జ‌స్ట్ ఆస్కింగ్‌.. ప‌వ‌న్ పంథాపై నిగ్గ‌దీసిన ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి!

జస్ట్ ఆస్కింగ్ అంటే… గుర్తుకొచ్చేది విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌. కుల‌మ‌తాల పేరుతో స‌మాజాన్ని విభ‌జించే రాజ‌కీయ శక్తుల్ని ఎండ‌గ‌ట్ట‌డంలో ప్ర‌కాశ్‌రాజ్ ముందు వ‌రుసలో వుంటారు. స‌నాత‌న ధ‌ర్మం పేరుతో స‌రికొత్త వేషం క‌ట్టిన ప‌వ‌న్‌ను…

జస్ట్ ఆస్కింగ్ అంటే… గుర్తుకొచ్చేది విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌. కుల‌మ‌తాల పేరుతో స‌మాజాన్ని విభ‌జించే రాజ‌కీయ శక్తుల్ని ఎండ‌గ‌ట్ట‌డంలో ప్ర‌కాశ్‌రాజ్ ముందు వ‌రుసలో వుంటారు. స‌నాత‌న ధ‌ర్మం పేరుతో స‌రికొత్త వేషం క‌ట్టిన ప‌వ‌న్‌ను జస్ట్ ఆస్కింగ్ అంటూ ప‌వ‌న్ ఓ రేంజ్‌లో ప్ర‌శ్నించి, ఉక్కిరిబిక్కిరి చేశారు. ప‌వ‌న్‌ను ప‌చ్చి రాజ‌కీయ అవ‌కాశ‌వాదిగా ఆయ‌న విమర్శించారు. అలాగే జోక‌ర్ల‌ను లీడ‌ర్ల‌గా చేస్తే, మ‌నం చూడాల్సింది స‌ర్కస్సే అని ప్ర‌కాశ్‌రాజ్ ఎవ‌రికి చుర‌క‌లు అంటించారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

తాజాగా ప‌వ‌న్‌ను జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ ప్ర‌ముఖ స్త్రీవాద ర‌చ‌యిత్రి, ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక ఏపీ కార్య‌ద‌ర్శి కె.ఎన్‌. మ‌ల్లీశ్వ‌రి త‌న‌దైన స్టైల్‌లో ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. సాక్షి ఎడిట్ పేజీలో ఆమె రాసిన ఆర్టిక‌ల్ ఆలోచింప‌చేసేలా వుంది. మ‌ల్లీశ్వ‌రి రాసిన వ్యాసంలో …కనీసం నాలుగు రోజులైనా నిల‌క‌డ‌గా వుండ‌వ‌య్యా అని కోరారు. ప‌వ‌న్ నిల‌క‌డ‌లేని త‌నాన్ని ఈ వాక్యాలు ప్ర‌తిబింబిస్తున్నాయి. మ‌ల్లీశ్వ‌రి వ్యాసంలో కొన్ని కీల‌క అంశాల్ని తెలుసుకుందాం.

“డిప్యూటీ సీఎంగా ల‌డ్డు నాణ్య‌త మీద రోజుల త‌ర‌బ‌డి పోరాడ‌టం ముఖ్య‌మా? లేక క‌నీస అవ‌స‌రాలు తీర‌ని పేద ప్ర‌జ‌ల కోసం ఏవైనా చేయ‌డం ముఖ్య‌మా? అని అడ‌గం. మెల్లిగా తెలుగుదేశాన్ని ప‌క్క‌కు జ‌రిపి, జ‌న‌సేన‌, బీజేపీతో ఎటువంటి రాజ‌కీయం చేయ‌బోతోంది అని కూడా అడ‌గ‌ము, స‌రేనా! కానీ జ‌స్ట్ ఆస్కింగ్‌. స‌నాత‌న ధ‌ర్మం అంటే ఏంటి? బోర్డులు, గ‌ట్రా ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో మీరు చేయ‌బోతున్న పోరాట‌పు ఆనుపానులు మాకు కాస్త ముందుగానే చెప్ప‌గ‌ల‌రా? వ‌ర్ణ వ్య‌వ‌స్థ ఇందులో భాగ‌మా, మ‌నుధ‌ర్మ శాస్త్రం ఏమైనా ప‌రిపాల‌నకి దిక్సూచి కానుందా?

స్త్రీల‌ను ఇంట్లో కూచోమంటారా, శూద్రులు సేవ‌కులుగా, శ్రామిక కులాల‌ను అంట‌రానివారిగా నిశ్చ‌యం చేయ‌బోతున్నారా? మ‌తి ఎంతో గ‌తి అంతే అన్న‌ది మీకు ఇష్ట‌మైన కొటేష‌న్‌. ఇప్పుడు స‌నాత‌న హిందూగా మీ మ‌తి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌మైన మా గ‌తిని ఎలా మార్చ‌బోతోందో తెలుసుకోవాల‌ని జ‌స్ట్ ఆస్కింగ్‌.

మీరు ధైర్యం విసిరిన రాకెట్టో, చేగువేరా బుల్లెట్టో , స‌నాత‌న హిందూనో, బీజేపీ ప్రేరిత కాబోయే ముఖ్య‌మంత్రో, మ‌రొక‌టో ఇంకొక‌టో – నాలుగు రోజులైనా కాస్త ఒక‌చోట ఆగండి. మీరేంటో అర్థంకాక ప్ర‌జ‌లు అయోమ‌యంలో ఉన్నారు”

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌బోధిస్తున్న స‌నాత‌న ధ‌ర్మం అమ‌లైతే… మ‌హిళ‌లు ఇంట్లోనే కూచోవాల్సి వ‌స్తుంద‌ని మ‌ల్లీశ్వ‌రి ఆర్టిక‌ల్‌లో ఆందోళ‌న క‌నిపించింది. అలాగే ద‌ళితుల్ని బానిస‌లుగా, కార్మికుల్ని అంట‌రాని వారిగా చూడాల‌ని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. ఇంత‌కూ ఏపీ స‌మాజాన్ని ఏం చేయాల‌ని అనుకుంటున్నావ్ సామి అని మ‌ల్లీశ్వ‌రి సున్నిత‌మైన ప‌దాల‌తో ప‌వ‌న్‌కు చుర‌క‌లంటించారు.

ప‌వ‌న్ రాజ‌కీయ పంథా చూస్తుంటే, మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీని కూడా ప‌క్క‌కు తోసేసి, హిందుత్వ ఎజెండాతో బీజేపీ-జ‌న‌సేన క‌లిసి అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకునే ఎత్తుగ‌డ‌తో ముందుకెళుతున్నార‌నే అనుమానాన్ని మ‌ల్లీశ్వ‌రి వ్యక్తీక‌రించ‌డం విశేషం. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అధికారం అప్ప‌గిస్తే, ఇవేం వేషాలంటూ ఆమె అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. చేగువేరాతో మొద‌లై, స‌నాత‌నిగా రూపాంత‌రం చెందుతుండ‌డం వెనుక‌, ఎజెండా ఏంటో స్ప‌ష్టం చేయాలనే డిమాండ్‌, కేవ‌లం మ‌ల్లీశ్వ‌రిదిగానే చూడొద్దు. ప‌వ‌న్ స‌నాత‌న పంథా అర్థంకాక‌, జుత్తు పీక్కుంటున్న ఏపీ స‌మాజానిది కూడా అని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. స‌నాత‌న హిందూగా మీ మ‌తి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌మైన మా గ‌తిని ఎలా మార్చ‌బోతోందో తెలుసుకోవాల‌ని జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ మ‌ల్లీశ్వ‌రి వేసిన ప్ర‌శ్న‌లో, కొన్ని వ‌ర్గాల్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల స్థాయిలో ఉన్న ప‌వ‌న్ వైఖ‌రి, భ‌విష్య‌త్‌లో మ‌న స‌మాజానికి ఏదైనా ప్ర‌మాదం తెస్తుందేమో అన్న ఆందోళ‌న‌, అనుమానం దాగి ఉన్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

105 Replies to “జ‌స్ట్ ఆస్కింగ్‌.. ప‌వ‌న్ పంథాపై నిగ్గ‌దీసిన ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి!”

  1. నిన్న 60 లక్షల సొంత డబ్బుతో ఎక్కడో ఒక పల్లెటూరు స్కూల్ కి గ్రౌండ్ సమకూర్చాడు…..ఇన్ని సంవత్సరాల మీ నీచమైన బతుకులో ఒక్కటైనా ఇలాంటి నిస్వార్థమైన సహాయం చేసుంటే చెప్పండి GA..PAWAN మీద విషం కక్కడం అంటే ఆకాశం వైపు వుమ్మినట్టే…

  2. Sanatana darma ante ,antaranitanam kaadu, neelanti nechamaona alocanalavalana Ila ee paristhi manadi ,Frist Mee lanti kukkalni ,samaj lo lekunda chesthe ,maalu pattina daridram potu dhi ,athanu yedo manchi cheddam Ani chesthunnadu cheyanivvandi

  3. జస్ట్ టెల్లింగ్ .. జగన్ ముక్యుడి పదవి లో లేనంత వరకు, సమాజం చాలా భద్రం గా ఉంటుంది, ఏ అనుమానాలు అవసర లేదు. గ్యారంటీ.

  4. గుడి కో చర్చి కో వెళ్తే మిగతా పనులు మానేస్తామా? దేని దారి దానిదే! రాసిన దానికి బుద్ది లేకపోతే మీకు బుద్ది లేదా? ఏదో టెన్ commondments రాసినట్లుగా పట్టుకొచ్చి చెబుతున్నారు!

  5. ఆయన నమ్మినసత్యంలో ఆయనవున్నాడు . నీ కొచ్చిన కడుపునప్పేంటిచెప్పమ్మా.ఆయనఎలావుండాలో నీదగ్గరనేర్చుకోవాల .

  6. రాసినావిడికి బుర్ర లేదు. నీకు బుర్ర బుద్ధి జ్ఞానం సిగ్గుశరం ఏమిలేవు.

  7. Madam – 1. Please tell me who is aryan/davidian.. 2. Any of your ancestors undergone sati 3. Do you know Manu darma shastra (can you prove vivaksha to dalits/woman before britishors) Difference between kulam/varnam.. 4. who support rape, which religion support ladies as slaves? (you dont have knowledge to question Madam who is Khangress supporter and urbon naxal) altlest tell me whats wrong in pavan speech..

  8. Madam- 1. Please tell me who is aryan/davidian.. 2. Any of your ancestors undergone sati 3. Do you know Man u darma shastra (can you prove vivaksha to daliths/woman before britishors) 4. who support rape, which religion support ladies as slaves? (you dont have knowledge to question, who is Khangress supporter and urbon naxal) altlest tell me whats wrong in pavan speech..

  9. Sakshi lo aavida raasindi publish ayyindi ante..Inka aa content ki vunna value, credibility ardham avutondi…Antha bhajanae…Jagan ki..same GA laa..

    1. Ram Charan elaa untaadu?

      Athadi bharya Ela untaaru brother.

      Mohalu chusi andharini decide cheyandi ani mana Hindu dharmam cheppindha?

      Mana Hindu dharmam prakaram bharya vere matham ki chendina vyakti ayinaa,

      bhartha matham edi ayithe ade matham pillalaki vasthundi. Mari pavan ki puttina pillalu Christian elaa ayyaaru? Monna Tirumalalo declaration ichaaru kadha.

      Sanathana dharmam gurinchi matladuthunna Pavan ki ee dharmam varthinchadhaa?

      #justasking

      1. Whatever may be Swapna is look like Islamic Transgender p0rn star and eshwar xxx p0rn star who bring in ga0Y master KS Prasad( kama Brahmin hybrid),Roadside beggar chintha raja shekar, worthless f00l and idler Raja Ravi Teja for their livelihood on p0rn channel

  10. ప్రముఖ రచయిత్రా?…ఈవిడ పేరే ఎప్పుడూ వినలేదే..హిందుత్వ ని చూసి వణికిపోయే వాళ్ళ ఏడ్పులు ఇలాగే ఉంటాయి..పట్టించుకోనక్కరలేదు

  11. Sanathana dharmaniki rakshanaga vachhe vaariki moorkhula thitlu vimarshalu thappavu. Swami Vivekananda, chatrapati Shivaji lu kooda moorkhula nu edurkonnaaru…..

    Pavan ji we are with you….. Don’t care these fellows who want to divide Hindus in the name of caste…..It is sanathana Bharat no-one can divide Hindus

  12. అంటే బీజేపీ పాలన లో వున్నా రాష్ట్రాలలో మహిళాలంతా ఇంట్లో ఖాళీగానే కూర్చున్నారా, వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు రాజీకీయాలు చేయలేదా చీప్ ఆర్టికల్ ఇది.

  13. ఏ గూటి చిలక ఆ గూటి పలుకు. అంతకంటే ఎక్కువ ఆశించలేము. I have read many novels and know most of them. But never heard this name

  14. “స్త్రీల‌ను ఇంట్లో కూచోమంటారా, శూద్రులు సేవ‌కులుగా, శ్రామిక కులాల‌ను అంట‌రానివారిగా నిశ్చ‌యం చేయ‌బోతున్నారా?”

    Just doking అంటూ editorial కి వ్యాసాలు వ్రాసే ఆవిడ కూడా నిప్పులాంటి అఛ్చారలతో కడిగేస్తుందే! సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తే సరైన బొట్టు, తాళిబొట్టు ఉండకూడదా?

    1. బొట్టుపెట్టుకోవడం వద్దనుకోవడం పూర్తిగా వ్యక్తిగతం

      హేతువాదాన్ని, నిరీశ్వరవాదాన్ని కూడ అంగీకరించేదే సనాతనధర్మం

      ముఖ్యంగా సత్యధర్మాలని పాటించమంటుంది

  15. ఈ జగన్ గారి ఫార్ములా 70 వ దశకం లో నిది అప్పుడు పేదలను ఉద్ధరిస్తామంటే నమ్మి ఓట్లేసే రోజులు వాళ్ళు అధికారంలోనికి వచ్చిన తర్వాత బాగుపడి జనాన్ని ముంచేయటం చూసేరు ఇప్పుడు మనకేమిటి ఉపాధి ఆదాయవనరులు అని చూసుకొనే విద్యావంతులు పెరిగిన కాలం ప్రతిపక్షాన్ని ఉక్కు పాదం తో అణచేస్తాను పోలీసులను రౌడీ లలాగా వాడతాను ఒకసారి ఎన్నుకొంటే నేనే శాశ్వత అధినేతను అని నమ్మేవాడికి ఎవడు వేస్తాడు సామాన్య జనాలకు రోడ్స్ లేకుండా చేసి దొరగారు బాత్రూం కి కూడా హెలికాప్టర్ లలో జనం డబ్బుతో తిరిగేడు పన్ను కట్టేటోళ్లు మనుషులు కాదన్నట్టు చూసేడు ఇష్టం లేని వ్యక్తుల ఆస్తులను నాశనం చేసేడు మల్లి ఇతగాడికి ఓట్లు పావలాకి బేడకి కక్కుర్తి పడే వాడే వెయ్యాలి చంద్రబాబు గారు కూడా పెన్షన్ లు ఫీజు రేయింబర్సుమెంట్ లు ఆరోగ్య శ్రీ కి కచ్చితం ఇస్తున్నాడు తర్వాత ఎలేచ్షన్స్ తర్వాత వైసీపీ ఉండదు

  16. Eevida kooda p@ytm kukke kada… ila raayake inkela rastundi.. aadavalla gurinchi rastondi, veelaki biscuitys vese veella leader intlo thallki chelliki nyayam cheyaleka bayata padesadu… akkada kada start cheyyali p@ytm aunty

  17. ఇంగ్లీష్ పరిశోధనా పత్రాలను తెలుగు లో కి మక్కికి మక్కి దింపే ఆ జాజి మల్లి జాజి మల్లేశ్వరి గారేనా ఈ ప్రముఖ రచయిత్రి ??? హవ్వ. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు !!

  18. నువ్వు సాక్షి బిడ్డ గా మాట్లాడుతున్నావ్, ఈ రోజుల్లో మీడియా, జర్నలిజం అన్ని పార్టీల అతీతంగా లేవని ప్రజందరికి తెలుసు. ప్రజలందరికి అన్ని తెలుసు.

  19. ప్రశ్న వేసేముందు తమకెంతతెలుసో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదికదా రచయిత్రిగారూ

    కాలానుగుణంగా మారేది ధర్మం. సర్వకాల సర్వావస్థలయందు నిత్యమైనిలచియుండేది సత్యం

    దీనికనుగుణంగా మానవుడు జీవనాన్ని సాగించమని చెప్పేదే సనాతనధర్మం

    నేడు మనదేశంలో పాటించవలసిన ధర్మం మన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ జీవించడం

    పాడిందే పాడరా అన్నట్లు ఎప్పుడూ కులాలగోలేనా

    కాస్తమారండి డూడ్స్

  20. ప్రముఖ రచయిత్రి? నేను ఎప్పుడూ వినలేదే. అయినా ఇది అర్ధం కానిది AP సమాజానికి కాదు. మీ బులుగు సమాజానిది. మీ బులుగు సమాజం సమస్యని AP కి అంటగట్టద్దు.

  21. సనాతన ధర్మం అంటే వర్ణ వ్యవస్థ స్త్రీని తక్కువ చేయడం అని వక్ర భాష్యం చెప్పే మిమ్మల్ని చూస్తే జాలీగా ఉంది

    1. ఇదోరకం ఈ కంప్యూనిస్తులకు ఎప్పుడు కుల ప్రస్తావన లేనిదే రోజు గడవదు మనలో మనకే తగాదాలు సృష్టించి ఆనందం పొందుతారు ఈ నీచులు మారరు వాళ్లకు దేశం మొత్తం ఒక్క సీట్ రాకున్నా అభ్యుడయవాదం పేరుతో జనాలను విడగొట్టడమే వీళ్ళ పని

  22. Madam meeku dhammu unte Anni church lona and Christian facilities lo ladies undela cheyyandi…ee kojja pervert Christian reddys Maa Hindustan ne ibbandi pettakandi

  23. మల్లీశ్వరి… సాక్షి పేపర్లోనే ఆర్టికల్ రాశావంటే నువ్వు మామూలు పే టీమ్ డాగ్ కాదు…. కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకొంటున్న స్పెషల్ డాగ్ వన్నమాట… 😄😄😄 మూసుకుని సమాజానికి పనికొచ్చే పనిచేయ్యి స్పెషల్ పే టీమ్ డాగ్… చల్ దెం….. య్

  24. రచయిత్రి అంటున్నావ్ .అక్కడ జరిగింది చిన్నవిషయం అనుకున్నావా ..నీకు పచ్చి గొడ్డు మాంసం పెడితే తింటావా ..o ఎగెసుకొని prakash గాడు నీవు అలా అయిపోతున్నారు…చెప్పు నీకు ఏమి తెలుసు సనాతన ధర్మం గురించి just asking…

  25. సనాతన ధర్మం అంటే పూర్తిగా అర్దం చేసుకొని వ్యాఖ్యనిస్తే బాగుండేది

      1. ఎవడికీ ఎలా అర్థం అవుతోందో అలా అర్థం చేసుకుని, మిడి మిడి జ్ఞానం తో జనాలని చావ గొట్టడం

  26. ఈ సనాతన వాదుల కు ఎవరికి అది తెలీదు.ఇహ పవన్ ఓం సినిమా యాక్టర్ ప్రతి సినిమా లో వేషం మారుతుంది అంతే ఆయన పంథా ఆయనకు ఇంకా క్లారిటీ లేదు . మీరంతా అనవసరంగా బుర్రలు పాడు చేసుకోకండి.సీ and enjoy . that’s all .

  27. సనాతనధర్మం మీద ఓ చాగంటి/ఓ సామవేదం షణ్ముఖశర్మ/ఓ గరికపాటి/ఓం వడ్డిపర్తి పద్మాకర్ ఇలాంటి వారిని వినండి.అంతే

  28. Sanathana dharmam anadu jagan ni temple lo ki raanivva ledhu declaration ivvakapothae so jagan reddy nae raakudadgu anaru antae ika Dalits ni temples ki raanivvaru future lo ee sanathana dharmam valla…so ee sanathana dharmam ki maa Dalits sc/st lu n muslims n minorities andharu opposite…ika PK repu Christmas ki new drama vesthadu maa churches ki vachi…memu raanistham church lo ki ee PK laaga cheyyamu.. declaration adagamu…kani church lo PK maa mundhu drama vesthadu apudu tharimi kodutham ee PK gadini..

    1. Pichi lanjakodka yekkuva vaaginav kaani declaration ante first telusuko Naku Venkateswara swamy meedha nammakam undhi Ani declare cheyadam daantlo thappem undhi lanjaakodaka vaadu oka Christian.. yentho mandhi sc/ st lu hindhuvuluga undi tirumala velthunnaru vaallani declaration adagledhu yevvaru.. gorre guddhalo bomb petti lepidengaali..

    2. ఎస్సీ, ఎస్టీలు ఏ మతంలో ఉంటారో నీకు తెలుసా? మతం మారిన వాడు bc -c certificate తీసుకోవాలని నీకు తెలుసా? పేర్లేమో హిందువులవి, certificate లో కూడా హిందూ అని పెట్టుకుని, చర్చ్ లకి వెళ్ళే నీ వంటి వారు

  29. O తల్లీ మీ దృష్టి పవన్ గారు ఏమైనా కానున్న ఒక రావణుడి హతమార్చిన రాముడు కాకున్న, ఒక శిశుపాలుని శిరస్సు ఖండించిన శ్రీ కృష్ణుడు కాకున్న, ఆధునిక HITLAR ను గద్దె దింపి ప్రజలను కాపాడిన ఒక నిరాడంబర మనిషి.

  30. ఇలాంటి ఊరు పేరు లేని వారంతా సాక్షి పేపర్ కే వ్యాసాలు ఎందుకు వ్రాస్తారో

    1. because hinduism is not a religion but dharma, and it promotes the person to be knowledge seeker. Hence people are encouraged to ask questions, they will find answers eventually leading to refine dharma to adapt to the times of living.

  31. ప్రముఖ రచయిత్రా? ప్రముఖ ycp కార్య కర్తనా?కులాలన్నీ సనాతన ధర్మ ఆనవాళ్లయితే, అందరూ అదేగా పాటించేది. మీ పిల్లల సర్టిఫికెట్ లో కులం మతం లేకుండా తీసుకోడానికి ఎంతమంది ముందుకొస్తారు, మీతోపాటు మేము వస్తాము

  32. Prakash Rag gadu హిందువులను వ్యతికేరించడానికే ఉన్నాడు. ఎందుకంటే వాడికి దేశ విద్రోహ శక్తులు డబ్బులు సమకూర్స్తున్నాయి. ఈ విషయం ఎవడికి అర్థం కావడంలే. దీనిని support చేస్తున్న నీతి మాలిన కుక్కలు, jounalistala?

  33. అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదు: తమిళనాడు హైకోర్ట్ సంచలన తీర్పు.

    దేవాలయం అంటే పిక్నిక్ అనుకుంటున్నారా .. నమ్మకం లేనపుడు ఆలయానికి వెళ్ళడం ఎందుకు

    హైకోర్ట్ తీర్పునిస్తూ “హిందూ ఆలయాలు పిక్నిక్ స్థలాలు కాదు, హిందూ దేవాలయాలు పవిత్రతకు నిలయాలు. హిందూ ధర్మంపై నమ్మకం లేనివారికి ఆలయంలోకి ప్రవేశం ఎందుకు?? ఇకపై ఇతర మతస్థులకు ఆలయాలలో ప్రవేశం లేదు.

    ఒక వేళ అన్యమతస్థులెవరైనా దేవాలయాలలోకి రావాలని కోరుకుంటే వారు తప్పనిసరిగా “నేను హిందూ దేవీ,దేవతలను నమ్ముతున్నాను” అని ఆలయ సిబ్బంది వద్ద సంతకం పెట్టి దేవాలయంలోకి వెళ్ళాలి” అని మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పును ఇచ్చింది.

    మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన ఈ తీర్పుతో వై చీప్ ట్రిక్స్ పార్టీ కి డీఎంకె ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.

  34. అ న్య మ త స్థు లకు దేవాలయ ప్రవేశం లేదు: తమిళనాడు హై కోర్ట్ సంచలన తీర్పు.

    దేవాలయం అంటే పిక్నిక్ అనుకుంటున్నారా .. నమ్మకం లేనపుడు ఆలయానికి వెళ్ళడం ఎందుకు హైకోర్ట్ తీర్పునిస్తూ “హిందూ ఆలయాలు పిక్నిక్ స్థలాలు కాదు, హిందూ దేవాలయాలు పవిత్రతకు నిలయాలు. హిందూ ధర్మంపై నమ్మకం లేనివారికి ఆలయంలోకి ప్రవేశం ఎందుకు.. ఇకపై ఇతర మ త స్థు ల కు ఆలయాలలో ప్రవేశం లేదు.మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన ఈ తీ ర్పుతో వై చీ ప్ ట్రిక్స్ పార్టీ కి డీఎంకె ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.

  35. annayya evathi idi intha over action chestundi. Pawan sir intlo paaki paniki kooda paniki raani manda tho pawan sir meeda raathalu raayistunnava ra GA. G*a pagilipoddi neeku.

  36. ఒక మతంలో మహిళలను ఆల్రెడీ ఇంట్లోనే కూర్చోబెడుతున్నారు కదా ఈ వ్యాసం రాసిన మహిళకి ఆ విషయం తెలియదా దానిమీద ఏమైనా ఉద్యమం చేసింద జస్ట్ అస్కింగ్

  37. ఇటువంటి మడికట్టు పదాలు ఉపయోగించి మీరు సమాజంలో పీకేది చేసేది ఏమి ఉండదు మేడం గారు అంతరించిపోతున్న సనాతన ధర్మాన్ని నిలబెట్టటం కోసం ప్రయత్నం చేస్తుంటే మీకు వచ్చిన బాధ ఏంది ఈ రోజులలో రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్స్ కల్పించబడి అన్ని రంగాలలో అందరికీ అవకాశాలు కల్పించబడుతున్నాయి మనుధర్మం పిచ్చి ధర్మం ఇటువంటివి ఉండవు సనాతన ధర్మం అనేది హిందూ ఆచార సప్రదాయాలు మరియు పూజా కార్యక్రమాలు దేవాలయాల నిర్వహణ హిందూ జాతి మీద జరుగుతున్న దాడులను నివారించటం కోసం బంగ్లాదేశ్ ను చూసే నా హిందూ జాతి మేలుకోవాలి

  38. మేడం గారు మీకు ఒక మనవి మీ యొక్క జస్ట్ ఆస్కింగ్ బంగ్లాదేశ్లో ఏమైనా హిందువులను పరిస్థితులను మెరుగుపరచగలవా మీలాగే జస్ట్ ఆస్కింగ్ అని అనుకుంటూ ఉంటే భారతదేశం లో హిందువులు కూడా బంగ్లాదేశ్ లోని హిందువులు మాదిరిగా అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటారు మీ యొక్క మాటలు గారడీత తో హిందూ జాతిలో వచ్చిన ఐక్యతను విచ్ఛిన్నం చేయకండి మాకు సనాతన ధర్మ పరిరక్షణ బోటు కావాలి జస్ట్ డిమాండ్ జస్ట్ డిమాండ్ జస్ట్ డిమాండ్

      1. తప్పులేదు మేము సన్నాసులు ఎటు తిరిగి కలుస్తాం నువ్వు పొరపాటున కూడా బంగ్లాదేశ్

  39. ఇవన్నీ పక్కన పెట్టండి కాసేపు…. పవన్ తీసుకున్న బాప్తీస్మం స్టేటస్ ఏంటి

    1. నువ్వు వెళ్ళి అడుగు.. చెబుతాడు..లేదా మీ ఇంటి పక్కన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నీ అడుగు క్లియర్ గా చెబుతారు..

  40. మహిళా అయిన తల్లి పదవిని లాగేసుకుని తాను ఆ పదవి లో కూర్చున్న ఆ. సాక్షి పత్రిక యజమాని ది గొర్రె బిడ్డ మతం. ఆ మాట అడగలేదా !

  41. నీలాంటి వాళ్ళు స్త్రీ లని ఉద్ధరిస్తాం అనుకుంటారు గానీ..కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తారు.. మీలాంటి బ్యాచ్ ఒక్కళ్ళు కూడా కుటుంబాలతో వుండరు…మీ లాంటి చెత్త భూమికి,దేశానికి భారం తప్ప ఉపయోగం లేదు

  42. Kula pichhi matha pichhi tho raglipotunna pichhi janalaku oka pichhi kukka nayakatvam vahistunte aa kukka venakala thirige janalaku ilanti matalu ardham kaavu medam inko yedava antadu pichhi kukka fans daggara cheppalanta yem peekutharu ra meeru maha ante intimeedaki velli rachha chestaru anthnaa….

  43. ఎవరన్నా ‘సనాతన ధర్మం’ అని ఒక మాట అనగానే ఈ ఎర్ర మనుషులు విరుచుకుపడటం మామూలుగా..! ఇందులో వింతేం ఉంది?

  44. హిందువులు కాస్త కలిసి వుంటే చాలు,

    గొర్రె బిడ్డలు

    ఒంటె బిడ్డలు

    యెర్ర బిడ్డలు కి

    వొంట్లో కారం పుసుకున్నట్లు వుంటది.

    ఇదే యెర్ర బిడ్డలు గొర్రె బిడ్డలు, ఒంటె బిడ్డలు మత మార్పిడి లో ఒక్క మాట నోరు తెరిస్తే ఒట్టు.

  45. సెక్యులర్ కుక్కలకు వంత పాడుతున్నటువంటి ఈ గ్రేట్ ఆంధ్ర పెద్ద కుక్క సిగ్గు లేని గ్రేట్ ఆంధ్ర కుక్క

Comments are closed.