Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ హీరోయిన్ కూడా తెగించింది

పవన్ హీరోయిన్ కూడా తెగించింది

మొన్నటికి మొన్న సీరత్ కపూర్ తన బోల్డ్ లుక్స్ తో రెచ్చిపోయింది. రోజుకో హాట్ స్టిల్ తో రసిక హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ జాబ్ ఇషా గుప్తా చేస్తోంది. హాట్ హాట్ స్టిల్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ప్రస్తుతానికైతే ఇంకా ఇషా హాట్ సిరీస్ నడుస్తోంది. మరి ఇషా తర్వాత ఎవరు..? ఇంకెవరు ఇదిగో ఈ ముద్దుగుమ్మ. 

పవన్ సరసన పులి సినిమాలో నటించిన ఈ ఎన్నారై బ్యూటీ మెల్లమెల్లగా దుస్తుల సైజు తగ్గించేస్తోంది. ప్రస్తుతం కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న ఈ అందగత్తె, తాజాగా కొన్ని ఫొటోస్ రిలీజ్ చేసింది. కొత్త ఫొటోషూట్ అంటూ ట్వీట్ చేసింది. దీనికంటే జస్ట్ 2 రోజుల ముందు బికినీ స్టిల్స్ పోస్ట్ చేసింది నికీషా.

అమ్మడి వరస చూస్తుంటే భవిష్యత్తులో ఈమె నుంచి మరిన్ని కెవ్వు కేక లాంటి స్టిల్స్ వస్తాయనిపిస్తోంది. సీరత్ కపూర్, ఇషా గుప్తాకు వారసురాలిగా మారుతుందేమో చూడాలి.

నికీషా పటేల్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?