మలయాళ చిత్రసీమను కాస్టింగ్ కౌచ్ ఊపేస్తోంది. హేమ కమిటీ నివేదికతో చిత్రసీమ అట్టుడికిపోతోంది. అంతకంటే ముందు కాస్టింగ్ కౌచ్ పై ఓ పెద్ద ఉద్యమమే బయల్దేరింది. మధ్యలో టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు బయటకొచ్చాయి.
రాధికా ఆప్టే, తనుశ్రీ దత్తా, శ్రీరెడ్డి లాంటివాళ్సు టాలీవుడ్ లో కొంతమంది హీరోలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. నేరుగా పేర్లు ప్రస్తావించనప్పటికీ, తెలుగు పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందన్నారు. ఆ తర్వాత మరింతమంది బయటకొచ్చారు.
అయితే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్నారు సీనియర్ నటుడు బాలకృష్ణ. అరుదుగా ఒకట్రెండు ఉదంతాలు జరిగి ఉండొచ్చు కానీ, ఓవరాల్ గా అలాంటివేం తన దృష్టికి రాలేదన్నారాయన.
“నాకు తెలిసి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదు. ఇలాంటివి ఏవైనా బయటకొచ్చినప్పుడు నేను అందరితో చాలా క్లోజ్ గా విచారిస్తుంటాను. ఏం జరుగుతోందని అడుగుతుంటాను. అరుదుగా ఒకటి, రెండు జరిగి ఉండొచ్చు. కానీ అవి కూడా జరగకూడదు. ఒకవేళ అలాంటివి జరిగితే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి ప్రత్యేకమైన దృష్టి పెడితే బాగుంటుంది.”
ఇలా కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బాలకృష్ణ. హీరోయిన్లు తమ టాలెంట్ ను బయటపెట్టడానికి వస్తుంటారని, తమ నటనను నలుగురూ గుర్తించాలని ఆరాటపడుతుంటారని, అలాంటి వాళ్లను ఎంకరేజ్ చేయాలని అన్నారు బాలయ్య.
వీరప్పన్ ఎనుగులు వాటి సమ్రక్షన గురుంచి చెప్పితె ఎంత విన సొంపుగా వుంటుందొ
గాలి జనర్దన్ రెడ్డి ..మట్టి దాని ప్రాముఖ్యత గురుంచి చెప్పితె ఎంత విన సొంపుగా వుంటుందొ
KCR గాడు ఉమ్మడి కుటుంబం దాని ప్రాముఖ్యత గురుంచి చెప్పితె ఎంత విన సొంపుగా వుంటుందొ
Jagan అవినితి వ్యతిరెక పొరాటం చెస్తె ఎలా వుంటుందొ
నువ్వు క్యస్టింగ్ కౌచ్ గురుంచి మాట్లడితె అలా వుంటుంది
asalu person vedu
ల0గా leven గాడు ఎక్కడ?? ఏ ప్యాలెస్ లో ఎవడి ‘న్యూడ్ వీడియో ఎంజాయ్ చేస్తున్నాడు??
నమ్మేద్దామా…చూడని ఎత్తులు పల్లాలు లేవని అన్నోడు..
నీ ఇంట్లో కాస్టింగ్ కౌచ్ వల్లనే కదా బెల్ల0ముండల గాడికి బులెట్ దిగింది.
కాస్టింగ్ కౌచ్ లేదని, అదీ బాలకృష్ణ చెప్పడం నమ్మాలా?
Call boy works 8341510897
Thodala barre jokes bagunnay
itanee cheppali casting couch gurinchi
Virtous wife cooked pudding and was hot for after 24hrs
Ha ha Bali gaade cheppali casting couch ledani comedy fellow
andaru sri maha vaishanuleee…buttalo royyalu mayam……
vc estanu 9380537747
అది దృష్టికి వస్తే close సర్కిల్ లో విచారణ చేస్తాడు ta. ఎందుకు? నా పేరు చెప్పార లేదా ana ?
Pathivratha annam vandithe chalaraledhu yepatiki antaaa👏👏😍😍😍😍🤔🤔🤔😂😂😂😂
Avakasala kosam padukune artists vunnatha kalam vyabhicharam agadhu