Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చార్మి స్పేషాలిటీ ఏమిటో?

చార్మి స్పేషాలిటీ ఏమిటో?

చేతిలో ఒక్క సినిమా లేదు. పోనీ ఈ మధ్యనే చేసింది అనుకుంటే, చేసి చాలా కాల మయింది. అయినా టెంపర్ లాంటి భారీ సినిమా ఫంక్షన్ లో తళుక్కున మెరిసింది చార్మి. అక్కడితో ఆగిందా? ప్రముఖ నిర్మాతలు, ఇతర ప్రముఖల మాదిరిగా ఆమెకూ స్టేజ్ మీదకు ఆహ్వానం దక్కింది. ఓ పాటను ఆమె లాంచ్ చేసింది. సినిమాలో నటించిన మధురిమ రాలేదు. సోనూ అగర్వాల్ జాడలేదు. కానీ చార్మి వచ్చింది. పాట లాంచ్ చేసింది. ఏమిటో చార్మి స్పెషాలిటీ?

​ఎన్టీఆర్ నా, పూరినా పిలిచింది. ఎందుకంటే వారి అనుమతి లేకుండా బండ్ల గణేష్ పిలిచేంత సీన్ లేదుగా?​

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?