టీటీడీ బోర్డు ఏర్పాటుపై హైకోర్టుకెళ్తా!

ఇటీవ‌ల ఏర్పాటు చేసిన టీటీడీ పాల‌క మండ‌లిని చూస్తే… టీడీపీ పాల‌క మండ‌లి అనే భావ‌న క‌లిగిస్తోంద‌ని జై భీమ్ భార‌త్ పార్టీ అధ్య‌క్షుడు జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా టీటీడీ పాల‌క మండ‌లిపై…

ఇటీవ‌ల ఏర్పాటు చేసిన టీటీడీ పాల‌క మండ‌లిని చూస్తే… టీడీపీ పాల‌క మండ‌లి అనే భావ‌న క‌లిగిస్తోంద‌ని జై భీమ్ భార‌త్ పార్టీ అధ్య‌క్షుడు జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా టీటీడీ పాల‌క మండ‌లిపై చంద్ర‌బాబు స‌ర్కార్ పున‌రాలోచ‌న చేయాల‌ని, లేని ప‌క్షంలో హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యం వేయాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

టీటీడీ అనేది రాజ‌కీయ పున‌రావాసం కాద‌ని గ‌తంలో త‌న‌తో పాటు ఇప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు విప‌రీత విమ‌ర్శ‌లు చేసిన‌ట్టు గుర్తు చేశారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో 24 మంది స‌భ్యుల్ని జాతి ర‌త్నాలుగా ఇప్ప‌టి హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత విమ‌ర్శించిన వీడియోని జ‌డ శ్ర‌వ‌ణ్ ప్ర‌ద‌ర్శించారు. శ‌వాలు అమ్ముకుంటున్న వ్య‌క్తి కుమారుడికి ఇవాళ టీటీడీ బోర్డులో అవ‌కాశం క‌ల్పించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అలాగే నేర చ‌రిత్ర క‌లిగిన ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, జ్యోతుల నెహ్రూల‌కు ఎలా అవ‌కాశం క‌ల్పించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తాజా టీటీడీ బోర్డులో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌తిష్ట‌ను, ప‌విత్ర‌ను కాపాడే వ్య‌క్తులు ఎవ‌రున్నారో చెప్పాల‌ని సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు హిందుత్వంపై త‌మ‌కే పేటెంట్ వుంద‌ని మాట్లాడే బీజేపీ నాయ‌కులు చెప్పాల‌ని జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ బోర్డు రాజ‌కీయ పున‌రావాసం ఎట్లా కాదో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఇటీవ‌ల తిరుమ‌ల ప‌విత్ర‌త గురించి ఊగిపోయి గుళ్లు, గోపారాలు, చెట్లు ఎక్కిన పవ‌న్‌క‌ల్యాణ్ …మీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన బోర్డులో ఎంత‌మంది స‌నాత‌నులు వున్నారో చెప్పాల‌ని జ‌డ డిమాండ్ చేశారు. ఎంత మంది హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించే వాళ్లున్నారో చెప్పాల‌ని కోరారు. చ‌ట్టం ఏం చెబుతోంది, అందుకు విరుద్ధంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన బోర్డుపై రాజ్యాంగాన్ని ప‌క్క‌న ప‌డేసి, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్న నారా లోకేశ్ కూడా స‌మాధానం ఇవ్వాల‌ని జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ డిమాండ్ చేశారు.

తిరుమ‌ల శ్రీ‌వారు, అలాగే అలివేలి మంగ‌మ్మ‌పై జోకులు వేసే న‌ర్సిరెడ్డి అనే జోక‌ర్‌ను తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబ‌ర్‌గా వేశారంటే ఎలా అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అలాగే చంద్ర‌బాబు రాజ‌మండ్రి జైల్లో ఉన్న‌ప్పుడు నారా భువ‌నేశ్వ‌రి వెంట క్యారీలు మోసే వ్య‌క్తికి బోర్డులో స్థానం క‌ల్పించ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. ప‌చ్చిబూతులు మాట్లాడే ఎంఎస్ రాజుకు స్థానం క‌ల్పించ‌డం ఏంట‌ని జ‌డ శ్ర‌వ‌ణ్ ప్ర‌శ్నించారు. అందుకే ఈ బోర్డుపై న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు జ‌డ శ్ర‌వ‌ణ్ తెలిపారు.

27 Replies to “టీటీడీ బోర్డు ఏర్పాటుపై హైకోర్టుకెళ్తా!”

  1. ఇప్పుడు ఉన్న వాళ్ళు … నాలుగు గోడల మధ్య బైబిల్ చదివే జగన్ రెడ్డి నియమించిన అన్య మత రెడ్లు అయిన వై వీ సుబ్బారెడ్డి , కరుణాకర్ రెడ్డి కంటే చానా బెటర్

  2. A1సీఎం దంపతులు వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించాలి..పెళ్ళాం కి భయపడిన ‘పిరికిపంద, ఏకంగా ఇంటి గార్డెన్ లోనే తిరుమల సెట్టింగ్ వేయించి స్వామి కీర్తనలు కాకుండా.. పెళ్ళాం కీర్తనలు చేయించి, ప్రసాదం తినకుండా వాసన చూసి కాలితో తొక్కి వేసారు తెలుసా..

    పెళ్ళాం చాటు మొగుడు ది సింగల్ సింహం జిందాబాద్

    1. వ్రాసింది శ్రవణ్ ఐతే మధ్యలో జగన్ది సీకుతావేమిట్రా పోరాంబోకు

  3. Babu promised in manifesto to include brahmin in temple boards… Last time Babu tweeted it as రాజకీయ పునరావాసం and should not గివె to industrialists and should be banned..Actually in reality ZERO brahmin in ttd board…… Instead he nominated some criminals, and some having rowdysheets and బాకా వూదిన tv5 కు చైర్మన్…..చెప్పేది ఒకటి చేసేది ఒకటి

  4. పాపం.. జగన్ రెడ్డన్న ని నమ్ముకున్న చివరాఖరి బకరా..

    వీడి బాధ.. ఒక దళితుడు.. ఎం ఎస్ రాజు ని టీటీడీ బోర్డు మెంబెర్ గా చేశారనేమో..

    దీన్నే కుళ్ళు తో పోవడం అంటారు..

  5. SUIT JADA is such a comedian that just because Yellow media ABN,TV5 provided audience to him as he criticizing jag,he assumed himself as the next Ambedkar and entertained thoughts that TDP will enter into alliance with and started attacking Pawan ignoring that how can a 40 yr heavy weight fritter away a chance to savor a golden goose like Pawan. With the embarrassing realty check,he became a monkey and got 479 votes. Out there are many fake ambedkarites and one of them is Praveen Kumar who joined passport broker TRS party and hoped to become MP. Suit Jada can now hope to get alliance with crmnl party as nobody is ready to go with them ,but in the last minute they may go with KA Paul party to at least get few dlth Christ votes

    SUIT Jada is like sri reddy who at 4ft,160 pound and black think herself as heroine material like doesn’t realize that yellow media used him only for blow job and there many like him for blow job ready

  6. SUITE JADA is comedian of sorts. He did a lot of bl0w job kind of debates with Yellow channels out of mutual convenience and benefit and he even went to the extent of being extremely greedy to hallucinate that TDP will have an alliance with his chi0llara and fledgling party using Ambedkar name, but was snubbed and spurned even after he attacked Pawan in an effort to be in good books of Yellow party through Yellow Channels. But the heavy weight and 40 yr old bourgeoise party is strategic enough in dismiss him in favor of savoring the golden goose called Pawan, hurting the comedian Jada Shravan fragile Ego. Now , he is ranting incoherently and abusing Pawan in an effort to be g00d books of crmnl party who may in the end will have an alliance with KA Paul party for christin votes. So Jada Shravan will end up with only his SUIT in 2029 and the 479 votes he polled in 2024 also gone

  7. LOOK AT HIM LIKE A BUFOON WITH BLOATED FACE, BECAUSE OF SITTING ON THE CHAIR ALL THE TIME 24/7. USELESS FE0LLOW CONDUCTS PRESS CONFERENCE ALL ALONE AND ONLY CHILLARA BLUE CHANNELS LLIKE EHA, PRAJA CHAITANAYM ETC. SUCH A JOKER, HE CLAIMS THAT HE FROM NEXT MONTH HE WILL BE ON THE FIELD

Comments are closed.