రేవంత్‌రెడ్డి సర్కార్‌పై రైతు అస్త్రాన్ని ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. రూ.2 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు గొప్పగా ప్రచారం చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేయలేమని విమర్శించిన బీఆర్ఎస్ నేతలు చావాలని రేవంత్ ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కానీ రేవంత్ సర్కార్ సంపూర్ణ రైతు మాఫీ చేయలేదని, కొందరికి మాత్రమే మాఫీ అయ్యిందంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నాలకు దిగారు.
ఈ నేపథ్యంలో మరోసారి ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అంటేనే మొండిచేయి చూపేదని కేటీఆర్ విమర్శించారు. ఆయన ట్వీట్ ఏంటంటే…
“రుణమాఫీ అయిన రైతులకన్నా..
కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ
అన్నివిధాలా అర్హత ఉన్నా..
ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు…
రెండు సీజన్లు అయినా..
రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలే
జూన్ లో వేయాల్సిన రైతుభరోసా..
ఆగష్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వెయ్యలే..!!
కౌలు రైతులకు..
ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!!
రైతు కూలీలకు..
రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే..!!
కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయింది”
ఇలా సాగింది కేటీఆర్ విమర్శల పరంపర. ఎవరు ఎవరి ట్రాఫ్‌లో పడ్డారో తెలియడం లేదు. కానీ రైతు కేంద్రంగా రేవంత్ సర్కార్‌ను బద్నాం చేయడానికి బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. రైతులకు రేవంత్‌రెడ్డి సర్కార్ సాయం చేసిందని వీళ్ల విమర్శల ద్వారా అర్థమవుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
రేవంత్ ట్రాప్ వేసాడు.. వీళ్లు పడ్డారు
vc estanu 9380537747
vc available 9380537747
veedini andhukey twitter tillu anedhi…
Call boy works 8341510897