మంత్రితో తేల్చుకోడానికి సిద్ధ‌మైన సుగ‌వాసి!

అన్న‌మ‌య్య జిల్లా టీడీపీలో విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్ సుగ‌వాసి బాల‌సుబ్ర‌మ‌ణ్యం త‌న‌కు పార్టీలో అవ‌మానం జ‌రుగుతోంద‌ని ర‌గిలిపోతున్నారు. మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డిపై సుగ‌వాసి బ‌హిరంగంగానే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.…

View More మంత్రితో తేల్చుకోడానికి సిద్ధ‌మైన సుగ‌వాసి!