బాయ్ కాట్ పుష్ప.. ఎందుకింత వ్యతిరేకత?

సరిగ్గా విడుదలకు 2 రోజుల ముందు ఈ కోపం సినిమాకు మంచిది కాదు. మరీ ముఖ్యంగా కీలకమైన ఈ 2 రోజుల్లో వ్యతిరేకత పెరగడం అస్సలు మంచిది కాదు.

పెద్ద సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెంచడం కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. ఇదేదో పుష్ప-2తోనే మొదలైంది కాదు, ఏళ్లుగా కొనసాగుతోంది. మరి పుష్ప-2పైనే ఎందుకింత వ్యతిరేకత?

పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపు వెనక ఉద్దేశం వేరు. బాహుబలి-2 లాంటి విజువల్ వండర్స్, కల్కి లాంటి పాన్ ఇండియా సినిమాలు రావాలంటే భారీ బడ్జెట్స్ అవసరం కాబట్టి.. టికెట్ రేట్లపై కొంత సడలింపు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

రానురాను ఈ ప్రత్యేక మినహాయింపును దుర్వినియోగం చేయడం, క్యాష్ చేసుకోవడం మొదలైంది. ఈ దుర్వినియోగాన్ని పుష్ప-2 మేకర్స్ పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు కొంతమంది ప్రేక్షకులు. ఇదే క్రమంలో ఇలాంటి జీవో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. రిలీజైన మొదటి వారం లేదా 10 రోజుల పెంపును ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే దానికి అలవాటు పడ్డారు కూడా.

కానీ పుష్ప-2 విషయంలో గేట్లు బార్లా తెరిచేశారు. ఏకంగా 19 రోజుల పాటు టికెట్ రేట్లపై వివిధ స్థాయిల్లో పెంపు అనేది ఇప్పటివరకు ఏ సినిమాకూ జరగలేదు. పెద్దగా గ్రాఫిక్స్, భారీ సెట్స్ అవసరం లేని ఓ సినిమాను మూడేళ్లు తీసి, ఆ భారాన్ని ప్రేక్షకులపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అలా మొదలైందే “బాయ్ కాట్ పుష్ప-2” ట్రెండ్.

“ఎవడబ్బ సొమ్మని టికెట్ రేట్లను ఇష్టమొచ్చినట్టు పెంచుతున్నారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచరు కానీ సినిమాలకు మాత్రం పెంచేస్తారు.” అంటూ ఓ ప్రేక్షకుడు ఫైర్ అయ్యాడు. మరో ప్రేక్షకుడు ఇలా రాసుకొచ్చాడు.

“అంత బడ్జెట్ పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు? బాలీవుడ్ కి పట్టిన గతే టాలీవుడ్ కి కూడా పడుతుంది. ఇంత ధరలు పెట్టి చూసే బదులు సంవత్సరం మొత్తం OTT ప్లానే వచ్చేస్తుంది కదా! ఒకరిద్దరి లాభాల కోసం లక్షల మంది ప్రజలను హింసించడం నేరం.”

ఇలా చూస్తూపోతే వందలాది బాయ్ కాయ్ ట్వీట్స్ కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. తమ వ్యాపారం కోసం అభిమానుల్ని, వాళ్ల అభిమానాన్ని వాడుకోవడం ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కిందకే వస్తుందని ఒకరు అభిప్రాయపడగా.. “రూ.100 టికెట్ ని రూ.350 చేయడం ఘోరం. సినీ అభిమానులు పుష్ప-2 ని తిరస్కరించాలి. లేకపోతే మరో సినిమాకి రూ.1000 రూ. 2000 పెంచే పరిస్థితి వస్తుంది” అంటూ మరొకరు అభిప్రాయపడ్డారు.

బన్నీ ఈరోజు సమాధానాలిస్తాడా?

నిజానికి మొన్నటివరకు పుష్ప-2పై ఈ స్థాయిలో వ్యతిరేకత లేదు. ఏదైనా ఎక్కడైనా కాస్త నెగెటివ్ కనిపించిందంటే అది పవన్ ఫ్యాన్స్ నుంచి మాత్రమే వచ్చింది. ఎప్పుడైతే టికెట్ రేట్లు ఇంత భారీగా పెంచేశారో అప్పుడు సామాన్య ప్రేక్షకుడికి కోపం వచ్చింది.

సరిగ్గా విడుదలకు 2 రోజుల ముందు ఈ కోపం సినిమాకు మంచిది కాదు. మరీ ముఖ్యంగా కీలకమైన ఈ 2 రోజుల్లో వ్యతిరేకత పెరగడం అస్సలు మంచిది కాదు. మరి ఈ అంశంపై ఈరోజు అల్లు అర్జున్ స్పందిస్తాడా?

పుష్ప-2 సినిమాకు సంబంధించి గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ పెట్టారు ఈరోజు. భారీగా జనం వస్తారనే అంచనాల మధ్య హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అల్లు అర్జున్ చేసే చివరి గ్రౌండ్ ఈవెంట్ ఇదే. ఈ వేదికపై నుంచి తన సినిమాపై వస్తున్న వ్యతిరేకతపై బన్నీ స్పందిస్తాడేమో చూడాలి.

109 Replies to “బాయ్ కాట్ పుష్ప.. ఎందుకింత వ్యతిరేకత?”

  1. 😂😂😂….oka pakka mana kukkalu allu babu kosam SM lo ardarathri varaku raktham chindisthunte madhyalo nee damaging yedupu yenti GA…movie povali , allu babu nu sympathy ki vaadukovali … anthena GA…..

    1. Yes antaru .people ki ok ani money istaunaru.if common people supporting ticket rates then they will keep on increasing surely.see for pongal movies the price will be1000 for 10 days

  2. ప్రజల దగ్గిర నుండి ఎలా డబ్బులు లగాలో ఆలోచించడమే ఇప్పటి పరిపాలన. తప్ప ప్రజలకు చేసేది ఏమి లేదు

  3. అదే కదా.. అరే ఏమైంది సోషల్ మీడియా లో వైసీపీ కుక్కలు పుష్ప సినిమా ని లేపడం లేదు .. అంతా సైలెంట్ అయిపోయారు అనుకొన్నా..

    టికెట్ రేట్లు చూసి జడుచుకొన్నట్టున్నారు.. బెగ్గర్ నాకొడుకులు..

    ఆ మధ్య పుష్ప సినిమా ని హిట్ చేసి తీరుతాం అన్నంత రేంజ్ లో చెలరేగిపోయారు.. ఇప్పుడు మాత్రం ఏక్కడ దొంగనాకొడుకులు అక్కడే గప్ చుప్..

  4. అదే కదా.. అరే ఏమైంది సోషల్ మీడియా లో వైసీపీ కుక్కలు పుష్ప సినిమా ని లేపడం లేదు .. అంతా సైలెంట్ అయిపోయారు అనుకొన్నా..

  5. టికెట్ రేట్లు చూసి జడుచుకొన్నట్టున్నారు.. బెగ్గర్ నాకొడుకులు..

    ఆ మధ్య పుష్ప సినిమా ని హిట్ చేసి తీరుతాం అన్నంత రేంజ్ లో చెలరేగిపోయారు.. ఇప్పుడు మాత్రం ఏక్కడ దొంగనాకొడుకులు అక్కడే గప్ చుప్..

  6. టికెట్ రేట్లు చూసి జడుచుకొన్నట్టున్నారు.. బెగ్గర్ నాకొడుకులు..

    ఆ మధ్య పుష్ప సినిమా ని హిట్ చేసి తీరుతాం అన్నంత రేంజ్ లో చెలరేగిపోయారు.. ఇప్పుడు మాత్రం ఏక్కడ దొంగనాకొడుకులు అక్కడే గప్ చుప్..

  7. అదే కదా.. అరె ఏమైంది సోషల్ మీడియా లో వైసీపీ కుక్కలు పుష్ప సినిమా ని లేపడం లేదు .. అంతా సైలెంట్ అయిపోయారు అనుకొన్నా..

  8. అదే కదా.. అరేరే ఏమైంది సోషల్ మీడియా లో వైసీపీ కుక్కలూ పుష్ప సినిమా ని లేపడం లేదు .. అంతా సైలెంట్ అయిపోయారు అనుకొన్నా..

  9. అదే కదా.. సోషల్ మీడియా లో వైసీపీ కుక్కలూ పుష్ప సినిమా ని లేపడం లేదు .. అంతా సైలెంట్ అయిపోయారు అనుకొన్నా..

  10. టికెట్ రేట్లు చూసి జడుచుకొన్నట్టున్నారు.. బెగ్గర్ నాకొడుకులు..

  11. అదే కదా.. అరెరే ఏమైంది.. సోషల్ మీడియా లో వైసీపీ కుక్కలూ పుష్పా సినిమా ని లేపడం లేదు .. అంతా సైలెంట్ అయిపోయారు అనుకొన్నా..

    టికెట్ రేట్లు చూసి జడుచుకొన్నట్టున్నారు.. బెగ్గర్ నాకొడుకులు..

  12. అదే కదా.. అరెరే ఏమైంది.. సోషల్ మీడియా లో వైసీపీ కుక్కలూ పుష్పా సినిమా ని లేపడం లేదు .. అంతా సైలెంట్ అయిపోయారు అనుకొన్నా..

    టికెట్ రేట్లు చూసి జడుచుకొన్నట్టున్నారు.. బెగ్గర్ నాకొడుకులు..

    ఆ మధ్య పుష్పా సినిమా ని హిట్ చేసి తీరుతాం అన్నంత రేంజ్ లో చెలరేగిపోయారు.. ఇప్పుడు మాత్రం ఏక్కడ దొంగనాకొడుకులు అక్కడే గప్ చుప్..

      1. ఆపరా కుక్కా గారు..

        అదే అదే.. ఆ మాటే నేను కూడా చెపుతున్నా.. వైసీపీ గజ్జి కుక్కలకు 600 టికెట్ ధర అనేసరికి పారిపోయారు..

        ఇప్పుడు ఆ 600 మిగుల్చుకుని.. విశాఖ ఉక్కు కడ్డీ కి.. ఆయిల్ రాసుకుని గుద్దలో దోపుకొంటారు.. నీలాగే..

  13. నిజానికి ఇలాంటివి. చెయ్య కూడదు .బట్ అయిన ఏమి కాదు .మూవీ బాగుంటే చూస్తారు లేదంటే లేదు . వైసిపి కి సపోర్ట్ చేసినంత మాత్రాన మానడం కరెక్ట్ కాదు .యాక్టర్స్ కూడా మనుష్యులే . వాలకు ఫీలింగ్స్ అవసరాలు రిలేషన్స్ అన్ని.ఉంటాయి. మనమే అతిగా ఊహించుకొని దానికి విరుద్ధంగా ఉంటే ఏదో అయిపోతాం.ఇప్పుడు ధనుష్ నయన గో డ వ చూస్తున్నాం కథ రా

        1. వై-ఛీ-పి బ్యాచ్ కూడా ‘వివేకం’ పేరుని ఇల్లాళ్లకు ఇష్టం గా పిలిచారు

  14. జూనీయర్ N T R. చంద్ర బాబు జైల్ లో ఉన్న పట్టించు కోలేదు కనీసం ఒక మెసేజ్ పెట్ట లేదు బట్ అతని.మూవీస్ రెట్లు పెంచు కోడానికి పర్మిషన్స్ ఇచ్చారు చంద్ర బాబు . జగన్ తనకి వ్యతిరేకంగా ఉంటే యాక్సెప్ట్ చెయ్యరు ఎవరిని .

  15. N T R. Chandra Babu ni పట్టించు కోలేదు అయిన పరెలేదు అనుకొని టీడీపీ వాళ్లు దేవర టికెట్స్ పెంచారు . అనవసరమయిన ఫీలింగ్స్ వద్దు .బిజినెస్ ఇస్ బిజినెస్ దానికి పార్టీ ఫీలింగ్స్ ఎందుకు .బాగుంటే వెళ్తాం లేదంటే వెళ్ళం

  16. boycottaa ??? who told you man… and you declared it as PAWAN fans…..

    ఇష్టమైతే చూస్తారు , లేకపోతే లేదు , ఇంత సింపుల్ విషయానికి, ఎదో ఉప్పు సత్యాగ్రహం లా నువ్వు ఫీల్ అయి ,ఎదో రాసేసావు

    1. ఏమీ మాట్లాడుతున్నారు ?

      అల్లు అర్జున్ తన పెళ్లి తో ఈ ఎరుకల రెడ్ల కూటమిలో కలిసిపోయాడు

      అందుకే ఆ సినిమా నెగటివిటీ మీద నిర్మాతలకంటే ఆకులో ఈకలాంటి వీడు ఎక్కువ టెన్షన్ అవుతున్నాడు

  17. ప్యాలస్ పులకేశి మొదటి రోజు టిక్కెట్లు అన్ని కొనేసి ఫ్యాన్ పార్టీ వాళ్ళకి ఫ్రీ గా చూడమని పంచుతాడు ఏమో అనుకున్నా, ఇక్కడ కూడా పీనాసి తనమే.

      1. ప్యా*లస్ పులకేశి అప్పట్లో రోజుకు లక్ష ఎ*గ్ పఫ్ లు తిన్నాను అని ప్ర*జల డబ్బు కోట్లు కా*జేశాడు.

        ఆ పెం*ట వె*ధవ లాగ కాకుండా, నా డ*బ్బు పె*ట్టీ కొ*నుక్కుని ఎగ్ పఫ్ లు తిం*టున్న.

    1. అన్న చేసినా చేస్తాడు, ఏ వాళ్లకి తక్కువ రేట్ లో ఫస్ట్ డే

      నే సినిమా చూస్పించే కానీస బాధ్యత తీసుకోడా లెవెనన్న..?

  18. Ticket 350₹ ఐతే 1& 2 day’s కి పెట్టి next day నుంచి 100₹ అయితే families అందరూ కలసి ఇంటిల్లి పాది కూడా చూస్తారు

  19. Ticket price 350₹ 1& 2day’s next day నుంచి 100₹ పెడితే ఇక అందరూ ఫ్యామిలీ తో వచ్చి మూవీస్ చూస్తారు చాలామంది ఆలోచన

  20. First need to understand by people who are encouraged this tickets if still you encourage mezt for pongal movies they will increase to 1000 will you go .why are you booking tickets first .money ledu antaru but tickets ki matram money vastayo

  21. Farmers are treated ill…but movie rates are increased because the movie is in demand. This movie had already made 1000 crores business before its release. Increase of tickets for 19 days is to just moolah the craze and mint money….10,000 percent profit….Moreso the hype and songs remind me of Devara…same be this movies fate..#Boycottpushpa2

    #boycottmoviesfareincrease

  22. ఇలా తన మూవీ విడుదలైనప్పుడెల్లా టిక్కెట్ల రేట్లు పెంచుకునేలా ప్రభుత్వం ద్వారా జీవో తెచ్చుకొనే ట్రెండు మొదలు పెట్టింది మా మెగాస్టారే.. జై చిరంజీవా!

    1. ఏ మూవీకి పెంచుకున్నాడో చెప్పండి……… ఆచార్య కి పెంచుకున్నాడా లేక భోళాశంకర్ కి పెంచుకున్నాడా?

      1. మీకు గుర్తుందో, లేదో కానీ వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు “పెద్ద సినిమాలకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్నాళ్ళు మమ్మల్ని దోచుకోనివ్వండి” అని రిక్వెస్ట్ చేసుకొని ఆయన ద్వారా జీవో ఇప్పించుకొన్నాడు. ఆయన కూడా సినిమా వారితో రబ్ చేసుకోవడం ఎందుకు అనుకొని జీవో ఇష్యూ చేశారు. సినిమా పేర్లన్నీ నాకు గుర్తు లేవు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు వచ్చిన ఠాకూర్ చిత్రానికి కూడా ధియేటర్ లో అధికంగా చెల్లించే చూశాను. జగన్ సీఎం గా ఉన్నప్పుడు కూడా అతణ్ణి కలిసి తన చిత్రాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకోలేదా? ఈ అకృత్యానికి తెలుగులో ఆద్యుడు మన చిరు అన్నయ్యే!

      2. మీకు గుర్తుందో, లేదో కానీ వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు “పెద్ద సినిమాలకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్నాళ్ళు మమ్మల్ని దోచుకోనివ్వండి” అని రిక్వెస్ట్ చేసుకొని ఆయన ద్వారా జీవో ఇప్పించుకొన్నాడు. ఆయన కూడా సినిమా వారితో రబ్ చేసుకోవడం ఎందుకు అనుకొని జీవో ఇష్యూ చేశారు. సినిమా పేర్లన్నీ నాకు గుర్తు లేవు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు వచ్చిన ఠాకూర్ చిత్రానికి కూడా ధియేటర్ లో అధికంగా చెల్లించే చూశాను. జగన్ సీఎం గా ఉన్నప్పుడు కూడా అతణ్ణి కలిసి తన చిత్రాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకోలేదా? ఈ అకృత్యానికి తెలుగులో ఆద్యుడు మన చిరు అన్నయ్యే!

        1. Eppudu Mega Family meeda edavatame…vallu samajiniki social responsibility ga edo okala people ki help chestaru…kani mega Family ki name vastundi ani edo oka Gajji ( party/caste)tho mega Family edustune vannaru….okari Goppathanam mana ego oppukokapovatame deeniki reason emo…Chiru is always for people side

  23. Too much publicity .why making people fools.pushpa 2 is violece movie nolagic.It will never beat bahubali series.Think before you pay so much wait till ticket reduce. We making them to build up much.

  24. నిజమే వాళ్ళ సంపాదన కోసం ప్రేక్షకుల్ని వెర్రి వాళ్ళని చేస్తున్నారు నేను మాత్రం చూడట్లేదు

  25. ఎంత నెగిటివ్ పబ్లిసిటీ చేసినా, ఎన్ని ఆర్టికల్స్ రాసినా..సినిమా చూద్దమనుకున్న వాళ్ళ బుద్ధిని మాత్రం మార్చలేము …

    ఫ్రెండ్స్ కి సహాయం చేయని వాడు.. ఇంట్లో కష్టాల్లో పాలుపంచుకోని వాడు .. భార్యకు మూరెడు మల్లెపూలు కొనని వాడు కూడా వేలకు వేలు పెట్టి సినిమా చూస్తాడు .. వాడి బుద్ధి మారనంతవరకు ఏమి చెయ్యలేము

  26. ఎందుకంటే, జగన్ మీద వున్నా వ్యతిరేకత పుష్ప మీద తిరిగింది, ఇద్దరు ఎర్రచందనం దొ0గలే కదా?

  27. ఎందుకంటే, జగన్ మీద వున్నా వ్యతిరేకత పుష్ప మీద తిరిగింది, ఇద్దరు ఎర్రచందనం దొ/ 0గలే కదా?

  28. ఎందుకంటే, జ/గ/న్ మీద వున్న వ్యతిరేకత పుష్ప మీద తిరిగింది, ఇద్దరు ఎర్రచందనం దొ/ 0గలే కదా?

  29. ఎందుకంటే, జ/గ/న్ మీద వున్న వ్యతిరేకత పుష్ప మీద తిరిగింది, ఇద్దరు ఎర్రచందనం దొ/ 0 గలే కదా?

  30. జ/గ/న్ మీద వున్న వ్యతిరేకత పుష్ప మీద తిరిగింది, ఇద్దరు ఎర్రచందనం దొ/ 0గలే కదా?

  31. ” పుష్ప ఎయ్యి రూపాయలు టిక్కెట్ అంటే ఓ గింజుకుంటున్నారు గానీ

    మా రోజుల్లో

    చాణక్య చంద్రగుప్త కి రిలీజ్ రోజు మార్నింగ్ షోకి

    విజయవాడ తిరుపతి సెంటర్ల లో

    వంద నూట యాభై బ్లాకు నడిచింది…

    అప్పుడు బాల్కనీ నాన్ ఏసీ రెండు రూపాయల ముప్పై పైసలు… ఏసీ మూడున్నర

    ఇప్పుడు మల్టీ ప్లెక్సీలు 350 చింగిల్ స్క్రీన్ నూటాభై…

    సో

    అది బ్లాకా ఇది బ్లాకా

    పైగా ఈ బ్లాకు అధికారిక gst కి లోబడ్డ బ్లాకు కూడాను… భరద్వాజ రంగావజ్ఝుల ఫేస్బుక్లో….

  32. 8 నెలలయింది. డబల్ ఇంజిన్ అన్నారు…మట్ట కిడస పోయింది.

    ప్రజలని పీక్కు తింటున్నారు…రాబంధువుల్లాగా…మూడు జెండాలు మోసే ముప్పావలా కూలీగాళ్ళకి గంజాయి సప్లై చేసే పచ్చ సాని పుత్రులు ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు…అడిగే గింజ పవలగాడికి లేదు….అదేమంటే కేంద్రం, మోడీ అంటాడు…

    అదేమంటే అడిగాము అంటాడు….వచ్చేదో సచ్చేదో దేవుడికే తెలియాలి.

    పెన్షన్లు…మట్ట కిడస…

    చెంగోబెట్టి వందనం…మట్ట కిడస…

    తొంగోబెట్టే సరాబుడ్డి…మట్ట కిడస…

    GST…మట్ట కిడస…

    వాలంటీర్లు…మట్ట కిడస…

    సచివాలయ ఉద్యోగులు …మట్ట కిడస…

    టోల్ రోడ్లు…మట్ట కిడస…

    అప్పులు…మట్ట కిడస…

    భ్రమరావతి…మట్ట కిడస…

    ఏమి చేసార్రా…అంటే ఒకడిది ఒకడు పిసుక్కోవడమే!

    డబల్ ఇంజిన్ వుండి పరిపాలన చేతకాని అసమర్ధులని గెలిపించారు…

    కళ్లారా 5 ఏళ్ళు ఏడవండి.

    మీరు ఏడవకపోయిన అలాగా జనం మిమ్మల్ని ఏడిపిస్తారు.

  33. పుష్ప ఆకులు పీకి పావలాగాడికి దండ వెయ్యండి.

    (చిరు, చరణ్ కాకుండా) మెగే క్యాంపు లో ఒక్కడైనా పనికొచ్చేవాడు వున్నాడా…

    మూడు జెండాలు మోసే ముప్పావలా గాడికి స్నేహం విలువ తెలుసా…

    తేలిగ్గా సెట్ కాలేదు అని వదిలేస్తే…అదే రేపు వాడి కూతురుకి జరిగితే…శ్రీజలాగా చడీచప్పుడు కాకుండా 1 2 3 …..అంతేనా…..అవేనా మీ బ్రతుకులు.

    ఒంటరిగా నిలబడి పోరాడేవాడిని కాళ్ళు లాగుతున్న కుక్కల్లారా!

  34. పుష్ప ఆకులు పీ!కి పావలాగాడికి దండ వెయ్యండి.

    (చిరు, చరణ్ కాకుండా) మె!గే క్యాంపు లో ఒక్కడైనా పనికొచ్చేవాడు వున్నాడా…

    మూడు జెండాలు మోసే ముప్పావలా గాడికి స్నేహం విలువ తెలుసా…

    తేలిగ్గా సెట్ కాలేదు అని వదిలేస్తే…అదే రేపు వాడి కూతురుకి జరిగితే…శ్రీజలాగా చడీచప్పుడు కాకుండా 1 2 3 …..అంతేనా…..అవేనా మీ బ్రతుకులు.

    ఒంటరిగా నిలబడి పోరాడేవాడిని కాళ్ళు లాగుతున్న కు!క్క!ల్లా!రా!

  35. పు!ష్ప ఆ!కు!లు పీ!కి పావలాగాడికి దండ వెయ్యండి.

    (చిరు, చరణ్ కాకుండా) మె!గే క్యాంపు లో ఒక్కడైనా పనికొచ్చేవాడు వున్నాడా…

    మూడు జెండాలు మోసే ముప్పావలా గా!డికి స్నేహం విలువ తెలుసా…

    తే!లిగ్గా సె!ట్ కాలేదు అని వదిలేస్తే…అదే రే!పు వాడి కూ!తు!రు!కి జరిగితే…శ్రీ(జలా)గా చడీచప్పుడు కాకుండా 1 2 3 …..అంతేనా…..అవేనా మీ బ్రతుకులు.

    ఒం!ట!రి!గా నిలబడి పోరాడేవాడిని కా!ళ్ళు లాగుతున్న కు!క్క!ల్లా!రా!

  36. అస్సలు 100/- టికెట్ ని కొని ,బయట 150/- అమ్మితే అది నేరం , అంటారు ఈ సమాజం ,

    mari

    200-300/- టికెట్ వల్ల అవసరానికి 800-1000 చెయ్యడం నేరం కదా ?…..

    మీకు ఫ్యాన్ గా అవ్వడం మేము చేసిన అతి పెద్ద తప్పు అనిపిస్తుంది…అందుకే మా ఎమోషన్స్ మీద మీరు డబ్బు చేసుకుంటున్నారు,😡🤮🤮🤮🤮

Comments are closed.