సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టాడ‌ని వైసీపీ ఎమ్మెల్యేపై కేసు

సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై మాత్ర‌మే కాదు, ఏకంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కూడా కేసు న‌మోదు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై కేసులు రాజ‌కీయంగా తీవ్ర…

సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై మాత్ర‌మే కాదు, ఏకంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కూడా కేసు న‌మోదు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై కేసులు రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశం జిల్లా య‌ర్ర‌గొండ‌పాళెం వైసీపీ ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్‌పై వేర్వేరు కార‌ణాల‌తో ఏకంగా నాలుగు కేసులు పెట్టారు. గ‌తంలో ఎక్స్ వేదిక‌గా మంత్రి నారా లోకేశ్‌పై ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ ఘాటు ట్వీట్ చేశారు.

“స‌ర్కార్ వారి పేకాట.. రాష్ట్రంలోని పేకాట క్ల‌బ్‌ల నుంచి వారం వారం క‌మీష‌న్ వ‌సూలు చేస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి కుమారుడు లోకేశ్” అని ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ పోస్టు పెట్టారు. ఈ పోస్టు త‌మ నాయ‌కుడిని కించ‌ప‌రిచేలా వుంద‌ని టీడీపీ కౌన్సిల‌ర్ ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదైంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేకు పోలీసులు ఇవాళ నోటీసు ఇచ్చారు.

అలాగే ఎన్నిక‌ల సమ‌యంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని మూడు ఫిర్యాదులు ఆయ‌న‌పై పోలీసుల‌కు అందాయి. వాటికి సంబంధించి కూడా పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఈ మేర‌కు య‌ర్ర‌గొండ‌పాళెంలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైసీపీ నేత‌ల‌పై కేసుల పేరుతో కూట‌మి ప్ర‌భుత్వ వేధింపులు ప‌రాకాష్ట‌కు చేరాయ‌ని వారు విమ‌ర్శిస్తున్నారు.

23 Replies to “సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టాడ‌ని వైసీపీ ఎమ్మెల్యేపై కేసు”

  1. 14 lakhs appu ani kanalani verri pappa lani chesina TDP gallaki notice lu ivvara police lu? Emi daridram raa AP police lu meevi. 2029 ki inka neecham avutayee meevi ila 420 gallaki support chesukuntu velte…

    1. గోసి గాడిని చెరసాల లో వేసి అక్కడ సిప్ప కూడు పెడితే లెక్క సరిపోద్ది

  2. ఒరేయ్ లఫూట్ గ్రేట్ ఆంధ్ర గా

    అయ్యగారి హయాంలో కేసులు నోటీసులు ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఇంటి నుంచి తీసుకుపోయి జైల్లో పడేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదరా. ఎవడో ఒకడు ఎవడో విదేశాల నుంచి వచ్చిన వారిని జగన్ మీదఅభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడని సోషల్ మీడియాలో వారికి ఏర్పోర్ట్ లోనే మంచి అరెస్టు చేసి జైల్లో పడేశారు కదరా గాడిద కొడకా మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. నోట్లో ఏవండీ పెట్టుకునింటివి ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడితే గొంతు చించుకుంటున్నావు. వారికో న్యాయం వీరికో న్యాయం రా గాడిద

  3. అతని “ఘాటు ట్వీటు” కి ఆధారాలు చూపిస్తే.. ఇతన్ని వదిలేసి.. లోకేష్ ని లోపలేసేస్తారు..

    సింపుల్..

    ఇంత సింపుల్ గా పోయేదానికి..సాక్షి లో ముష్టి కుక్కల్లాగా అరవడం దేనికి?

  4. మంచి పరిణామమే……‌రాజకీయ ఆరోపణలు మరీ దిగజారిపోయాయి…….ఇలా అయినా చౌకబారు వాగుడు తగ్గుతుంది….. రుజువులు…..ఉంటే కోర్టులో లోకేష్ జవాబు చెప్పాలి లేదా ఈ ఆరోపణలకు ఇతనికి శిక్ష పడాలి…..

    పోలీస్ చర్య సరైనదే.

      1. ఆరోపణలు చేసి ఊరుకుంటేఎలా…? కోర్టుకు సాక్ష్యం కావాలి ….కాని నమ్మగలిగినదైతే ప్రజలు ఆలోచిస్తారుకదా……

        వారు వీరు అనికాకుండా ప్రతిరాజకీయనాయకుడు….ఇలాగే చెస్తున్నారు….ఇలాంటివి ఆగాలి…

    1. W hy is the dumb Pu Livendula MLA sp reading false info rmation about not attending the assembly?

      He sim*ply w*ants sy mpathy for the runn*ing party and seeking opp*osition leader position, which is not conc *eivable.

    2. W*hy is the dum*b Pu Livendula MLA sprea din g false info rma tion about not at tend ing the as se mbly?

      He si*mply wan ts symp* athy for the running party and seeking opp os tion leader po itio n, wh ich is n ot conc eiva ble.

    1. You wish to suggest and declare that the Pulivendula MLA failed to ask the NDA government to implement its promises?

      He leads the YCP party, which got 11 seats; why not bring this subject to the assembly? 

    2. U wish to suggest and declare that the P uli vendula MLA failed to ask the NDA government to implement its promises?

      He leads the Y C P party, which got 11 seats; why not bring this subject to the assembly? 

  5. ఇది చాల నార్మల్ గ చేసిన పొలిటికల్ అల్లగేషన్. చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాము. కేసు అవసరమా?

  6. పెళ్లి ఇళ్ళ పక్కనే డస్ట్ బిన్ దగ్గర దాక్కుని,

    పా*రేసిన ఎం*గిలి ఇస్తర*కులు దొంగ*తనం గా ఏ*రుకుని వాటిని అమ్ముకునీ డ*బ్బులు పోగేసిన ప్యా*లస్ పుల*కేశి లాగ మిగతా వాళ్ళు కూడా వుంటారు అనుకున్నాడు ఏమో.

Comments are closed.