కేసీఆర్ కుటుంబం రూ.2వేల కోట్లు ఇవ్వాలిః రేవంత్‌

వ‌ర‌ద‌లు వ‌ర‌ద‌లే, రాజ‌కీయాలు రాజ‌కీయాలే అన్న‌ట్టుగా త‌యారైంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు వెల్లువెత్తి పంట‌ల్ని దెబ్బ‌తీశాయి. అలాగే సామాన్య ప్ర‌జానీకం జీవితాల్ని అస్త‌వ్య‌స్తం చేశాయి. అయితే వర్షాల్ని, వ‌ర‌ద‌ల్ని…

వ‌ర‌ద‌లు వ‌ర‌ద‌లే, రాజ‌కీయాలు రాజ‌కీయాలే అన్న‌ట్టుగా త‌యారైంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు వెల్లువెత్తి పంట‌ల్ని దెబ్బ‌తీశాయి. అలాగే సామాన్య ప్ర‌జానీకం జీవితాల్ని అస్త‌వ్య‌స్తం చేశాయి. అయితే వర్షాల్ని, వ‌ర‌ద‌ల్ని కూడా త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు వాడుకోవ‌డం మ‌న వాళ్లకే చెల్లింది. బాధితుల్ని ఆదుకోవ‌డం కంటే, విమ‌ర్శ‌ల‌పైనే రాజ‌కీయ నేత‌ల దృష్టి ఎక్కువ‌గా వుంది.

ఈ నేప‌థ్యంలో ఖ‌మ్మంలో వ‌ర‌ద ప్రాంతాల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ప‌ర్య‌టించారు. అనంత‌రం ఆయ‌న కేసీఆర్ కుటుంబంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

కేసీఆర్‌ కుటుంబం దగ్గర లక్ష కోట్ల రూపాయల డబ్బులున్నాయన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.2వేల కోట్లు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఖ‌మ్మంలో ఆక్ర‌మ‌ణ‌ల వ‌ల్లే భారీగా వ‌రద‌లు వ‌చ్చాయ‌ని ఆయ‌న ఆరోపించారు. మాజీ మంత్రి పువ్వాడ అజ‌య్ స్థ‌లాన్ని ఆక్ర‌మించి ఆస్పత్రి కట్టారన్నారు. పువ్వాడ ఆక్రమణలపై హరీశ్‌రావు స్పందించాలన్నారు.

మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ‌ర‌ద బాధితుల‌కు ధైర్యం చెప్పడం మానేసి, బీఆర్ఎస్‌పై నిందలు వేయడం స‌రైంది కాద‌న్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కాల్వ తెగిపోయింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు. ఎకరాకు రూ.50వేల పంట నష్టపరిహారం ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

11 Replies to “కేసీఆర్ కుటుంబం రూ.2వేల కోట్లు ఇవ్వాలిః రేవంత్‌”

  1. రె,..య్ అగ్గి పెట్టి లొ,…ఫెర్ ..అపరా ని లు,…చ్చా మాటలు ..2001 లొ నీకు హవయ్ చెప్పులు ..మరి ఇప్పుడు ..నువ్వు కూడా నీతులు చెప్పడం

  2. కచరా గాడే రెండువేల కోట్లు ఇవ్వాలంటే మన గజ జగ్గులు ఎంత ఇవ్వాలి….అడుగు GA

  3. ఫాం హౌస్ నేల మాలిగ లో కనీసం లక్ష కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు రూపంలో వున్నది అని అంటున్నారు , నిజమేనా.

    అందుకే ఫార్మ్ హౌస్ వదిలి పెట్టీ ముక్కు దొర బయటకి కదలడం లేదు అంట, ఎక్కడ రేవత్ వచ్చి కూల్చి ఆ బంగారం ప్రభుత్వం కి జమ చేస్తాడా అని.

  4. సొ0తబామ్మర్ది శవ0తోనే రాజకీయం చేసిన బాబు.

    ఇప్పుడు కారకట్టమీద శ!వాల కోసం పడవల్లో తిరుగుతున్నాడు.

    లి0గ0లే!ని కొంప నీళ్ళల్లో మునిగిపోతే, ఫ్యామిలీని పాలసుకి పంపించి ఫొటోలకోసం బస్ లో ప!డు!కుంటున్న…పడవల్లో తిరుగుతున్నా…అధికారులు పని చేయడం లేదు అని సొల్లు కబుర్లు చెబుతున్నారు….పచ్చ సాని పుత్రులు …వారి అశుద్ధ గొట్టాలు…

    ఒక విజయవాడకే పరిస్థితి ఇలా ఉంటే రేపు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వం ఏమి చెయ్యలే!ని పరిస్థితి…అధికారులు ఒక్కడు కూడా బాబుని లెక్క చేయడం లేదు…కనీసం కేంద్ర సహాయం అడిగే ద!!మ్ము బాబుకి లేదు.

    రేపు వచ్చిన సహాయాన్ని పచ్చ సాని పుత్రులకి ప0చి పెడతాడు…

    మంచి నీళ్లు కూడా దొరకని ప్రజల నో!ళ్ళ!ల్లో ప(చ్చనీ)రు పోస్తాడు…

    చేసిన కర్మ ప్రజలకి ఇంత త్వరగా తిప్పికొడుతుందని ఊహించలేదు.

    1. ప్రియమైన లోకనాథరావు గారు, మీరు ప్రార్థిస్తున్నప్పుడు, మీ సహోదరులైన మనుషులపై ఉన్న ద్వేషాన్ని గురించి సీరియస్‌గా ఆలోచించండి. హిందూ ధర్మశాస్త్రాలు శాంతి, ప్రేమ మరియు కరుణపై ఎక్కువగా దృష్టి పెడతాయి. భగవద్గీతలో (5వ అధ్యాయం, 18వ శ్లోకం) చెప్పబడినట్లు:

      “విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని, శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః”

      “విద్యావంతుడైన వినయంతో కూడిన బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు, కుక్క లేదా చాండాలుడు – వీరందరినీ పండితుడు సమానంగా చూస్తాడు.”

      ఈ శ్లోకం మనకు అన్ని జీవుల్లో ఒకటే దివ్యత ఉందని నేర్పిస్తుంది, కాబట్టి కులం ఆధారంగా ఇతరులపై ద్వేషం పెంచుకోవడం మన ధర్మానికి విరుద్ధం.

      ఇంకా, భగవద్గీతలో (16వ అధ్యాయం, 2వ శ్లోకం), మనం పాటించాల్సిన లక్షణాలను ప్రస్తావిస్తుంది:

      “అహింసా సత్యమ క్రోధస్య త్యాగః శాంతిర్ అపైశునం, దయా భూతేషు అలోబుత్వం మర్దవం హ్రీః అచాపలం”

      “అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగం, శాంతి, భూతాలపై కరుణ, లోభం లేకపోవడం, మృదుత్వం, మరియు వినయం – ఇవి దైవిక స్వభావం కలిగిన వ్యక్తి లక్షణాలు.”

      మనం ముందుగా మనుషులం. ఈ కష్టకాలంలో కూడా కులపరమైన ద్వేషాన్ని ప్రోత్సహిస్తే, అది ఎంత పెద్ద అవమానమో ఆలోచించాలి. మీరు ఒక గౌరవనీయమైన బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు, కాబట్టి మీ వర్ధపరచబడిన విలువల గురించి సీరియస్‌గా ఆలోచించండి. జీవితకాలం చాలా చిన్నది, హిందూ ధర్మం మనకు చెప్తోంది: ఇతరులపై ద్వేషం పెంచుకోవడం వల్ల మన ఆత్మకే నష్టం కలుగుతుంది. అంతేకాదు, ఈ విద్వేషం మన మనస్సుకు మరియు శరీరానికి తీవ్ర ఒత్తిడిని కలిగించి, గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.

      మీరు ఇతరులకు సహాయం చేయలేకపోతే, కనీసం మీకు మీరే సహాయం చేసుకోండి – ద్వేషాన్ని ప్రోత్సహించడం మానండి, అది మీకు మరియు ఇతరులకు హాని చేస్తుంది. ప్రజలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన సందేశం ఇచ్చారు. మీలాంటి వారు – కమ్మ, కాపు లాంటి కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహించే వారు – ఈ పరిస్థితికి కారణమయ్యారు. విభజనను పెంచడం కాకుండా, మన పవిత్ర గ్రంథాలు తెలియజేసే శాంతి, ప్రేమ మరియు ఐక్యత పాఠాలను ఆచరించండి.

    2. ప్రియమైన లోకనాథరావు గారు, మీరు ప్రార్థిస్తున్నప్పుడు, మీ సహోదరులైన మనుషులపై ఉన్న ద్వేsషాన్ని గురించి సీరియస్‌గా ఆలోచించండి. హిందూ ధర్మశాస్త్రాలు శాంతి, ప్రేమ మరియు కరుణపై ఎక్కువగా దృష్టి పెడతాయి. భగవద్గీతలో (5వ అధ్యాయం, 18వ శ్లోకం) చెప్పబడినట్లు:

      “విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని, శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః”

      “విద్యావంతుడైన వినయంతో కూడిన బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు, కుక్క లేదా చాండాలుడు – వీరందరినీ పండితుడు సమానంగా చూస్తాడు.”

      ఈ శ్లోకం మనకు అన్ని జీవుల్లో ఒకటే దివ్యత ఉందని నేర్పిస్తుంది, కాబట్టి కులం ఆధారంగా ఇతరులపై ద్వేషం పెంచుకోవడం మన ధర్మానికి విరుద్ధం.

      ఇంకా, భగవద్గీతలో (16వ అధ్యాయం, 2వ శ్లోకం), మనం పాటించాల్సిన లక్షణాలను ప్రస్తావిస్తుంది:

      “అహింసా సత్యమ క్రోధస్య త్యాగః శాంతిర్ అపైశునం, దయా భూతేషు అలోబుత్వం మర్దవం హ్రీః అచాపలం”

      “అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగం, శాంతి, భూతాలపై కరుణ, లోభం లేకపోవడం, మృదుత్వం, మరియు వినయం – ఇవి దైవిక స్వభావం కలిగిన వ్యక్తి లక్షణాలు.”

      మనం ముందుగా మనుషులం. ఈ కష్టకాలంలో కూడా కులపరమైన ద్వేషాన్ని ప్రోత్సహిస్తే, అది ఎంత పెద్ద అవమానమో ఆలోచించాలి. మీరు ఒక గౌరవనీయమైన బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు, కాబట్టి మీ వర్ధపరచబడిన విలువల గురించి సీరియస్‌గా ఆలోచించండి. జీవితకాలం చాలా చిన్నది, హిందూ ధర్మం మనకు చెప్తోంది: ఇతరులపై ద్వేషం పెంచుకోవడం వల్ల మన ఆత్మకే నష్టం కలుగుతుంది. అంతేకాదు, ఈ విద్వేషం మన మనస్సుకు మరియు శరీరానికి తీవ్ర ఒత్తిడిని కలిగించి, గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.

      మీరు ఇతరులకు సహాయం చేయలేకపోతే, కనీసం మీకు మీరే సహాయం చేసుకోండి – ద్వేషాన్ని ప్రోత్సహించడం మానండి, అది మీకు మరియు ఇతరులకు హాని చేస్తుంది. ప్రజలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన సందేశం ఇచ్చారు. మీలాంటి వారు – కమ్మ, కాపు లాంటి కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహించే వారు – ఈ పరిస్థితికి కారణమయ్యారు. విభజనను పెంచడం కాకుండా, మన పవిత్ర గ్రంథాలు తెలియజేసే శాంతి, ప్రేమ మరియు ఐక్యత పాఠాలను ఆచరించండి.

    3. ప్రియమైన లోకనాథరావు గారు, మీరు ప్రార్థిస్తున్నప్పుడు, ఇతర మనుషులపై ద్వేషాన్ని గురించి సీరియస్‌గా ఆలోచించండి. హిందూ ధర్మశాస్త్రాలు శాంతి, ప్రేమ, కరుణను నేర్పుతాయి. భగవద్గీతలో చెప్పినట్లు, అన్ని జీవుల్లో సమాన దివ్యత ఉంది. కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం మన ధర్మానికి విరుద్ధం.

      జీవితం చాలా చిన్నది. ద్వేషం కలిగించడం వల్ల మనసుకు ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీరు ఇతరులకు సహాయం చేయలేకపోతే, కనీసం ద్వేషాన్ని ప్రోత్సహించడం మానండి. ప్రజలు ఇప్పటికే స్పష్టమైన సందేశం ఇచ్చారు. శాంతి, ప్రేమ, ఐక్యతకు విలువ ఇవ్వండి, విడదీయడం మానండి.

Comments are closed.