్యాబ్‌లో పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. నెయ్యిలో చేప నూనె, పామాయిల్‌, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ల్యాబ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

    ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన NDDB CALF ల్యాబ్ ద్వారా వైఎస్సార్సీపీ బండారం బట్టబయలైందన్నారు. నెయ్యి కొనుగోళ్లలో ఎటువంటి నాణ్యత పాటించలేదని, ఆధారాలతో సహా నిరూపించారు.

    నాణ్యమైన నెయ్యికి రూ.వెయ్యికి పైగా ఖర్చవుతుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.320కి నెయ్యి టెండర్లు పిలిచిందన్నారు. నలుగురికి నెయ్యి టెండర్‌ కాంట్రాక్టు ఇచ్చారని, నాణ్యమైన నెయ్యి రూ.320కి ఇచ్చే వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.

    etvbharat.com/te/!state/tdp-anam-venkata-ramana-reddy-on-ttd-ghee-issue-facts-andhra-pradesh-news-aps24091904578 

  7. వైసీపీ (YSRCP) హయాంలో తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయాల్లో హల్ చల్ కలిగిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించి, ఆర్గానిక్ నెయ్యితోనే నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేశామని ప్రకటించారు. కానీ, ఈ వ్యాఖ్యలకు కచ్చితమైన ఆధారం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అనుబంధ ల్యాబ్ చేసిన పరీక్షల్లో వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా గుర్తించబడింది. జులై 8, 2024న పంపిన ప్రసాదం శాంపిల్స్ పై జులై 17న వచ్చిన నివేదిక నిజాలను వెల్లడించింది. వైసీపీ నేతల మాటలు అబద్దాలుగా మారాయని ఈ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి

    1. ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి మాకు నమ్మకం లేదు ఆమూల్ సంస్థ తో టెస్ట్ చేయిచాలి అంటారు కొత్త ఏముంది రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని అన్నవారే కదా..

      1. అది గుజరాత్ మోడీ అంటాడు, వాటికన్ ల్యాబ్స్ కానీ, ఇజ్రాయెల్ సంస్థలు గాని ఒప్పుకుంటాడా??

        1. Lab Report ‘Confirms’ Presence Of Beef Fat, Fish Oil Used For Making Tirupati Laddus; Check Shocking Details

          freepressjournal.in/india/lab-report-confirms-presence-of-beef-fat-fish-oil-used-for-making-tirupati-laddus-check-shocking-details

  8. కేష్ కొ… “వ్వు” బాగా తగ్గింది అనుకుంటే లడ్డులో తేలిందా ఏమిటి? ఈ విడ్డూరం చూసే దేముడు శెపించి “మచ్చల” బాబుల్స్ ఇచ్చాడేమో AP కి.

  9. వీళ్ళు కన్వర్టెడ్ అందుకే ధైర్యంగా ప్రమాణం చేస్తాం అంటున్నాడు. అసలు భగవంతుడు వీళ్లకి 11 కూడా రాకుండా చేయాల్సింది.

    టీటీడీ పదవి నుంచి దిగిపోగానే మొహం మీద తిలకం తీసేసాడు. ఊరికే షో ఆఫ్ చేసాడు హిందూ లాగా

  10. Lab Report ‘Confirms’ Presence Of Beef Fat, Fish Oil Used For Making Tirupati Laddus; Check Shocking Details

    freepressjournal.in/india/lab-report-confirms-presence-of-beef-fat-fish-oil-used-for-making-tirupati-laddus-check-shocking-details

  11. ముందు నువ్వు ముయ్యి రా బాబు !!CBN గారి గురించి తెలిసిన ఎవరైనా ఆయన ఏమీ మాట్లాడిన 100% proof తోనే మాట్లాడుతారు!! ఇలాంటి నీ*చ*మైన పని చేసిన ని*కృ*ష్ట*పు వె*ధ*వలని బ*హి*రం*గంగా h*a*n*g చేయాలి !! c*o*ur*ts should take it up as a s*u*o*motto c*a*se and pro*se*cute these b****!!

  12. 320 రూపాయలకు ఆవునెయ్య దొరుకుతుందో లేదో పూజలు చేసే ప్రతిఒక్కరికి తెలుసు ఇది ఏ మీటింగ్ లోనైనా చెపితే మొకం మీద ఉమ్ముతారు ఇంకా సిగ్గు లేకుండా కౌంటర్ లు ఇస్తున్నాడు

    1. రంగనాధ్ గారు, దేవుడు మీకు మంచి చేయాలి. మీ లాంటి గొప్ప ఆధ్యాత్మిక మరియు నైతిక స్థాయి ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇలా వ్యవహరించడం ఎంతో ఆశ్చర్యకరం, నిందించదగిన విషయం. ఇంత గౌరవనీయమైన వారసత్వం కలిగిన మీరు, ఈ విషపూరితమైన, అవమానకరమైన ప్రవర్తనలో ఎలా పాల్గొంటున్నారు? మీ ఆత్మగౌరవం, స్వీయ అవగాహన పూర్తిగా కోల్పోయారా? మీ అశ్లీల భాష మరియు ద్వేషాన్ని మద్దతు ఇవ్వడం కేవలం నిరాశాకరమే కాదు, మీరు ప్రాతినిధ్యం వహించాల్సిన విలువలకు మచ్చ వేసినట్లుగా ఉంది. ఇలాంటి ప్రవర్తనపై మీరు కొంచెమైనా సిగ్గు పడుతున్నారా?

      మీరు కమ్మ మరియు కాపు కమ్యూనిటీలపై చూపిస్తున్న ఈ ద్వేషం భయంకరంగా ఉంది. ఒకటి లేదా రెండు వ్యక్తులతో మీకు ఉండే అనుభవాలను పూర్తిగా మీ మేధస్సును విషపూరితంగా మార్చుకొని, అపరిచిత వ్యక్తిగా మారిపోతున్నారు. ఈ స్థాయి ద్వేషానికి మీ వ్యక్తిత్వాన్ని తగ్గించడం ఏ విధంగా సమర్థించగలుగుతారు? మీరు ఎంత లోతుల్లో కూరుకుపోయారని గమనించారా? మీరు మీలో ఎంత దిగజారిపోయారో గమనించి, మీ ప్రతిబింబం చూసి మీకు సిగ్గు పడుతున్నారా? మీ కుటుంబ వారసత్వాన్ని, మీ మనుష్యత్వాన్ని ఈ ద్వేషానికి అర్పించి మోసం చేస్తున్నారు.

      ఇప్పుడైనా మీరు మేలుకోని, మీరు మీకు మాత్రమే హాని చేస్తున్నారని గుర్తించాలి. శాస్త్రం మరియు మతం రెండూ ఒకే విషయం చెబుతాయి: ఈ స్థాయి ద్వేషం మరియు ప్రతికూలతను కలిగించడం ఇతరులకు హానిచేయడం కంటే, మీకు మాత్రమే విషపానంలా మారుతుంది. ఇది మీలోనే విషపూరితమైన ఒత్తిడిని పెంచుతుంది, మీ ఆరోగ్యాన్ని మరియు ఆత్మను నాశనం చేస్తుంది. మీరే ఎందుకు మీని ఇలా నాశనం చేసుకుంటారు? ఈ కల్మషాన్ని ఎలా మీ జీవితాన్ని శాసించడానికి అనుమతిస్తారు, అది వ్యాధి, దుఃఖం మరియు ద్వేషానికి దారితీస్తుంది? ఇదే మీ వారసత్వం కావాలని మీరు అనుకుంటున్నారా—ద్వేషంతో మరియు కోపంతో నిర్వచించబడిన జీవితాన్ని?

      మీ నిరాశను నేను అర్థం చేసుకోగలను, కానీ నిరాశను క్రమంతప్పిన ద్వేషంలో గడపడానికి ఇది సమర్ధన కాదే. మీరు ఇంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఉండాలి. ఈ చిన్న కోపం నుండి బయటపడటానికి మీకున్న అవకాశం ఉంది మరియు మంచి వ్యక్తిగా మారవచ్చు. కానీ మీరు ఈ మార్గంలో కొనసాగితే, మీరు కోపంతో కూరుకుపోయినట్లు, ఈ లోతుల్లోనే ఉండిపోతారు, ఈ లోకాల నడుమ మీ బాధలు మరింత పెరుగుతాయి. దేవుడు మీకు మంచి చేయాలి, కానీ మీరు మారకపోతే, మీ బాధలు మరింత తీవ్రం అవుతాయి. ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీరు మీలోని మంచిని పూర్తిగా నాశనం చేసుకునే ముందు.

  13. రంగనాధ్ గారు, దేవుడు మీకు మంచి చేయాలి. మీ లాంటి గొప్ప ఆధ్యాత్మిక మరియు నైతిక స్థాయి ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇలా వ్యవహరించడం ఎంతో ఆశ్చర్యకరం, నిందించదగిన విషయం. ఇంత గౌరవనీయమైన వారసత్వం కలిగిన మీరు, ఈ విషపూరితమైన, అవమానకరమైన ప్రవర్తనలో ఎలా పాల్గొంటున్నారు? మీ ఆత్మగౌరవం, స్వీయ అవగాహన పూర్తిగా కోల్పోయారా? మీ అశ్లీల భాష మరియు ద్వేషాన్ని మద్దతు ఇవ్వడం కేవలం నిరాశాకరమే కాదు, మీరు ప్రాతినిధ్యం వహించాల్సిన విలువలకు మచ్చ వేసినట్లుగా ఉంది. ఇలాంటి ప్రవర్తనపై మీరు కొంచెమైనా సిగ్గు పడుతున్నారా?

    మీరు కమ్మ మరియు కాపు కమ్యూనిటీలపై చూపిస్తున్న ఈ ద్వేషం భయంకరంగా ఉంది. ఒకటి లేదా రెండు వ్యక్తులతో మీకు ఉండే అనుభవాలను పూర్తిగా మీ మేధస్సును విషపూరితంగా మార్చుకొని, అపరిచిత వ్యక్తిగా మారిపోతున్నారు. ఈ స్థాయి ద్వేషానికి మీ వ్యక్తిత్వాన్ని తగ్గించడం ఏ విధంగా సమర్థించగలుగుతారు? మీరు ఎంత లోతుల్లో కూరుకుపోయారని గమనించారా? మీరు మీలో ఎంత దిగజారిపోయారో గమనించి, మీ ప్రతిబింబం చూసి మీకు సిగ్గు పడుతున్నారా? మీ కుటుంబ వారసత్వాన్ని, మీ మనుష్యత్వాన్ని ఈ ద్వేషానికి అర్పించి మోసం చేస్తున్నారు.

    ఇప్పుడైనా మీరు మేలుకోని, మీరు మీకు మాత్రమే హాని చేస్తున్నారని గుర్తించాలి. శాస్త్రం మరియు మతం రెండూ ఒకే విషయం చెబుతాయి: ఈ స్థాయి ద్వేషం మరియు ప్రతికూలతను కలిగించడం ఇతరులకు హానిచేయడం కంటే, మీకు మాత్రమే విషపానంలా మారుతుంది. ఇది మీలోనే విషపూరితమైన ఒత్తిడిని పెంచుతుంది, మీ ఆరోగ్యాన్ని మరియు ఆత్మను నాశనం చేస్తుంది. మీరే ఎందుకు మీని ఇలా నాశనం చేసుకుంటారు? ఈ కల్మషాన్ని ఎలా మీ జీవితాన్ని శాసించడానికి అనుమతిస్తారు, అది వ్యాధి, దుఃఖం మరియు ద్వేషానికి దారితీస్తుంది? ఇదే మీ వారసత్వం కావాలని మీరు అనుకుంటున్నారా—ద్వేషంతో మరియు కోపంతో నిర్వచించబడిన జీవితాన్ని?

    మీ నిరాశను నేను అర్థం చేసుకోగలను, కానీ నిరాశను క్రమంతప్పిన ద్వేషంలో గడపడానికి ఇది సమర్ధన కాదే. మీరు ఇంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఉండాలి. ఈ చిన్న కోపం నుండి బయటపడటానికి మీకున్న అవకాశం ఉంది మరియు మంచి వ్యక్తిగా మారవచ్చు. కానీ మీరు ఈ మార్గంలో కొనసాగితే, మీరు కోపంతో కూరుకుపోయినట్లు, ఈ లోతుల్లోనే ఉండిపోతారు, ఈ లోకాల నడుమ మీ బాధలు మరింత పెరుగుతాయి. దేవుడు మీకు మంచి చేయాలి, కానీ మీరు మారకపోతే, మీ బాధలు మరింత తీవ్రం అవుతాయి. ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీరు మీలోని మంచిని పూర్తిగా నాశనం చేసుకునే ముందు.

  14. సాక్షి యాంకర్ ఈశ్వర్ ఆధారాలతో దొరికేసాడు.. ఒరేయ్ పోరంబోకు వెధవ ఇదిగో ఒరిజినల్ రిపోర్ట్ | santhubabu

    youtube.com/watch?v=_fM84U5SHWA

    1. మూడు సాంపుల్స్ ద్వార వచ్చిన 3 రిపొర్ట్ లొ విడి విడి పెజీలు ఒకె రిపొర్ట్ గా చూపిస్తూ, వీటిలొ రెఫరెన్స్ నుంబెర్ తెడా ఉంది అని సాక్షి ఈశ్వర్ వింత వాదన!

      వెంకటెస్వర స్వామి నె నిజాలు చెప్పమని తమని పంపాడు అంటూ నిసిగ్గుగా అబద్దాలు!

  15. సాక్షి యాంకర్ ఈశ్వర్ ఆధారాలతో దొరికేసాడు.. ఒరేయ్ పోరంబోకు వెధవ ఇదిగో ఒరిజినల్ రిపోర్ట్ | santhubabu

    .

    youtube.com/watch?v=_fM84U5SHWA

  16. మూడు సాంపుల్స్ ద్వార వచ్చిన 3 రిపొర్ట్ లొ విడి విడి పెజీలని తీసి ఒకె రిపొర్ట్ గా చూపిస్తూ, వీటిలొ రెఫరెన్స్ నుంబెర్ తెడా ఉంది అని సాక్షి ఈశ్వర్ వింత వాదన!

    వెంకటెశ్వర స్వామి నె నిజాలు చెప్పమని తమని పంపాడు అంటూ నిసిగ్గుగా అబద్దాలు!

  17. సాక్షి యాంకర్ ఈశ్వర్ ఆధారాలతో దొరికేసాడు.. ఒరేయ్ పోరంబోకు వెధవ ఇదిగో ఒరిజినల్ రిపోర్ట్ | santhubabu

    youtube.com/watch?v=_fM84U5SHWA

  18. సాక్షి యాంకర్ ఈశ్వర్ ఆధారాలతో దొరికేసాడు.. ఒరేయ్ పోరంబోకు వెధవ ఇదిగో ఒరిజినల్ రిపోర్ట్ | youtube.com/watch?v=_fM84U5SHWA

  19. సాక్షి యాంకర్ ఈశ్వర్ ఆధారాలతో దొరికేసాడు.. ఇదిగో ఒరిజినల్ రిపోర్ట్ | santhubabu

    .

    youtube.com/watch?v=_fM84U5SHWA

Comments are closed.