సియాటెల్ లో వైఎస్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు

నార్త్ వెస్ట్ వైయస్సార్సీపీ (సియాటెల్ & పోర్ట్ ల్యాండ్) లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జనహృదయనేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సంబరాలు దుష్యంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. …

నార్త్ వెస్ట్ వైయస్సార్సీపీ (సియాటెల్ & పోర్ట్ ల్యాండ్) లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జనహృదయనేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సంబరాలు దుష్యంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో మునీశ్వర్ రెడ్డి, ప్రకాష్ కొండూరు, వినయ్ రెడ్డి, యాడికి జగన్ మోహన్ రెడ్డి, షకీల్, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కొప్పుల, బాల రెడ్డి, కరుణాకర్, ప్రకాష్ మామిడి, జితేందర్, EP, మురళి కొండా, సుధాకర్ రెడ్డి, శివ వెదురుపర్తి మరియు 

వైయస్సార్సీపీ అభిమానులు, వైయస్సార్ గారి అభిమానులు, జగన్ గారి అభిమానులు పెద్దఎత్తున పాల్గొని జగన్ గారి పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు జగన్ గారి ప్రభుత్వం పధకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేసారు.

Click Here For Photo Gallery

బీజేపీ చిల‌కొట్టుడు