తమిళ సూపర్ స్టార్ విజయ్ ఇంట ఏం జరుగుతోంది? రాజకీయాల్లో అడుగుపెడుతున్న విజయ్ కు ఫ్యామిలీ నుంచి తలనొప్పి ఎదురయ్యేలా వుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
చిరకాలంగా విజయ్ తన ఫ్యామిలీ కి దూరంగా వుంటున్నారనే గ్యాసిప్ లు వున్నాయి. దీనికి కారణం, విజయ్ ను అతని మేనేజర్ పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానంతో కొడుకు సంజయ్ వెళ్లి కొట్టాడని టాక్ వుంది. ఈ వ్యవహారం వెనుక ఇద్దరు హీరోయిన్ల వ్యవహారం కూడా వుందనే గ్యాసిప్ వుంది. అప్పటి నుంచి విజయ్ భార్య, కొడుకు దూరంగా వుంటున్నారని అంటారు.
ఈ కారణంతోనే స్వంత కొడుకు తప్పుడు మాటలు విని పెడదోవ పట్టినట్లు, విలన్ గా మారినట్లు, తనే కొడుకును చంపినట్లు గోట్ సినిమా కథ అల్లించారని ఇప్పుడు వినిపిస్తోంది.
విజయ్ కు తండ్రి ఎస్. ఎ. చంద్రశేఖర్ (దర్శకుడు)కి సరిపడదని గతంలోనే పలు సంఘటనలు బయటకు వెల్లడించాయి. లేటెస్ట్ భార్య, కొడుకు వ్యవహారం వినిపిస్తోంది. విజయ్ భార్య ఎలాగైనా తన కొడుకును దర్శకుడిని చేయాలని పట్టుదలగా ప్రయత్నించి లైకా సంస్థలో సందీప్ కిషన్ తో ప్రాజెక్ట్ సెట్ చేయించారని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.
మొత్తం మీద ఈ గుసగుసలు అన్నీ ఎంత వరకు వెళ్తాయి అన్నది ప్రశ్న? విజయ్ ఎన్నికల బరిలోకి దిగినపుడు ఇవన్నీ పక్కాగా బయటకు వస్తాయని, ఫ్యామిలీ ఎదురుగా నిలుస్తుందని చెన్నై వర్గాల బోగట్టా. అప్పుడు ఏకంగా మీడియా ముందుకు వచ్చినా అశ్చర్యం లేదని తెలుస్తోంది.
hmmm…. మీరు మారరు GA…🤦🤦
నీలాంటి వాళ్ళు చదవ కుండా మానరు కదా.
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు…
🙂 inta eppatiki gelavalemu sir
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
Entho kastapadi create chesukunna image ni kulchese satta family ke undi
Veedu sambar gorri
వాడు కొన్ని వేల కోట్లు సంపాదించాడు నువ్వేం సాధించావ్ ?
వాడు కోట్లు సంపాదించి taax లు కడ్తున్నాడు మరి తమరు ఏమి చేసారు
nuvvoka pacha psyko vi
vc estanu 9380537747
తాను ప్రజలకు నిస్వార్థమైన సేవ చెయ్యాలనుకుంటే , ఎటువంటి తాటాకు చప్పుళ్ళు ఆపలేవు. అతను ఎటువంటి తప్పు చెయ్యకుండా ఉంటే ఏమి కాదు.
తల్లి కోరుకునేది కొడుకు ని డైరెక్టర్ చెయ్యమని , అది చేస్తే పోలా?
తాను ప్రజలకు నిస్వార్థమైన సేవ చెయ్యాలనుకుంటే , ఎటువంటి తాటాకు చప్పుళ్ళు ఆపలేవు. అతను ఎటువంటి తప్పు చెయ్యకుండా ఉంటే ఏమి కాదు.
orey nee pawala psyko bolligadu chesthunnarukadaa
veedoka pedda gorre veediki movie lone fail inka politics enduku veediki
veedi asalu peru joseph vijay. veedi party koodaa jagan party laage vuntundi. vinayaka chavithiki hindu pandagalaku wishes cheppadu.
he left his parents& left his wife& son but want service to people….great🤣🤣