వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా నియమించుకున్న పార్టీ నిర్మాణ సలహాదారుడు ఆళ్ల మోహన్‌సాయిదత్తాపై టీడీపీ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తోంది. శుభమా అని పార్టీ నిర్మాణం కోసం ఒక సలహాదారుడిని నియమించుకుంటే, అధికార పక్షం కొత్త అనుమానాల్ని వైసీపీ శ్రేణుల్లో కలిగిస్తోంది. పనికిమాలిన వ్యక్తిని జగన్ నియమించుకున్నాడనే నెగెటివ్ సంకేతాల్ని ఉధృతంగా తీసుకెళ్లడం గమనార్హం.
ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి టీడీపీ కోసం పని చేసినట్టు మోహన్‌సాయిదత్తా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సాకుగా తీసుకున్న టీడీపీ, సదరు ఆళ్ల మోహన్ క్యారెక్టర్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తోంది. మోహన్‌సాయి దత్తాపై టీడీపీ ప్రధాన ఆరోపణ ఏంటంటే…
“ఒకప్పుడు లోకేశ్ పేరు చెప్పి అనుబంధ విభాగాలను మోహన్‌సాయి దత్తా బ్లాక్ మెయిల్ చేశాడు. అందుకే అతన్ని తీసేశారు. ఇప్పుడు ఇతను జగన్‌కి సలహాలు ఇస్తాడట. వైసీపీ నూతన నిర్మాణం కథేమో గానీ, మరింత ధ్వంసం కావడం ఖాయం” అంటూ పెద్ద ఎత్తున టీడీపీ టార్గెట్ చేస్తోంది.
ఈ పరిణామాలపై వైసీపీ కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఆందోళన, భయం మొదలైంది. చంద్రబాబు దగ్గర పనిచేశాడంటే, ఆయన్ని ఎలా నమ్మాలనే అనుమానాల్ని పార్టీ నాయకులు సైతం వ్యక్తపరుస్తున్నారు. జగన్‌కు ఎవరు సలహా ఇచ్చారోగానీ, ఇలాంటి వ్యక్తిని నియమించుకున్నారని వైసీపీ ముఖ్య నాయకులు సైతం అంటున్నారు. అసలు వైసీపీలో ఏం జరుగుతున్నదో ఆ పార్టీ నాయకులకే అర్థం కావడం లేదు.
Call boy works 8341510897
Alabami kadu brother ala ayithey rrr akkadi vadu magunta akkadi vadu eroju tdp lo unna vallu chala landhi ycp nayukulu anatappudu ikkada ycp lo varu ravadam tappa paccha ledia vakrekarbalu appudu untayi vatini manam pattinchuku untey avi recchipotju untey kukka katuki cheppu debbha annatu morigzy kukkalkni moraga nivvandi
సొంత బుర్ర లేదు అని ప్రతిసారి నిరూపించు కోవడమే మా అన్న స్పెషాలిటీ…
Cbn ki andaru mukhyanethalaki
Salahadarluntaarra daffa
vonda mandi salahadarulani pettukuni 11 techukunna daffa gurinchena ..sare ayithe okay ..
what r you talking bro, he is first class student.
vc available 9380537747
పార్టీ నిర్మాణ సలహాదారులు ఏంట్రా??? ఎక్కడా వినలేదే ఇలాంటి పోస్ట్ లు?
Y cheapee. …oka Maya prapancham …Maya lo bathuku thuntaru
mari nuvventra pedda pathivratha va ? nijayitheeparudivaa ?
వీడికి సలహాదారులు లేకపోతే రోజు గడవదు. ఎంతమంది ఉన్నా చాలరు .
mee bolligadiki pawalagadi ki unnaru kadara..pacha channels
మూసి వేసే పార్టీకి ఎవడైతే ఏంటి
evdra nuvvu asalu party mooseyyadamentra burra unde matladuthunnavaa
ఆవునా?
నా సోదరుల కామెంట్స్ కోసమే నేను గ్రేట్ ఆంధ్ర చదువుతాను,
నేను కోరుకునేది great abadam సలహాదారుగా వుండాలి అని కోరుకుంటున్న, ఎందుకంటే చాలా ఇష్టపడతా వాళ్ళ స్క్రిప్ట్స్, గొప్పగా చెప్పారు అని వాళ్ళకి వాళ్ళు ఊహించి డబ్బు గురించి జగన్ నీ నాశనం చేసే app వుందంటే అది ఒక్కటే great Andhra, ఇది అర్ధం కావటం లేదు జగన్ కి, ఎవరైనా చెప్పండి జగన్ కి,
గా సలహా దారు గా వుంటే బాగుంటుంది, ఎంత మంది ekibavistaru
https://youtube.com/shorts/mNJeyEtLX_A?si=LL2ji9DokvH-ipUY
JAGAN ki sc,bc.minority salahadarulu panikiraraa ?
pointe, nuvvu applu cheyyochu ga.
బుడమేరు నీటిని చంద్ర బాబు ఇంటి దాక పంపించిన జగన్ తెలివితేటలకు, వేరే సలహాదారులు ఎందుకు? అతను అతి రాజకీయాలు తగ్గించుకుని, ప్రజా సేవ వొంటబట్టించుకుని, కొన్నాళ్ళు జైలు జీవితం అనుభవించి, ప్రభుత్వం డబ్బు కట్టేసి చివరగా సొంత బుర్ర ఉపయోగిస్తే మంచిది.
బో డీ సలహా లెన్దుకు?
నిజమే కదా, ఒక కోటి రూపాయలు బిల్ వెయ్యాలి అయితే.
ఎంబీయస్ గారిని సలహా దారుడు గా పెట్టుకోవాలి.
Vadu number 1 waste fellow,,,,,,, TDP lo kuda chesindi em ledu….. Already ysrcp lo posts ani sale chestunadu….. Jagan ni trap chestunadu…. Check his phone literally