నవంబర్ నెల సినిమాలకు అంతగా అచ్చిరాదు అన్నది ఓ నమ్మకం. అందుకే పెద్దగా సినిమాలు వేయరు. కానీ ఈసారి అక్టోబర్ 30 వేసిన మూడు సినిమాలు హిట్ అయిపోయాయి. అవి నవంబర్ ఖాతాలోకి రాకపోవచ్చు. కానీ రన్ అంతా నవంబర్ లోనే. కానీ ఆ మూడు సినిమాల సంగతి పక్కన పెడితే నవంబర్ లో వచ్చిన మరే సినిమా కలెక్షన్లు అందుకోలేదు. సినిమా బాగుందా, బాగాలేదా అన్న సంగతి పక్కన పెడితే ఒక్క సినిమాకు సరిగ్గా టికెట్ లు తెగితే ఒట్టు. కింద చాలా సెంటర్లలో అయితే థియేటర్లు షోలు క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఎన్నో వున్నాయి.
లక్ష్మీ మంచు ఆదిపర్వం, కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ చేసిన నిఖిల్ ‘అపుడో.. ఇపుడో.. ఎపుడో..’ వచ్చాయి.. వెళ్లాయి. కానీ జనాలకు తెలుసా ..అన్నది అనుమానమే. ధూమ్ ధామ్, జితేందర్ రెడ్డి, రహస్యమిదం జగత్, సినిమాల పరిస్థితి అదే. ఫ్యామిలీ సినిమా అయినా ఒకటే తంతు, యూత్ ఫుల్ మూవీ అయినా ఒకటే లెక్క. థ్రిల్లర్ అయినా అదే దారి.
సరే, ఇవన్నీ చిన్న సినిమాలు అనుకుందాం. సరిపెట్టుకుందాం. మట్కా సినిమా వచ్చింది. వరుణ్ తేజ్ సినిమా. కాస్త ఖర్చు గట్టిగానే పెట్టారు పబ్లిసిటీ బాగా చేసారు. సినిమా ఎలా వుంది అన్నది పక్కన పెడదాం. కనీసం తొలి రోజు మార్నింగ్ షో కి అయినా జనం రావాలి కదా. ఎందుకు రాలేదు.. సినిమా లోపం లేదు. ప్రచారం లోపం లేదు. కానీ రాలేదు.. వై.. వై.
ఈవారం మెకానిక్ రాకీ, జీబ్రా, దేవకీనందన వాసుదేవ వచ్చాయి. ఒక దానికి పది నుంచి ఇరవై శాతం ఓపెనింగ్. మరో దానికి అయిదు నుంచి పది శాతం ఓపెనింగ్. మూడో దానికి దాదాపు జీరో ఓపెనింగ్.
మెకానిక్ రాకీ కి కానీ జీబ్రాకు కానీ పబ్లిసిటీ లోపం లేదు. కాస్టింగ్ లోపం లేదు. ఖర్చు బాగానే పెట్టారు. వైవిధ్యమైన సబ్జెక్ట్ లు. మరి జనం థియేటర్ కు ఎందుకు రావడం లేదు. కలెక్షన్లు ఎందుకు అలా వున్నాయి.
మరో రెండు వారాల్లో పుష్ప 2 విడుదల. జనం ఆ సినిమా మస్ట్ గా చూస్తారు. దానికి టికెట్ కు అయిదారు వందలు కావాలి. సినిమా చూసే సగటు కుర్రాళ్ల దగ్గర వున్న డబ్బులెన్ని. పుష్ప 2 కోసం దాచుకు తీరాల్సిన పరిస్థితి. ఇలాంటపుడు మెకానిక్ లకు, జీబ్రాలకు ఎందుకు వస్తారు? నిర్మాతలు గ్రౌండ్ రియాల్టీ తెలియకుండా సినిమాలు విడుదల చేస్తున్నారు.
విష్వక్ సేన్ సినిమా ఈ డేట్ కు కాకుుండా కాస్త మంచి డేట్ కు వచ్చి వుంటే వేరేలా వుండేది పరిస్థితి. చాలా మంది విష్వక్ కు చెప్పారు కూడా. డేట్ మార్చుకోమని. కానీ వినలేదు.
ఇక ఇప్పుడు ఏం అనుకుని ఏం లాభం?
My thought also same..😁😁😁
Nuv happy ga gulatnadhra
vc available 9380537747
vc estanu 9380537747
pushpam kosam dachukune antha scene ledu ra ayya….chala ekkuvaga oohisthunavv!
Call boy jobs available 7997531004
The above mentioned movies are not good. Maa oori polimera 2 released last year November and became a good hit. It’s nothing like Nov is bad. If the content is good, it does not matter
KCR movie gurinchi rayaledem. movie bavundi.
KCR movie review ledem
Pushpam is for pushpams. Aina film kosam money enduku waste cheyali aa money tho happy ga family tho spend cheyachu. Valaki crores of money , payment chese valaki lines ,traffic enka head aches
vc estanu 9380537747
సినిమా బాగుందా, బాగాలేదా అన్న సంగతి పక్కన పెడితే ఒక్క సినిమాకు సరిగ్గా టికెట్ లు తెగితే ఒట్టు. కింద చాలా సెంటర్లలో అయితే థియేటర్లు షోలు క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఎన్నో వున్నాయి.
సినిమా ఎలా వుంది అన్నది పక్కన పెడదాం. కనీసం తొలి రోజు మార్నింగ్ షో కి అయినా జనం రావాలి కదా. ఎందుకు రాలేదు.. సినిమా లోపం లేదు. ప్రచారం లోపం లేదు. కానీ రాలేదు.. వై.. వై.
కాస్టింగ్ లోపం లేదు. ఖర్చు బాగానే పెట్టారు. వైవిధ్యమైన సబ్జెక్ట్ లు. మరి జనం థియేటర్ కు ఎందుకు రావడం లేదు. కలెక్షన్లు ఎందుకు అలా వున్నాయి.
నోట్లో ఆ దరిద్రపు సిగరెట్ పీకలేంటి.. ఎవరిని బ్రష్టు పట్టించడానికి…
vc available 9380537747