టీడీపీ ఎమ్మెల్యేల రూ.కోట్లు డిమాండ్‌!

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు నిత్యం నీతులు చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేలా ప్ర‌వ‌ర్తించొద్ద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు కాంట్రాక్ట‌ర్ల‌ను దారుణంగా బెదిరిస్తున్నారు.…

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు నిత్యం నీతులు చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేలా ప్ర‌వ‌ర్తించొద్ద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు కాంట్రాక్ట‌ర్ల‌ను దారుణంగా బెదిరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నేష‌న‌ల్ హైవే రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డింది.

ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో నేష‌న‌ల్ హైవేల నిర్మాణంపై నీలి నీడ‌లు అలుముకున్నాయి. జాతీయ ర‌హ‌దారుల‌ను ఒక ప్ర‌ముఖ‌ కంపెనీ చేప‌ట్టింది. ముగ్గురు ఎమ్మెల్యేల డిమాండ్లు వెలుగులోకి వ‌చ్చాయి. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు చెరో రూ.10 కోట్లు, మ‌రో ఎమ్మెల్యే రూ.20 కోట్లు చొప్పున ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

అయితే అంత మొత్తంలో ఇవ్వ‌డానికి స‌ద‌రు కంపెనీ యాజ‌మాన్యం నిరాక‌రించింది. దీంతో ప‌నుల్ని రైతుల ద్వారా స‌ద‌రు ఎమ్మెల్యేలు అడ్డుకున్న‌ట్టు తెలిసింది. భారీ మొత్తంలో హైవే ప‌నులు చేయ‌డం కంటే, ఊరికే ఉండ‌డం మంచిద‌నే అభిప్రాయానికి స‌ద‌రు కంపెనీ యాజ‌మాన్యం వ‌చ్చిన‌ట్టు తెలిసింది. తాము డిమాండ్ చేసినంత డ‌బ్బు ఇవ్వ‌కుండా, రోడ్డు ప‌నులు మాత్రం చేయ‌నివ్వ‌మ‌ని ఎమ్మెల్యేలు తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం.

పెద్ద స్థాయిలో ముట్ట‌చెప్పి, కిందిస్థాయిలో కూడా కూట‌మి నేత‌లకు ఇవ్వాలంటే ఎలా సాధ్య‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. చిన్న మొత్తంలో డ‌బ్బు ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌ని, భారీ మొత్తంలో ఇచ్చి, ప‌నులు చేయ‌డానికి స‌ద‌రు కంపెనీ యాజ‌మాన్యం స‌సేమిరా అంటోంది. ఈ నేప‌థ్యంలో హైవే ప‌నులు ముందుకు ఎలా సాగుతాయో మ‌రి!

9 Replies to “టీడీపీ ఎమ్మెల్యేల రూ.కోట్లు డిమాండ్‌!”

    1. fake nws entra . already dealers & schools mid day meals agencies are changed ground level . Same janmabhoomi comiteelu ruling villages and deciding who is eligible for schemes etc . ha ha this is why TDP never die . when they are in ruling they are able to give free hand to bottom to top . whenn they are in opposition they will fight for ruling . same formula .

  1. TDP అంటే దోపిడి..

    కమ్మోడు అంటే దోపిడి..

    కింద చెప్పిన ఫ్యామిలీస్ అన్నీ దాదాపు ప్రతి ఒక్కరికి 10-15 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి.

    మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్

    రామోజీరావు 

    నందమూరి

    పురందేశ్వరి 

    చంద్రబాబు

    దగ్గుపాటి

    అక్కినేని

    రాయపాటి 

    సుజనా చౌదరి 

    సీఎం రమేష్ 

    లింగమనేని

    దగ్గుపాటి పురందేశ్వరి

    గంటా జయదేవ్

    లగడపాటి

    కేశినేలేని

    మురళీమోహన్

    భవ్య కన్స్ట్రక్షన్స్

    వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు

Comments are closed.