వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్పై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఒక కేసుపై బెయిల్ వస్తే, మరో కేసు రెడీగా వుంటోంది. ఈ నేపథ్యంలో ఇంటూరి రవికిరణ్ భార్య సుజన బుధవారం విశాఖలో మీడియా ముందుకొచ్చారు. తన భర్తపై ఆగస్టు నెలాఖరులో కేసు నమోదైనట్టు చెప్పారు. అయితే తన భర్తపై ఎవరు, ఎందుకు కేసులు పెడుతున్నారో తెలియడం లేదని ఆమె వాపోయారు.
అడిగినా పోలీసులు చెప్పడం లేదన్నారు. కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు తమకు ఇవ్వడం లేదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్టేట్మెంట్స్ రాసుకొచ్చి, తన భర్తతో పోలీసులు సంతకాలు చేయించుకుంటున్నట్టు సుజన వెల్లడించారు. తన భర్త అడుగుతున్నా పోలీసులు ఏమీ చెప్పడం లేదన్నారు. ఏదైనా వుంటే కోర్టులో చెప్పుకోవాలని పోలీసులు సమాధానం ఇస్తున్నట్టు ఆమె చెప్పారు.
తన భర్త ఆరోగ్యం బాగాలేదన్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారన్నారు. స్టంట్ వేశారన్నారు. కనీసం 8 గంటల విశ్రాంతి తన భర్తకు అవసరమన్నారు. రాజమండ్రి జైలు నుంచి మాచర్లకు తీసుకెళ్లినట్టు సుజన చెప్పారు. తిరిగి రాజమండ్రికి తీసుకెళ్లినట్టు ఆమె చెప్పారు. అక్కడి నుంచి కురపం తీసుకెళ్లినట్టు ఇంటూరి భార్య తెలిపారు.
కనీసం అంటే రోజుకు ఐదారు వందల కిలోమీటర్లు తిప్పుతున్నట్టు సుజన చెప్పారు. కనీసం నిద్రపోవడానికి కూడా సమయం ఇవ్వలేదన్నారు. ఇంటూరి ఆరోగ్యం బాగాలేదని వైద్యులు చెబుతున్నా, పోలీసులు వినకుండా తిప్పుతూ వున్నారని ఆమె వాపోయారు. తన భర్తపై ఇప్పటి వరకు 20 కేసులు నమోదు అయ్యాయన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె అన్నారు.
ivanni postlu pettetappudu gurthu leda ?
Tdp vallu kuda postulu pettaru kallu levaa
appatlo vallanu arrest chesaru…appudu tamariki noru dobbindaa?
Evariki yemmi dobbinaaa tdp party dhobeee lagundhi next elections ki
papam peddaga pani lenatlu undi…ayidu yella taruvaata sangatulu kalalu vastunnai
Meeku kaavalsindi ade kada, so stay happy
Maaku avasaram ledhu adhikaram
appudu immediate bail vachindi gaa vaallaki
Orey school ki poye pilloniki kuda telusu ye party adhikaramlo unte oppostion party ki band vestharani
Vaadu post lu pettinappudu..naalugu thanni intlo kurchopetti unte ee position vachedi kaadu kada akka..!
mee party vaallu pettaledaa?
pedithe naalugu tanni koorchobettaaraa?
post lu petti unte like aadavallani kinchaparichela and families ni thittelaaga..they are eligible for same treatment..no question
పోలీసులకు దొరక్కముందే ఆర్జీవీ లాగా పారిపోవాల్సింది..
ఎక్కడైనా దాక్కుని.. నన్నేమీ పీకలేరు అని సెల్ఫీ వీడియో వదిలితే.. వైసీపీ లో స్వతంత్ర సమరయోధుడితో సమానం..
..
తప్పుడు పనులు చేసేటప్పుడే మందలించి ఉంటె.. ఈ రోజు ఈ ఏడుపు తప్పేది..
వైసీపీ పడేసే కుక్కబిస్కట్ల కోసం కక్కుర్తి పడితే .. ఇదిగో.. ఇలా ఫ్రీ గా ఊర్లన్నీ తిరగాల్సిఉంటుంది..
Your last sentence is awesome bhayyaa: free gaa voorlu Thiragaalsi Vuntundi
Call boy works 7997531004
చెంబు గాడిని బొక్కలో వేసినప్పుడు, వాడి PA పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకి పారిపోయినట్లు పారిపోవడం తెలియదనుకుంటా.
So kakshya sadimpu Ani manam anakoodadu mana timelo ex CM ne bokkalo vesam
Danitho polisthe idi revenge kaadu chinna pillala aata
Yedanna ycp chesentha ga TDP vallaki sadyam kaadu
Revenge valla valana kaadu
monnati daka ekkada tongunnav,,,,,,,,,,,,,
appudu notlo edo pettukunnav…ippudu gudda pettukovalsi vastondi………..jagga dini kuli penchamanu …………extra work extra pay
appudu no tlo edo pettu kunnav…ippudu gu dda pettukovalsi vastondi………..jagga dini kuli penchamanu …………extra work extra pay
nee comment baagundaa raa kaami gaaa
pakkanollani anemundu nee muddi vaasana choosuko
vc available 9380537747
ఈ ఏడుపు ఇప్పుడు కాదు పోస్టులు పెట్టేటప్పుడు ఏడవాల్సింది..
ఇప్పుడు ప్యాలెస్ ముందు టెంట్ వేసుకొని ఏడిస్తే న్యాయం జరుగుతుంది.
babu srinu nee janasena tdp oathithulentra
mee party vaallu istam vachinattu raasthe
tent koodaa avasaram ledu
😛🤣😛🤣😛🤣😛🤣
Nee mogududu chaste Desaniki em problem ledule
పాపం అమాయకురాలు..ఆర్జీవీ మూవీ లో హీరో మా ఆయనే, ఆయనకి కూడా ఒక వారం టైం పడుతుంది, లేకపోతే ప్రొడ్యూసర్స్ కి లాస్ వస్తుంది అని ప్లాన్ చెయ్యాల్సింది..
ayyo nuvvu oka peddha villain vi gaa
అవునమ్మా విష్ణు
Rgv movies lo nijalu prajalu ki chupinchadu tdp party ministers ki vunna criminal mentality gurinchi chupinchadu
Chesina panulu batte karma anubhavinchalsi vasthundi
vere party vaallu chesina panulu batti
anubhavinchaaraa?
Tondara enduku bro. Vallu kuda anubhavistharu. Karma theory ante ade kada. Evaru chesina tappulu valle ee janmalone anubhavistharu.
vaallaki ventane bail vachindaa?
Bail vachinda raleda annadi point kadu bro. Tappu chesina vaariki siksha padali. Ippudu unna government kuda valla social media wing lo evaraithe tappu postlu pettaro vallani arrest cheyyali. Cheyyakapothe vallake nashtam.
Antee niyantha palana anni nuvve oppukuntunavu kamaa politics
మూలశంక ఆపరేషన్ చేయించుకున్న ఎమ్మెల్యేనే డైరెక్ట్ జీప్ లో శ్రీకాకుళం నుంచి విజయవాడ తీసుకుని వచ్చారు గత ప్రభుత్వం లో … మీ ఆయన సాదారణ సోషల్ మీడియా కార్యకర్త మాత్రమే..
గత ప్రభుత్వం లో ఎమ్మెల్యేలు, ఎంపీ లకే దిక్కు లేకుండాపోయింది..
చేసిన పాపం ఊరికే పోదు ఎంతమంది ని మానసికం గా ఏడిపించాడు కుక్కచ్చావు ravali
పాత ప్రభుత్వము అండతో మీ ఆయన ఎన్ని గలీజు పనులు చేసి ఉంటాడు అవన్నీ ఆ సమయములో నీకు తెలిసి అలా కూడదు అని స్పందించి ఉంటే ఇప్పుడు ఈ సమయములో నీకు సానుభూతి వచ్చి ఉండేది. ఖర్మ అనుభవించండి అంతే
మీ భర్త తప్పుడు పనులు చేస్తున్నప్పుడు నిద్రపోతాను వా. ఇప్పుడు తెలుస్తోంది పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని
నీ భర్త పెట్టిన పోస్ట్లు నలుగురు మహిళలు పోగై ఉన్నకాడ చదివి వినిపించు తర్వాత రిజల్ట్స్ చూసుకో ఇది నచ్చకపోతే మీ నాయకుల ఇళ్ల వద్ద మహిళలకు వినిపించు మీ అయన గొప్పతనం తెలుస్తుంది ఈ బుద్ది డబ్బుకు కక్కుర్తిపడి వేరే మహిళలను తిట్టేటప్పుడు ఉండాలి
Karma will not leave anyone..its gives its best. entha la thittadu mee ayana..appdu emi badha padaledha?
ఒకవేళ మళ్ళీ వైసిపి ప్రభుత్వ గనుక వచ్చే వుంటే ఈ కుక్క మూతి పిందెలు ఏం మాట్లాడే వారో ఊహించడానికి భయం గా ఉన్నది.
Idantha paatha kaalaniki chendina paapam kavachu.
అమ్మ మీ అయన గారు చాలా సుద్దపూస అని అతనికి సన్మానం చేసే సమయము వచ్చింది.. ఎమ్మా గత 5 ఏళ్ళు మీ అయన చేసిన దిక్కుమాలిన పోస్టింగ్ లు కనపడలేదా. అప్పుడు చెప్పి ఉంటే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు కదా
Tappu ledhu…kummali