ఏం జ‌రిగినా వైసీపీకి అంట‌క‌డ‌తారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏం జ‌రిగినా వైసీపీకి అంట‌క‌డుతున్నార‌ని ఆ పార్టీ ముఖ్య నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి వాపోయారు. ఒంగోలులో శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏం జ‌రిగినా త‌మ‌పై అభాండాలు వేయ‌డం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏం జ‌రిగినా వైసీపీకి అంట‌క‌డుతున్నార‌ని ఆ పార్టీ ముఖ్య నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి వాపోయారు. ఒంగోలులో శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏం జ‌రిగినా త‌మ‌పై అభాండాలు వేయ‌డం టీడీపీకి అల‌వాటే అన్నారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మూడు నెల‌లుగా క‌క్ష‌సాధింపు పాల‌న సాగిస్తోంద‌ని మండిప‌డ్డారు.

త‌మ వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు కూట‌మి ప్ర‌భుత్వం అక్ర‌మ అరెస్ట్‌ల‌కు తెగ‌బ‌డుతోంద‌న్నారు. న్యాయ పోరాటం చేస్తామ‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు త‌న అక్ర‌మ నివాసాన్ని వ‌ర‌ద నుంచి కాపాడుకునేందుకు బుడ‌మేరు నీటిని విజ‌య‌వాడ న‌గ‌రం వైపు మ‌ళ్లించిన‌ట్టు ఆయ‌న ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌వాడ మున‌కకు గురి కావ‌డానికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని ఆయ‌న అన్నారు.

విజ‌య‌వాడ వ‌ర‌ద బారిన ప‌డ‌డానికి మీరంటే, మీరే కార‌ణ‌మ‌ని వైసీపీ, టీడీపీ మ‌ధ్య డైలాగ్ వార్ జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా బుడ‌మేరుకు పెద్ద ఎత్తున వ‌చ్చిన వ‌ర్ష‌పు నీటిని విజ‌య‌వాడ వైపు ఎలాంటి హెచ్చ‌రిక లేకుండా ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌నేది వైసీపీ ఆరోప‌ణ‌. అయితే ఆ ఆరోప‌ణ‌ల్ని ప్ర‌భుత్వం తిప్పి కొడుతోంది.

గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం బుడ‌మేరు గండ్ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే ఇవాళ ఈ దుస్థితి ఏర్ప‌డింద‌ని జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌తో పాటు కూట‌మి నేత‌లు ఆరోపిస్తున్నారు.

46 Replies to “ఏం జ‌రిగినా వైసీపీకి అంట‌క‌డ‌తారా?”

  1. “ఎలాంటి హెచ్చ‌రిక లేకుండా ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌నేది వైసీపీ ఆరోప‌ణ‌. అయితే ఆ ఆరోప‌ణ‌ల్ని ప్ర‌భుత్వం తిప్పి కొడుతోంది”

    how?

    1. YCP has not alleged as such, if it does it will become a good political party, instead it went overdrive and blamed Babu to save his home he diverted which is backfired badly, and Jagan become a laughing stock.

    2. YCP has not alleged as such, if it does it will become a good political party, instead it went overdrive and blamed Babu to save his home he diverted which is backfired badly.

    3. YCP has not all3ged as such, if it does it will become a good political party, instead it went overdrive and blamed Babu to save his home he diverted which is backfired badly, and Jagan become a laughing stock.

  2. వంక దొర్కిందని డొంక అంత తిరిగింది అంట! అధికారం బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే పరిపాలన చేసుకోకుండా CBN ఇంటి మీది కి వెల్దాం , టీడీపీ కార్యాలయం బద్దలు కొట్టటం, అరెస్ట్ లు చెయ్యటం. ఆఫీసు పగల కొడితే అరెస్ట్ చెయ్యరా?

  3. Vote bank politics మత్తులో సాధారణ పరిపాలన ను గాలికి వదిలేసి… చిన్న చిన్న పనులకు కూడా డబ్బు లేకుండా చేసి state ను సర్వనాశనం చేసింది మీరే గా GA…..

      1. 11×3=33 కానీ మూడు పార్టీలకు 164 వచ్చిందేంటి సారు ?? ఈవీఎం అని చెప్పొద్దు సారు సానా సీపు గా ఉంటుంది !!

    1. కలుపుగోలుగా , అందరిని కలుపుకుపోయే వాడు జీవితం లో ముందుకు వెళతాడు, పాలిటిక్స్ లో అయినా అంటే..

      ఎవరితో కలవలేక అదేదో గొప్పలాగా (ఆడేవాడితో కలవ లేడెహె టైప్)సింహం సింగల్ అని సోది చెప్పి లెవన్-రెడ్డి గా మిగిలాడు 

  4. Ide varadalu 2022 lo vaste.. annaya helicopter lo chusi… road side ki stage katti.. dani meeda nundi chusi pellipoyadu… papam CBN ki ala cheyatam ravatam ledu ….80 yrs age lo day and night .. knee height water lo digi problems solve chesthunnadu… enthaina mana cheap politics kootami ki chethakadu

    1. akkada CM cheyyalsindi emi ledu . in 2022 crops are damaged . RBK officials are visited to identify the crop loss . input subsisdy and crop loss is gave by Jagan gov .

      CBN gov havn’t given crop loss in July . around 50 thousand acres of crops were damaged due to the godvari floods .

      1. Incident happened in nov and amt credited in febeuary … total 542 crores given to 6 lakh people….which means 9000 to each person… if premium was paid in advance to RBK each former would get one lakh plus amount as insurance… these are basics… arranging temporary shelter, providing food,water and medicine.. giving courage and confidence.. plenty or involved … palace lo kurchoni pubji adithe ela telustundi…

    2. What is the use of CBN roaming on boats? There were thousands of people that were stranded without food and did not get shifted to safety zones. What CBN did was nothing but publicity which costed government more money and time running behind him.

        1. To monitor works people does not need to be on the field. CBN could have got reports from the ground level and gave instructions. Him being on the field did not help thousands still getting stranded making CBN being on the field useless and counter productive.

          1. PK was criticized for staying silent and not even talking about the issue until he was questioned. He should have setup a press conference explaining steps being taken by government but he stayed silent like a mute spectator.

  5. మిగతా ఏవి ఎలా వున్న కూడా,

    స్కూల్, కాలేజ్ పిల్లలకి గం*జాయి అలవాటు చేయడం లో మాత్రం ఫ్యాన్ పార్టీ వాళ్ళ పాపం , ప్యాలస్ పులకేశి గాడి డబ్బు మీద మోజు అనే బల్ల గుద్ది చెప్పవచ్చు.

    పాలస్ పులకేశి కి గంజాయి వలన కోట్లు డబ్బు వచ్చింది. కానీ పిల్లల జీవితాలు పాడు అయ్యాయి.

  6. నిర్మాణ లోపమో ఏమో కానీ ఈ లుంగీ బ్యాచ్ అంతా రౌడీల్లాగానే ఉంటారేంటి ఎంకటి..

    దేశం మొత్తం చూసేలా వస్తాయి ఎలక్షన్స్ రిజల్ట్స్ అని బీరాలు పలికారుగా..

  7. మూడు నెలల ప్రభుత్వాన్ని నిందించాలా, లేక ఐదేళ్లు వున్న ప్రభుత్వాన్నా ఈ డ్రైన్ సిస్టం న నెగ్లెక్ట్ చేసినందుకు అంటే మరి మీ ప్రభుత్వమే రెడ్డి గారు.

          1. 2 days enti swamy, saturday madyahnam chepparu, open cheyyalsi vaste open chestamani, evening ki open chesaru, enta flood vastundo adhikarulaku teliyadu antunnaru, idi river kadu akda, yeru, deeniki ekkada kolathalu levu, ippudu pedataru.

  8. మూడు నెలల ప్రభుత్వాన్ని నిందించాలా, లేక ఐదేళ్లు వున్న ప్రభుత్వాన్నా ఈ డ్రైన్ సిస్టం న నెగ్లెక్ట్ చేసినందుకు అంటే మరి మీ ప్రభుత్వమే రెడ్డి గారు

    1. Going by your logic, CBN who was 14 years as chief minister for Andhra Pradesh should be blamed for neglect of drain systems. Is that not the right thing to do?

Comments are closed.