సమంతను గుర్తుచేస్తున్న కీర్తిసురేష్

కొన్నేళ్ల కిందట సమంత-నాగచైతన్య పెళ్లి గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీళ్లు 2సార్లు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కీర్తిసురేష్ కూడా అంతే.

View More సమంతను గుర్తుచేస్తున్న కీర్తిసురేష్