తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, కేసు ఎదుర్కొన్న నటి కస్తూరి, తెలుగు నేలపై తలదాచుకోవడం విశేషం. ఎట్టకేలకు పోలీసులు ఆమెను కనుగొన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో కస్తూరిని అరెస్ట్ చేశారు.
బ్రాహ్మణుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ చెన్నైలో తీసిన ర్యాలీలో కస్తూరి ప్రసంగించారు. తమిళ రాజుల అంతఃపురాల్లో సేవలు చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లు, తమనుతాము తమిళ జాతిగా చెప్పుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కస్తూరి. దీనిపై నాయుడు మహాజన సంఘం ఫిర్యాదు చేయడంతో, తిరునగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు కస్తూరి. ఆమె వ్యాఖ్యపై కోర్టు కూడా అభ్యంతరం తెలిపింది. క్షణికావేశంలో కూడా కస్తూరి అలాంటి కామెంట్స్ చేయకూడదని అభిప్రాయపడింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను మద్రాసు హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ కొట్టేసింది.
అప్పట్నుంచి తప్పించుకు తిరుగుతున్న కస్తూరి హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తించిన చెన్నై పోలీసులు, ఈరోజు ఆమెను గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చి పుప్పాలగూడలోని బీఆర్సీ అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో కస్తూరి ఇన్నాళ్లూ తలదాచుకుంది.
vc estanu 9380537747
ఈమె కూడా “ప్రశ్నిస్తే” అరెస్ట్ చేస్తారా అంటారేమో
ఈమె కూడా మన డార్లింగ్ ఎంకటి లాగా “ప్రశ్నించే” గొంతుని అణిచేస్తారా అంటారేమో ఇప్పుడు..
ఈమె-కూడా-మన-డార్లింగ్-ఎంకటి-లాగా-“ప్రశ్నించే”-గొంతుని-అణిచేస్తారా-అంటారేమో-ఇప్పుడు..
ఈ లైన్ 👇👇 ని బ్లాక్ చేస్తున్నావంటే..
ఈ-లైన్ 👇👇 ని-కూడా-బ్లాక్చే-స్తున్నావంటే..
తెలుగు వారిని తిట్టి తెలుగు రాష్ట్రంలో దాక్కోవటం ఏంటో … కనీసం బెంగళూరు వెళ్లి జగన్ రెడ్డి యెలహంక పాలస్ లో దాక్కోవచ్చుకదా ..ఆ పాలస్ దొం!గ!లకు నిలయం
fake nakodaka ippudu jagan oosendukura
lanjakodaka vaadi palace undi dongalakosame kada…
lanjakodaka-vaadi-palace-undi-dongalakosame-kadaa-
Telugu vallani thitii telugu rastram lo dhakundhi😁😁😁😁😁😁🙏🙏🙏🙏