సోష‌ల్ మీడియా పోస్టుల‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

సోష‌ల్ మీడియాలో పోస్టుల‌పై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిసింది. సోష‌ల్ మీడియాలో పోస్టుల‌పై కూట‌మి స‌ర్కార్ కేసులు పెట్టి, జైలుపాలు చేస్తూ, వేధిస్తుండ‌డాన్ని జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకున్నారు. సాధ్య‌మైనంత…

సోష‌ల్ మీడియాలో పోస్టుల‌పై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిసింది. సోష‌ల్ మీడియాలో పోస్టుల‌పై కూట‌మి స‌ర్కార్ కేసులు పెట్టి, జైలుపాలు చేస్తూ, వేధిస్తుండ‌డాన్ని జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకున్నారు. సాధ్య‌మైనంత వ‌ర‌కూ కూట‌మి స‌ర్కార్‌కు కేసులు పెట్టే అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించార‌ని స‌మాచారం.

ఇందులో భాగంగా ఇక‌పై పార్టీ పేరుతోనే వైసీపీ యాక్టివిస్టులు త‌మ సోష‌ల్ మీడియాలో పోస్టుల‌ను పెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. ఏవైనా కేసులు పెట్టాల్సి వ‌స్తే, అధ్య‌క్షుడైన తానే ఆ బాధను అనుభ‌విస్తాన‌ని, స‌మ‌స్య ఎదుర్కొంటాన‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు తెలిసింది.

త‌న పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌తో జ‌గ‌న్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించార‌ని తెలిసింది. ఈ స‌మావేశంలో కీల‌క విష‌యాలు చెప్పార‌ని స‌మాచారం. కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు కేసులు పెట్టి వేధించాల‌ని అనుకుంటే, న్యాయ పోరాటం కోసం ఎంత ఖ‌ర్చైనా పెట్ట‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు జ‌గ‌న్ ధైర్యం ఇచ్చార‌ని తెలిసింది.

అలాగే పోస్టుల‌ను ఇక‌పై వ్య‌క్తిగ‌తంగా కాకుండా, పార్టీ పేరుతో పెట్ట‌డం మంచిద‌నే నిర్ణ‌యాన్ని జ‌గ‌న్ వెల్ల‌డించిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఇక‌నుంచి వైసీపీ సోష‌ల్ మీడియా పోస్టుల‌న్నీ పార్టీ పేరుతోనే వైర‌ల్ చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోస్టులు పెడితే, ఇక మీద‌ట జ‌గ‌న్‌పై కేసులు పెడ‌తారో లేదో చూడాల్సి వుంది.

44 Replies to “సోష‌ల్ మీడియా పోస్టుల‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం”

    1. గుడ్ డెసిషన్ అయితే నువ్వెందుకు ఇంకో పేరుతో పెడుతున్నావు రా, పీకడానికా..

    1. కోర్టుల్లో కేసులు ముందుకు పోనివ్వడు అన్ని స్టే లే కావాలంటాడు..

      వరద బాధితులసొమ్ము.. ఇవ్వడు .. వరదల్లో.. కూడా… ముష్టి ఎత్తుకుంటాడు.. అగ్గోపెట్టెలకే 20 కోట్లు ఖర్చయిపోయాయి అని చెప్పి..మొత్తం దోచేస్తాడు.

      సొంత తమ్ముణ్ణి బైటకురానివ్వకుండా.. గొలుసులతో బందించేస్తాడు.

      అక్క చెల్లెలున్నారంటారు.. ఒక్కరి పేరు చెప్పడు..

      తల్లి చనిపోతే.. అంత్యక్రియలకు వెళ్ళడు..

      తండ్రి చనిపోతే.. పూడ్చిపెట్టే వరకు కూడా.. ఉండడు మొక్కుబడిగా వచ్చి హడావుడిగా వెళ్ళిపోతాడు..

      జగన్ ఆస్తులు పంచాలంటాడు…కానీ… వీడు ఎన్ని ఆస్తులలో వాటాపంచాడో.. అక్క చెల్లి తమ్ముడికి.. ఎవరికి చెప్పాడు..

      వాడు.. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలకు రాడు మల్లి.. వాడు అధికారం లోకి వచ్చాక.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశాలకు రావాలంటాడు!

      మరి యాంజేత్తాడు ! చేతులు అడ్డుపెట్టుకుని.. చిన్నపిల్లాడిలా.. గుక్కపట్టి.. వెక్కి వెక్కి ఏడుస్తాడా ఆ B0 G@ M CBN వెధవ?హహ్హాహ్హా?

      1. అవును అసలు ముందుకు పోనివ్వకుండా ఆపుతాడు కోడికత్తి, బాబాయ్ సాక్షిగా..

  1. తల్లిని చెల్లితో పాటు కూటమి ఇంటి ఆడవాళ్ళని బూతులు తిట్టి కింద వ్రాసినది జగన్ మోహన్ రెడ్డి, వైకాపా పార్టీ అని డైరెక్ట్ గా చెప్పెయ్యమంటారు ఇక నించి….. చెప్పక్కర్లేదు….. తెలుసు అందరికి

  2. తల్లిని చెల్లితో పాటు కూటమి ఇంటి ఆడవాళ్ళని బూతులు తిట్టి కింద వ్రాసినది నేనే అని డైరెక్ట్ గా చెప్పెయ్యమంటారు ఇక నించి….. చెప్పక్కర్లేదు….. తెలుసు అందరికి

  3. yuk! యుద్ధభూమి వదిలి పారిపోయు కూడా శాంతి కాముకుడు అని ప్రచారం చేసుకోవాలి అనే సంచలన ఐడియా ఇలాంటి ఐటెమ్ గాడికే వస్తాయి!!

  4. చేసే చెత్త పని ఆపండిరా అని చెప్పకుండా బరితెగించండిరా అని చెప్పినట్రు “తెలిసిందా”?

  5. మరీ అంత నీచమైన భాష ను official గా వాడడం అంటే…..కొంచెం ఆలోచించండి GA….కనీసం తల్లి, షెల్లీ మొహం చూసైనా కొంచెం మారితే మంచిది….

      1. హహ బొరుగడ్డ, శ్రీ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి లాంటి సన్నుసల కంటే నా

          1. హHahaha అవునండీ… మీరు కూడా చాల కాలం తరువాత కనిపిస్తున్నారు మాస్టారు

  6. That means they didn’t invite GA for the meeting. He is the biggest activist on social media for YCP. it’s an insult to you GA. HOW LONG YOU WILL BEAR THIS. YOU SHOULD QUIT JAGAN IMMEDIATELY. OTHERWISE THERE IS NO DIFFERENCE BETWEEN YOU AND A BEGGAR. WAKE UP GA. WAKE UP.

  7. “గ‌న్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించార‌ని తెలిసింది. ఈ స‌మావేశంలో కీల‌క విష‌యాలు చెప్పార‌ని స‌మాచారం.”

    కీలక సమావేషంలో కీలక విషయాలు చర్చించక GA వలె పోసుకోలు కబుర్లు చెప్పుకుంటారా?

  8. ముక్కలైన మహా మేత మీద ఆన..ఒక్క సోషల్ మీడియా ఉగ్రవాద సైనికుడికి అన్యాయం జరక్కుండా చూసుకునే బాధ్యత వై-చీప్ తీసుకుంటుందని ఆన..

  9. “పోస్టుల‌ను ఇక‌పై వ్య‌క్తిగ‌తంగా కాకుండా, పార్టీ పేరుతో పెట్ట‌డం మంచిద‌నే నిర్ణ‌యాన్ని”…lol

  10. Meru adikaram lo unnapudu chesinde kada ippudu chesthundi mari ippudu enduku gurthosthundi bavaprakatana and swetcha me govt lo ea samanya manavudiki kuda ivvaledu kada…

  11. ఆడవాళ్ళi నీ చెల్లి నీ బూతులు తిట్టినపుడు ఇలాంటి ఆర్టికల్ ఏం రాయలేదే

  12. జలాగా గారు ఇంకా ఎంతకాలం బెయిలు మీద బయట ఉంటారు??? కేసులు ఏప్పడికి

    సుప్రీం కోర్టు తీర్పు వస్తుంది

    అందరినీ కొనేశారా అని ఆంధ్రా ప్రజలు అనుకుంటున్నారు నిజమేనా???

  13. షర్మిల పై చేసిన అసభ్య పోస్టులు నందమూరి బాలకృష్ణ జూబిలీ హిల్స్ ఇంటి లోని కంప్యూటర్ లో నుండి వచ్చిన వని పోలీసులు తెలుసుకున్నారు… But no action

  14. ఇంకా అభ్యంతరకరమైన, సంస్కార హీనమైన పోస్టులు పెట్టొద్దని చెప్పాడేమో అని ఆర్టికల్ చదివా…లంగరికం చేయండి…కానీ ఎవరికి వారు విడిగా కాకుండా ఒక కంపెనీలా చేయండి అంటున్నాడు…సూపర్

  15. అసలు నీవు చెప్పాల్సింది ఏమిటి, రాజకీయ విమర్శలు చేయండి. వ్యక్తిగత విమర్శలు చేయకండి అని. అలాగే రాజకీయ నాయకుల విధానాల పైన విమర్శలు చేయండి, వారి ఫ్యామిలీ మెంబెర్స్ పై కాదు అని, అలా కాకుండా పార్టీ ద్వారా విమర్శలు చేయమంటున్నావ్, దానిని ఈ గ్రేట్ ఆంధ్రా సమర్ధిస్తుంది

Comments are closed.