Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నేటి నుంచి సెట్ పైకి పవర్ స్టార్

నేటి నుంచి సెట్ పైకి పవర్ స్టార్

దాదాపు ఎనిమిది నెలల గ్యాప్ అనంతరం మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకుంటున్నారు. సర్దార్ గా మారిన గబ్బర్ సింగ్ 2 లో కథానాయకుడి పాత్రను పోషించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూలు కొద్ది రోజుల క్రితం మూడు రోజుల పాటు జరిగి ఆగింది.

ఇప్పుడు సుమారు 15 రోజుల షెడ్యూలు హైదరాబాద్ లో బుధవారం ప్రారంభం కాబోతోంది. ప్రారంభంలో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తారని వినికిడి. బహుశా అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటంగ్ వుండొచ్చు. 15 రోజుల తరువాత లోకేషన్ హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అవుతుంది. ఇదిలా వుంటే ఈ సినిమాకు హీరోయిన్ ఎంపిక ఇంకా కాలేదు. ముంబాయి నుంచి కొత్త అమ్మాయిని ఎంపిక చేసే ప్రయత్నాల్లో వున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?