Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ భట్ కు నచ్చేసిందట

మహేష్ భట్ కు నచ్చేసిందట

సోషల నెట్ వర్క్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమా లేడీస్ అండ్ జెంటిల్ మన్ కు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. 30న విడుదల కాబోతోంది. లిటరరీ కాన్ఫరెన్స్ కు వచ్చిన బాలీవుడ్ దర్ళకుడు మహేష్ భట్ ఈ సినిమాను ప్రత్యేకంగా చూసారు. చాలా బాగుందని ప్రశంసించారట. మస్ట్ వాచ్ అని ట్వీట్ కూడా చేసారు. 

చైతన్యకృష్ణ, కమల్ కామరాజు, మహతి రాఘవేంద్ర, అడవి శేష్ హీరోలుగా, నిఖితా నారాయణ్, స్వాతి దీక్షిత్, జాస్మిన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకు సంగీతం రఘు కుంచె. మధుర శ్రీధర్ నిర్మాతగా వ్యవహరించి పిబి మంజునాధ్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఫేస్ బుక్, సైబర్ క్రైమ్ తదితర అంశాల చుట్టూ ఈ సినిమా కథాంశం అల్లుకుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?