వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ త్వరలో వైసీపీకి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరడానికి ఆయన చంద్రబాబుతో మాట్లాడుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మోపిదేవి రాజీనామా ప్రచారంపై ఇంత వరకూ ఆయన కానీ, వైసీపీ కానీ స్పందించకపోవడం గమనార్హం. అందుకే మోపిదేవి పార్టీ వీడడంపై నిర్ధారణకు వస్తున్నారు.
గతంలో జగన్ కేసులో మోపిదేవి వెంకటరమణ కూడా జైలుపాలయ్యారు. కొన్ని నెలల పాటు ఆయన జైల్లో గడిపారు. వైసీపీ ప్రభుత్వం రాగానే మోపిదేవి వెంకటరమణకు జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. 2019లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ, కేబినెట్‌లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మోపిదేవికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు.
ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణతో మంత్రి పదవికి రాజీనామా చేయించారు. అనంతరం రాజ్యసభకు జగన్ పంపారు. వైసీపీలో కీలక బీసీ నాయకుడిగా చెలామణి అవుతున్న మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడుతారనే ప్రచారం వైసీపీలో కలకలం రేపుతోంది. కానీ ఏ ఒక్కరూ ఆయనపై సాగుతున్న ప్రచారంపై మాట్లాడకపోవడం గమనార్హం.
ఇదిలా వుండగా రాజ్యసభలో టీడీపీకి ఒక్క సభ్యుడు కూడా లేడు. దీంతో వైసీపీ సభ్యులకు గాలం వేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ముగ్గురు, నలుగురు వైసీపీ సభ్యులు టీడీపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే రాజ్యసభలో వైసీపీతో బీజేపీ సన్నిహితంగా వుంటోంది. టీడీపీలో వైసీపీ సభ్యుల చేరికపై బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో అనే చర్చకు తెరలేచింది. ఒకవేళ మోపిదేవికి కేసులకు సంబంధించి నోటీసులు ఇస్తే… అనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే మోపిదేవికి మళ్లీ చిక్కులు తప్పవమో!
ayyayoo..
Assuming mopidevi really defect to tdp, పాలు త్రాగి రొమ్ము గుద్దినట్టే, This will be befitting lesson to jagan… Given minister and then rajya sabha mp even after he lost badly in repalle. Jagan should consider loyalty and caliber not just caste based reservation while giving nominated posts.
political life reputation everything for YSR family gven by congress .The same congress now Jagan is anti .In politics that is a part of game . vallabhaneni madhhala giri Rajol Jansena MLA …karma bhoomerang buddy
The party that gave name fame reputation to ysr is cognress but Today jagan is dead anti to congress thats the part of game
vc available 9380537747
Call boy works 8341510897