భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సొంత బావమరిది రాజ్ పాకాల కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందని ఆరోపణలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతున్నాయి. అనుమతి లేకుండా జరుగుతున్న పార్టీలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విజయ్ అనే వ్యక్తికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆయన మీద కేసు నమోదు చేశారు.
అలాగే ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాల మీద, ఆ ఫామ్ హౌస్ సూపర్వైజర్ కార్తీక్ మీద కూడా కేసులను నమోదు చేసి అక్కడ దొరికిన కర్ణాటక లిక్కర్ విదేశీ మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారంలో కేటీఆర్ ఎంత లోతుగా ఇరుక్కోబోతున్నారు అనేది ఇప్పుడు కీలకమైన చర్చనీయాంశంగా ఉంది.
జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుండగా పెద్ద ఎత్తున వస్తున్న చప్పుళ్లపై ఫిర్యాదు అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ తోపాటు కేటీఆర్ బావమరిది రాజు పాకాల నివాసం ఉంటున్న ఓరియన్ విల్లాస్ వద్దకు కూడా పోలీసులు తనిఖీలు నిమిత్తం చేరుకున్నారు.
రాజ్ పాకాల నివాసం ఉంటున్న విల్లా తాళం వేసి ఉండటంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లే తనిఖీలు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. కాగా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న భారత రాష్ట్ర సమితి నాయకులు పోలీసులను అడ్డుకొని ఆందోళన చేస్తున్నారు.
ఎక్సైజ్ పోలీసుల జేబులను కూడా తనిఖీ చేసిన తర్వాత గాని వారిని లోపలికి అనుమతించేది లేదని.. బీఆర్ఎస్ నాయకులు గొడవ చేస్తుండడం గమనార్హం ఎక్సైజ్ పోలీసులే అక్కడ డ్రగ్స్ ఉంచి ఆ తర్వాత కేసు నమోదు చేసే ప్రమాదం ఉన్నదని వారు అంటున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే రాత్రి జరిగిన పార్టీలో కేటీఆర్ భార్య శైలిమ కూడా ఉన్నట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే గనుక కేటీఆర్ కు మరింత ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఓరియన్ విల్లాస్ లోని రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర నివాసంలో తనిఖీలు చేపట్టడానికి పోలీసులు ప్రయత్నించడం పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ దళాలు ప్రతిఘటించడం జరుగుతుంది. ఈ రేవ్ పార్టీ వ్యవహారం తెలంగాణలో అత్యంత సీరియస్ హాట్ టాపిక్ గా మారుతుంది. కేటీఆర్ మెడకు ఎంత స్ట్రాంగుగా ఈ కేసు చుట్టుకుంటుందో అర్థం కావడానికి ఇంకా ఒక రోజు గడవాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక్కడ ప్యా*లస్ పు*లకేశి గం*జాయి,అక్కడ ము*క్కు దొ*ర డ్ర*గ్ లు .. వీళ్ళ ద*రిద్రపు బ*తుకులు.
వీళ్ళ*కి గ్రేట్ ఆం*ద్ర స*పోర్ట్.
పదేళ్లలో బంగారు కాదు డ్రగ్స్ తెలంగాణ చేశారు కదరా మీ తండ్రీ కొడుకులు. పైగా తెలంగాణ ఆత్మని అర్థం చేసుకున్నవాడు ఒక్క కేసీఆర్ మాత్రమే అని బిల్డప్ ఒకటి. రేవ్ పార్టీలు, పబ్స్ సంగతి పక్కనపెడితే స్కూల్ పిల్లలు కూడా విచ్చల విడి గా డ్రగ్స్ కి బానిసలయ్యారు.
రోజుకొక డ్రగ్స్ ఇన్సిడెంట్ బైట పడుతోంది. ఇంతకు ముందెప్పుడూ రైడ్స్ చెయ్యలేదనుకుంటా సినిమా జనాలపై తప్ప.
కేటీఆర్ ఇంకో పరువు నష్టం దావా వేస్తే సరి
diversion politics
Call boy jobs available 9989793850
దీపావళి సందర్భంగా దావత్ అంట కేటీఆర్ అంటున్నాడు. దావత్కి కొకైన్ తింటారా ?
వాళ్ళు కడుపుకు అదే తింటారు
నీచుడు డ్రామా రావు గాడు అధికార మదం తో ఇలాగే వాడి బినామీ ఫార్మ్ హౌస్ లో డ్రగ్స్ అలవాటు చేసి సమంత ని , రకుల్ ని ఇంకా దాదాపు 8 మంది హీరోయిన్స్ జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడు
vc estanu 9380537747