చిన్ననాటి స్నేహితుడ్ని పెళ్లాడిన హీరోయిన్

కొత్త ఏడాదిలో పెళ్లి చేసుకుంది తమిళ హీరోయిన్ సాక్షి అగర్వాల్. తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్లాడినట్టు ఆమె స్వయంగా ప్రకటించింది.

View More చిన్ననాటి స్నేహితుడ్ని పెళ్లాడిన హీరోయిన్