బాబు మాటలు కక్ష సాధింపు సంకేతాలు కాదా?

చంద్రబాబు ఈ స్థాయిలో బెదిరిస్తున్నారంటే.. ముందు ముందు తాము టార్గెట్ చేసిన వారిని అసలు ఏం చేస్తారో అనే ఆందోళన పలువురిలో పెరుగుతోంది.

‘‘ఈసారి ఖచ్చితంగా రాజకీయ పాలనే చేస్తాం. ఎవరైనా రాజకీయం ముసుగులో తప్పులు చేయాలనుకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అలానే కక్ష తీర్చుకుంటాను..’’ఈ మాటలు చూస్తే ఏం అనిపిస్తుంది? దక్కిన అధికారాన్ని కక్షసాధింపు రాజకీయాలకు చంద్రబాబునాయుడు బహుచక్కగా వాడుకుంటున్నారనే అభిప్రాయం తప్పకుండా కలుగుతుంది.

గెలిచిన తర్వాత కొన్నాళ్లపాటు చంద్రబాబునాయుడు చాలా సుద్దులు చెప్పారు. కక్ష సాధింపు రాజకీయాలు ఉండవు అని అన్నారు. ప్రతి విషయంలోనూ రూల్ ప్రకారం వెళ్తామే తప్ప.. ఎవ్వరినీ వేధించబోయేది ఉండదని పదేపదే చెప్పారు. కానీ.. తాజాగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో ఆయన ప్రసంగం.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన వారిని బెదిరిస్తున్నట్టుగానే ఉంది.

ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాటి నుంచి ఇప్పటిదాకా పలు సందర్భాల్లో చంద్రబాబునాయుడు కక్ష సాధింపు గురించిన ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. తమ ప్రభుత్వం అలాంటి పనులు చేయదని అంటూ వచ్చారు.

ఒకవైపు నారా లోకేష్.. ఎన్నికలకు ముందు నుంచి అధికార్లను బెదిరించడానికి వాడుకున్న ‘రెడ్ బుక్’ అస్త్రం గురించి పలువురు ఆందోళన చెందుతూంటే.. దానికి కూడా, ఉపశమనం వంటి మాటలే అధికార పార్టీ వారినుంచి వచ్చాయి. రెడ్ బుక్ జోలికి తాము ఇంకా వెళ్లనే లేదని, ఇంకా ఆ బుక్ తెరవనే లేదని లోకేష్ కూడా పలుమార్లు సెటైర్లు వేసుకుంటూ వచ్చారు.

ఎవరు ఏం చెప్పినప్పటికీ.. చంద్రబాబు అండ్ కో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వారికి అనుకూలంగా వ్యవహరించారనే అనుమానాలు ఉన్న అధికారుల మీద, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీద ఏ రకంగా కక్షసాధింపుకు పాల్పడుతూ వస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

తెదేపా నాయకులు తాము అసలు కక్ష సాధింపులు చేయడం లేదు అంటూ ఉంటేనే.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత ఘోరంగా ఉంటున్నాయి. వైసీపీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఊర్ల నుంచి పారిపోయి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకునే పరిస్థితి. అలాంటిది ఇప్పుడు చంద్రబాబునాయుడు బరి తెగించి.. రాజకీయ పరిపాలనే చేస్తా.. కక్ష తీర్చుకుని తీరుతాను.. అని బహిరంగంగా ప్రకటించడం అంటే.. ముందు ముందు తమను ఎన్నిరకాలుగా వేధిస్తారో అని భయపడుతున్నారు.

చంద్రబాబు ఈ స్థాయిలో బెదిరిస్తున్నారంటే.. ముందు ముందు తాము టార్గెట్ చేసిన వారిని అసలు ఏం చేస్తారో అనే ఆందోళన పలువురిలో పెరుగుతోంది.

38 Replies to “బాబు మాటలు కక్ష సాధింపు సంకేతాలు కాదా?”

  1. వైసీపీ వాళ్ళు డైపర్స్ యూనిట్ పెట్టి వాళ్ళ వాళ్లకి సప్లై చేస్తే బాగుంటుంది

  2. బలవంతుడు నాకేలని

    పలువురితో నిగ్రహించి పలుకుట ఏల

    బలవంతమైన సింహము వేట కుక్కల చేత చిక్కి చావదె సుమితి

    తాత్పర్యం: అధికారంలో ఉన్నప్పుడు కన్న మిన్ను గానకుండా ప్రవర్తిస్తే, ఆ అధికారం ఊడినప్పుడు కుక్క బతుకు అవుతుంది.

  3. మావోడు (S) సింహం..కక్ష అంటూ సింహం తో ఎవ్వరైనా ఆటాడుకుంటారా?? అందుకే ఎవ్వరూ ఏమీ పీకలేరు అంటున్నాడు.. మీకు ‘దమ్ముంటే మావోడి బెయిల్ రద్దు చేయించండి చూద్దాం??

  4. మేము 5 ఏళ్ళు పాపాల పాలనలో, కక్షతో దొరికిన వాళ్లందరినీ తొక్కేసాం..RED BOOK అని పబ్లిక్ గా మీటింగ్స్ లోనే చెప్పి ప్రజల ఆమోదం పొంది, అధికారం రాగానే చేతకాని వాళ్ళలా నీతులు చేబితే ఎలా??

    జస్ట్ సంకేతం ఎందుకు?? ‘దమ్ముంటే డైరెక్ట్ గా కక్ష సాధించండి.. చూద్దాం

  5. ఎన్నికల ఫలితాలకు ముందే చెప్పాను.. కూటమి కి 130+ వస్తాయి.. జగన్ రెడ్డి కి 40 కూడా రావు అని క్లియర్ గా పలుమార్లు చెప్పాను..

    వైసీపీ కుక్కలు బతికి నీళ్లు తాగాలంటే.. రాష్ట్రం వదిలి పారిపొమ్మని అప్పుడే చెప్పాను.. ఇంకా వినిపించుకోలేదు..

    లోకేష్ ప్లానింగ్ అర్థం చేసుకోవడం ఈజీ గా ఉండదు.. వారం క్రితం అమిత్ షా ని కలిశారు.. రాష్ట్రం కోసం అన్నారు..

    అంతకుముందు వారమే చంద్రబాబు కూడా కలిశారు.. రెండు వారాల్లో వెళ్లి కలిసేంతగా ఏముంటాయి..

    అర్థం చేసుకుంటే.. మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది..

    ఇది నీలి కుక్కలు కక్ష సాధింపు అనుకొన్నా .. మాకొచ్చే నష్టమేమీ లేదు..

    మా వరకు.. ఇది రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం.. జగన్ రెడ్డి లాంటి రాక్షసులను రాజకీయం గా అంతమొందించే.. యుద్ధం..

        1. బ్రతికి ఉన్నవాళ్ల గురించి “పోయాక” అంటూన్నాడంటేనే వాళ్ల అమ్మ నాన్న పోయాక అని కూడా ఆలోచించేవుంటాడు..

  6. red book is proposed and approved by people of Andhra Pradesh!! we can draw analogy with capital punishment given to kasab, red book – దుష్ట శిక్షణ along with శిష్ట రక్షణ- is the need of the day, no reason to pity for these bas*****!!

  7. చంద్రబాబు కక్ష సాదించాలి అనుకుంటె, ఈ పాటికి జగన్ ఎన్నొ సార్లు జైలుకి వెల్లాల్సి వచ్చేది!

    ఇక నీ లంటి వాడి సైట్ ఎప్పుడొ బ్లాక్ అయ్యెది! లైట్ తీస్కొ!!

  8. చంద్రబాబు కక్ష సాదించాలి అనుకుంటె, ఈ పాటికి జగన్ ఎన్నొ సార్లు జై.-.లుకి వెల్లాల్సి వచ్చేది!

    ఇక నీ లంటి వాడి సైట్ ఎప్పుడొ బ్లాక్ అయ్యెది! లైట్ తీస్కొ!!

  9. చంద్రబాబు కక్ష సాదించాలి అనుకుంటె, ఈ పాటికి జగన్ ఎన్నొ సార్లు జై.-.లుకి వెల్లాల్సి వచ్చేది!

    ఇక నీ లంటి వాడి సైట్ ఎప్పుడొ బ్లా.-.క్ అయ్యెది! లైట్ తీస్కొ!!

  10. అవినాష్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకే 40% fine … మరొకసారి గనుక courtx లో సాక్ష్యం చెబితే తండ్రి బ్రతికుండగా వాటాగా వచ్చిన ఆస్తులను తాను అధికారంలోకి రాగానే ఏదో ఒక రూపంలో litigation లో పెడతానని హెచ్చరించడం అమాయకత్వం, దాతృత్వం, మానవత్వం.

  11. “కక్ష సాధించం” అని నీతులు చెప్పడానికి అధికారం ఇవ్వలేదు” ప్రజలు..RED BOOK చూపించి “తప్పు చేసిన కొడుకుని తుప్పు రెగ్గొడతా” అని చెబితే ఆనందం తో ప్రభంజనం సృష్థిస్తూ గెలిపించారు.. మరి అలాంటి ప్రజలని disappoint చేస్తే ఎట్టా గుడ్డి ఆంధ్రా?? తప్పు కదూ??

  12. CBN kaksha saadinchukoni unte nee lamja lo site eppudo dhobbesedi… ninnu america nunchi amaravathi lakkocchi arikatta katta viragadengevaadu raa lam b dk.

  13. తప్పదు. ఇందులో తప్పు లేదు అని గత ప్రభుత్వం నిరూపించింది. కొత్త పోకడలు సృష్టించింది. ఇక భవిష్యత్తు ఇలాగే ఉంటుంది. మనం అందరం మనుషులం, రోబోట్ లం కాదు. ఎమోషనల్ రియాక్షన్ మన నైజం. న్యూటన్స్ లా ఇక్కడ కచ్చితంగా పనిచేయడం చూస్తాం. రేపు ఒకవేళ, ఒకవేళ, ఒకవేళ, ఒకవేళ మళ్లీ YCP వస్తే ఇదే దారి లో నడుస్తారు. దాన్నీ తప్పు పట్టలేం. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని సరిపెట్టుకుంటే కనీసం బీపీ అయినా రాదు

  14. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా … రాష్ట్రము లో ప్రజలు బాగానే ఉన్నారు .. ఎవరు అయితే గత ఐదేళ్లు నోరేసుకుని వాగారో వాళ్ళకే భయం .. నువ్వు అందుకే బయపడుతున్నావా ?

  15. ఒకmమాటaఅడుగుతారా GA వెంకట్ రెడ్డి … వైసీపీ వాళ్ళు ఊర్లలో నుండి ఎందుకు పారిపోయారు టీడీపీ అధికారంలోకి వస్తే … అంటే వైసీపీ వాళ్ళు అధికారంలో వున్నపుడు టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇపుడు వాళ్ళు ఎక్కడ వీళ్ళని ఇబ్బంది పెడతారేమో అని ముందు జాగ్రత్తగా పారిపోయారు …

    అంటే వాళ్ళు చేసిన తప్పులకు భయపడేKకదా వైసీపీ వాళ్ళు ఊర్లను వదిలి పోయింది

  16. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చా కా జరిగిం ది ఏమిటి? తెలుగుదేశం కార్యకర్తలకు చేతి నిండా సంపద! ఎమ్మె ల్యే లకు వాటాలు, ఎక్క డిక్క డ వసూళ్లు! ఇసుక, మట్టి తేడా లేకుండా.. అన్నీ తెలుగుదేశం పార్టీ కార్య కర్తలకు సంపాదన మార్గాలుగా మారడం ! ఇక కాం ట్రాక్టులు,

    అప్ప టికే ఉన్న రకరకాల సం పాదన మార్గాలకు పూర్తిగా ద్వా రాలు తెరిచడు.

  17. కింద ఎవడో a….m….గాడు అంటే ఎపౌదో నాకుతెలికుండా వాల్లమ్…కి పుట్టినోడు అరుస్తున్నాడు….వీలుచూసుకుని నిరుమూయిస్తా..

  18. తండ్రిని లేపేసి ముక్కలు ఇంటికి వచ్చేదాకా ఎటూ కదలని నీచుడు కిరాతకుడు దోచినవి చాలని పీనాసి కర్కోటకుడిని ఈ జనరేషన్ చూత్తంది.. ‘హంతకస్కామీజీ’ సినిమా డైలాగ్

Comments are closed.