సంక్రాంతి బరిలో మరో మూవీ

ఎవ్వరూ తగ్గట్లేదు. అంతా సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు. ఓవైపు చిరంజీవి తన విశ్వంభర సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు ప్రకటించినప్పటికీ మిగతా హీరోలు ఏమాత్రం సంకోచించకుండా తమ సినిమాల్ని కూడా సంక్రాంతికే విడుదల చేస్తామని ప్రకటిస్తున్నారు.…

View More సంక్రాంతి బరిలో మరో మూవీ