డీజీపీ, తిరుప‌తి ఎస్పీల‌పై ప్రైవేట్ కేసు!

తానేంటో పోలీసుల‌కు రుచి చూపించాల‌ని అత‌ను దూకుడుగా వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ముంద‌స్తు ఆలోచ‌న లేకుండా ఏదీ చేయ‌రు. ఏదైనా ఆయ‌న ప‌ద్ధ‌తిగా చేస్తారు. అలాంటి చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిపై య‌ర్రావారిపాలెం పోలీసులు పోక్సో కేసు పెట్ట‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ద‌ళిత విద్యార్థినిపై అత్యాచారం జ‌రిగింద‌నే అబ‌ద్ధ ప్ర‌చారానికి చెవిరెడ్డి పాల్ప‌డ్డార‌ని బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు న‌మోదు చేశామ‌ని పోలీసులు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

అయితే బాధితురాలి తండ్రే త‌న కుమార్తెపై ఇద్ద‌రు యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్టు చెప్పిన వీడియోలు చెవిరెడ్డి వ‌ద్ద ఉన్న‌ట్టు స‌మాచారం. బాధితురాలు, ఆ బాలిక తండ్రి చెప్ప‌డం వ‌ల్లే ప్ర‌భుత్వ అనుకూల మీడియా కూడా అత్యాచారం జ‌రిగిన‌ట్టు వార్త‌లు రాశాయ‌ని వైసీపీ వాద‌న‌. అయిన‌ప్ప‌టికీ తానెక్క‌డా బాధితురాలిపై అత్యాచారం జ‌రిగిన‌ట్టు మాట్లాడ‌లేద‌ని భాస్క‌ర్‌రెడ్డి వాద‌న‌.

ఈ నేప‌థ్యంలో త‌న‌పై త‌ప్పుడు కేసు న‌మోదు చేసి ప‌రువుకు భంగం క‌లిగించార‌నే కార‌ణంతో డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు, తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడు, మ‌రికొంద‌రు పోలీస్ అధికారుల‌పై ప్రైవేట్ కేసు న‌మోదు చేయ‌డానికి చెవిరెడ్డి న్యాయ నిపుణుల‌తో చ‌ర్చిస్తున్నార‌ని స‌మాచారం.

భాస్క‌ర్‌రెడ్డి అనుకుంటే, ఖ‌చ్చితంగా చేసి తీరుతారు. త‌న‌పై పోక్సో న‌మోదు చేయ‌డాన్ని చెవిరెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారు. అందుకే తానేంటో పోలీసుల‌కు రుచి చూపించాల‌ని అత‌ను దూకుడుగా వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

13 Replies to “డీజీపీ, తిరుప‌తి ఎస్పీల‌పై ప్రైవేట్ కేసు!”

  1. ఓహో..ముందస్తు బాగా ఆలోచించే తాడేపల్లి కొంపలో గుడి సెట్టింగులు వేయించి అన్నాను ముంచాడా?

  2. బాగా ముందస్తుగా ఆలోచించే ఫేక్ సర్వే రిపోర్టులు ఇచ్చి పార్టీ ని ముంచాడ?

  3. రెయ్ నాయనా కూటమి నాయకుల్లరా

    కెంద్రం నుండి డబ్బులు తెచ్చి పనులు పూర్తి చెయ్యండిరా…మళ్ళి తాత్కాలిక building లు అని అంద్రా కొంప ముంచద్దు ..

    మీరు అ నిలి పార్టికి సానుబూతి వచ్చె పనులు చెయ్యకండి

    మళ్ళి మెము అ గర్విష్టి ని CM గా చూసె ఒపిక లెదు

    అ నగరి ముంజని అ జొగి గుర్ఖా మొహమొన్ని బరించె శక్తి అస్సలు లెదు

    1. బిల్డింగ్స్ తాత్కాలికం కాని కాదు, ఆ

      బిల్డింగ్ లో పెట్టిన ఆఫీస్ తాత్కాలికం, బ్లూ మీడియా రాతలకు మీరు కన్ఫ్యూస్

  4. అంద్రొడు ఒక అమ్మకు అయ్యకు పుట్టలెదు అన్న పక్క state లొ..ఫె..ర్ ముం..డాకొ…డుకు గెలవాలని సర్వె చెసి సలహాలు సూచనలు ఇచ్చిన వె..ద..వ వీడు ..

    ఎం బతుకురా మీది …సి..గ్గు శ..రం ఎ కొసనా లెవా మీకు ?

  5. ముందస్తు ఆలోచన లేకుండా ఏమి చేయరు ఏదైనా పద్ధతిగా చేస్తారు..

    ఇదే ముక్క కో-ర్టులో జ-డ్జి గారితో చేబితే కే-సు కొట్టివేస్తారులే..

  6. ఎర్ర చందనం దొంగ కదా..ముందుగా అన్ని ప్లాన్ చేసుకోకపోతే స్ట్రీట్ రౌడీ నుంచి ఎంపీ స్థ్యాయికి ఎలా వస్తాడులే..

  7. ఎర్ర-చందనం-దొంగ-కదా..ముందుగా-అన్ని-ప్లాన్ చేసుకోకపోతే-స్ట్రీట్-రౌడీ-నుంచి-ఎంపీ-స్థ్యాయికి-ఎలా-వస్తాడులే..

Comments are closed.