మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. బిజెపి, శివసేన తమ సమస్యలను పరిష్కరించుకున్నట్లు ప్రకటించాయి. Advertisement ముఖ్యమంత్రి ఫడ్నవీస్, శివసేన అదినేత ఉద్దావ్ ధాక్రే లు భేటీ అయి వారు ఆయా అంశాలను…

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. బిజెపి, శివసేన తమ సమస్యలను పరిష్కరించుకున్నట్లు ప్రకటించాయి.

ముఖ్యమంత్రి ఫడ్నవీస్, శివసేన అదినేత ఉద్దావ్ ధాక్రే లు భేటీ అయి వారు ఆయా అంశాలను చర్చించుకున్నారు.

ఏడో తేదీతో అసెంబ్లీ కాల పరమితి తీరి, కొత్త ప్రభుత్వం ఏర్పడవలసి ఉండడంతో అంతిమంగా ఒక రాజీకి వచ్చారు. లేకుంటే రాష్ట్రపతి పాలన పెట్టవలసి ఉంటుంది.

అయితే శివసేనను ఏ విధంగా సంతృప్తిపరచారన్నది తెలియవలసి ఉంది. గవర్నర్ ను బిజెపి నేతలు కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.