నోరు మెదపకపోవడమే చంద్రబాబు స్ట్రాటజీ!

వివాదాస్పద విషయాల్లో ఎన్నడైనా చంద్రబాబు నాయుడు నోరుమెదపగా ఎవ్వరైనా గమనించారా?

వివాదాస్పద విషయాల్లో ఎన్నడైనా చంద్రబాబు నాయుడు నోరుమెదపగా ఎవ్వరైనా గమనించారా? రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూసే వ్యవహారాల్లో కూడా మౌనం పాటించడం ద్వారా, సైలెంట్ గా ఉండడమే తన వ్యూహం అని దేశంలోనే అత్యంత సీనియర్ అయిన ఈ రాజకీయ నాయకుడు నిరూపించుకుంటూ ఉంటారు.

అలాంటిది అత్యంత వివాదాస్పద విషయంలో పైగా కేంద్రంలో అత్యంత శక్తిమంతులు అయిన మోడీ, అమిత్ షాలకు ఆగ్రహం తెప్పించే విధంగా నోరు మెదపడానికి ఆయన సుముఖులేనా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

అమిత్ షా అంబేద్కర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతా పెనుదుమారంగా మారాయి. అమిత్ షా ఈ వ్యాఖ్యలపై సారీ కూడా చెప్పకపోవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో.. కేంద్రంలోని రెండో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

నిజానికి అమిత్ షా అన్న వ్యాఖ్యలు పెద్దగా అభ్యంతరకరమైనవి కూడా కాదు. అంబేద్కర్ పేరును కాంగ్రెస్ రాజకీయాల కోసం వాడుకుంటున్నదని ఆరోపిస్తూ.. ఆయన పేరు జపించినన్ని సార్లు దేవుడు పేరు జపించి ఉంటే.. ఏడేడు జన్మలకు సరిపడా పుణ్యం దక్కి నేరుగా స్వర్గానికి వెళ్లేవారని అమిత్ షా వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల్లో ఏమీ తేడా లేదుగానీ.. ఇవి అంబేద్కర్ ను అవమానించినట్టుగా ఉన్నాయంటూ మసిపూసి మారేడు కాయ చేయడానికి కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇలాంటి విషయంలో చంద్రబాబునాయుడు తన స్పందన ఏమిటో తెలియజేయాలంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు లేఖ రాయడం గమనార్హం. ఆలేఖను ఆయన తన ఎక్స్ ఖాతాలో కూడా పోస్టు చేశారు. బాబా సాహెబ్ ను అవమానించారు. దానికి మీ మద్దతు ఉందా? ఈ వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. బీజేపీకి మద్దతుపై మీరు పునరాలోచించుకోవాలని కేజ్రీవాల్ అంటున్నారు.

అయితే చంద్రబాబు చాలా అవసరమైన విషయాల్లోనే నోరు మెదపరు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి ప్రయత్నం కొనసాగించాలని వైఎస్ షర్మిల నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు. కేంద్రానికి చీమకుట్టినట్టుగా అనిపించే ఏ విషయంలోనూ చంద్రబాబు నోరు తెరవరు. అలాంటిది ఇంత వివాదాస్పద విషయంలో స్పందన చెబుతారా? అని పలువురు నవ్వుకుంటున్నారు.

46 Replies to “నోరు మెదపకపోవడమే చంద్రబాబు స్ట్రాటజీ!”

  1. దేవుడు కంటే గొప్ప వాడు ఇంకెవరు ఉండరు ..అంబేద్కర్ యెంత బొచ్చు ?

    షా గారు అన్న దానిలో తప్పు ఏమిలేదు

  2. పోనీ మావోడు స్పందిస్తే ఓకేనా??

    మోడీ షా అనేం లేదు.. ఈ పేపంచం లో ఎవ్వరి నైనా ఎదిరించగల సత్తా మావోడి సొంతం…

    సింగల్ సింహం ఇక్కడ..

    అంబేద్కర్ జాతి ఓట్లన్నీ మావోడివే..

  3. ఎన్టీఆర్..తెలివి..తక్కువ..తనాన్ని..బంధు ప్రీతీని..ఆసరాగా..చేసుకొని..రామోజీ రావు..నక్క జిత్తులతో..ఈనాడు..పేపర్..తప్పుడు..వార్తలను..సహాయముతో..పదవిలోకి..వచ్చి..అదే..పేపర్లో..తనో..మేదావిని..అని..రాష్ట్రాన్నీ..ఉద్ధరిస్తానని..తప్పుడు..ప్రచారపు…వార్తలు..రాయించుకొంటూ..ఇంకొక..వైపు..తమ..కులస్తులను..న్యాయవ్యవస్థలో..ఇతర..అడ్మినిస్ట్రేషన్..సిస్టమ్ లో..చొప్పిస్తూ..న్యూస్ పేపర్లు..చానెల్స్..ఏర్పాటు చేసుకొని..ఇతరుల..పైన..తప్పుడు..వార్తలు..రాపిస్తూ..వేల..కోట్ల..సంపదను..తమ..బినామీలకు..దోచిపెడుతూ..ఆ..డబ్బును..ఓట్లు..కొనడానికి..ఇతరపార్టీ..నాయకులను..కొంటూ, పేస్..వేల్యూ..లేకున్నా..అక్రమంగా…ఎలేచ్షన్స్..గెలుస్తూ..ఒక..చీకటి..సామ్రాజ్యాన్ని..నిర్మించుకున్న..వ్యక్తే..ఈ..చంద్రబాబు. ఇదే..లాస్ట్..టర్మ్..కాబట్టి..పరిపాలనకన్నా..తమ..వాళ్లకు..అమరావతిలో..ఆస్తులు..కూడబెట్టి ఇవ్వడమే..ఈయన..వుద్దేషము. ప్రజలు..మేల్కొని..ఈయన..కుట్రలను..తిప్పికొట్టాలి.

  4. మన జగన్ కి నొరు లెదా? ముందు మన జగన్ నొరు మెదిపాడా? నువ్వు గురువిందా నీతులు అపరా GA!

    చంద్రబాబు కూటమి లొ ఉన్నందున మాట్లాదలెదు అనుకుందాం? మరి జగన్ కి ఎమ్మయింది? ఎమి నొప్పి? గొంతు ఎందుకు మూగపొయింది?

    1. ఉండవల్లి నీచం గా అంబెత్కర్ గురించి మాట్లాడాడు. మరి మె.-.త గాడు ఎందుకు ఉండవల్లి ని వెకుకెసుకొచ్చాడు?

  5. ఎన్టీఆర్..తెలివి..తక్కువ..తనాన్ని..బంధు ప్రీతీని..ఆసరాగా..చేసుకొని..రామోజీ రావు..నక్క జిత్తులతో..ఈనాడు..పేపర్..తప్పుడు..వార్తలను..సహాయముతో..పదవిలోకి..వచ్చి..అదే..పేపర్లో..తనో..మేదావిని..అని..రాష్ట్రాన్నీ..ఉద్ధరిస్తానని..తప్పుడు..ప్రచారపు…వార్తలు..రాయించుకొంటూ..ఇంకొక..వైపు..తమ..కులస్తులను..న్యాయవ్యవస్థలో..ఇతర..అడ్మినిస్ట్రేషన్..సిస్టమ్ లో..చొప్పిస్తూ..న్యూస్ పేపర్లు..చానెల్స్..ఏర్పాటు చేసుకొని..ఇతరుల..పైన..తప్పుడు..వార్తలు..రాపిస్తూ..వేల..కోట్ల..సంపదను..తమ..బినామీలకు..దోచిపెడుతూ..ఆ..డబ్బును..ఓట్లు..కొనడానికి..ఇతరపార్టీ..నాయకులను..కొంటూ, పేస్..వేల్యూ..లేకున్నా..అక్రమంగా…ఎలేచ్షన్స్..గెలుస్తూ..ఒక..చీకటి..సామ్రాజ్యాన్ని..నిర్మించుకున్న..వ్యక్తే..ఈ..చంద్రబాబు. ఇదే..లాస్ట్..టర్మ్..కాబట్టి..పరిపాలనకన్నా..తమ..వాళ్లకు..అమరావతిలో..ఆస్తులు..కూడబెట్టి ఇవ్వడమే..ఈయన..వుద్దేషము. ప్రజలు..మేల్కొని..ఈయన..కుట్రలను..తిప్పికొట్టాలి.

  6. అన్నీయ్య ఈ రోజు నోరు తెరిచిండు..ఏందో స్కూళ్ల లో “టోఫుల్” ప్రవేశ పెట్టినా అంటున్నాడు…:)

  7. అయినదానికి, కానీ దానికి, ప్రతీ సందర్భం లో అంబేద్కర్ ని లాగ కండి.. స్వర్గంలో వున్న ఆయన మిమ్మల్ని అక్కడికి రానివ్వరు.. అన్నాడు..ఇదే కదా అమిత్ షా మాటలకి అర్ధం??

  8. బాబోరు ఈ kejriwal ఎవరు అని అన్నా అంటాడు ఆరిచితుడు super 6 అని ఒక్కసారి కూడా పలకలేదు results వచ్చిన తరువాత భయమేస్తుందంట

  9. ఎన్టీఆర్…బంధు ప్రీతీని..ఆసరాగా..చేసుకొని..రామోజీ రావు..నక్క జిత్తులతో..ఈనాడు..పేపర్..తప్పుడు..వార్తలను..సహాయముతో..పదవిలోకి..వచ్చి..అదే..పేపర్లో..తనో..మేదావిని..అని..రాష్ట్రాన్నీ..ఉద్ధరిస్తానని..తప్పుడు..ప్రచారపు…వార్తలు..రాయించుకొంటూ..ఇంకొక..వైపు..తమ..కులస్తులను..న్యాయవ్యవస్థలో..ఇతర..అడ్మినిస్ట్రేషన్..సిస్టమ్ లో..చొప్పిస్తూ..న్యూస్ పేపర్లు..చానెల్స్..ఏర్పాటు చేసుకొని..ఇతరుల..పైన..తప్పుడు..వార్తలు..రాపిస్తూ..వేల..కోట్ల..సంపదను..తమ..బినామీలకు..దోచిపెడుతూ..ఆ..డబ్బును..ఓట్లు..కొనడానికి..ఇతరపార్టీ..నాయకులను..కొంటూ, పేస్..వేల్యూ..లేకున్నా..అక్రమంగా…ఎలేచ్షన్స్..గెలుస్తూ..ఒక..చీకటి..సామ్రాజ్యాన్ని..నిర్మించుకున్న..వ్యక్తే..ఈ..చంద్రబాబు. ఇదే..లాస్ట్..టర్మ్..కాబట్టి..పరిపాలనకన్నా..తమ..వాళ్లకు..అమరావతిలో..ఆస్తులు..కూడబెట్టి ఇవ్వడమే..ఈయన..వుద్దేషము. ప్రజలు..మేల్కొని..ఈయన..కుట్రలను..తిప్పికొట్టాలి.

  10. ఎన్టీఆర్…బంధు ప్రీతీని..ఆసరాగా..చేసుకొని..రామోజీ రావు..నక్క జిత్తులతో..ఈనాడు..పేపర్..తప్పుడు..వార్తలను..సహాయముతో..పదవిలోకి..వచ్చి..అదే..పేపర్లో..తనో..మేదావిని..అని..రాష్ట్రాన్నీ..ఉద్ధరిస్తానని..తప్పుడు..ప్రచారపు…వార్తలు..రాయించుకొంటూ..ఇంకొక..వైపు..తమ..కులస్తులను..న్యాయవ్యవస్థలో..ఇతర..అడ్మినిస్ట్రేషన్..సిస్టమ్ లో..చొప్పిస్తూ..న్యూస్ పేపర్లు..చానెల్స్..ఏర్పాటు చేసుకొని..ఇతరుల..పైన..తప్పుడు..వార్తలు..రాపిస్తూ..వేల..కోట్ల..సంపదను..తమ..బినామీలకు..దోచిపెడుతూ..ఆ..డబ్బును..ఓట్లు..కొనడానికి..ఇతరపార్టీ..నాయకులను..కొంటూ, పేస్..వేల్యూ..లేకున్నా..అక్రమంగా…ఎలేచ్షన్స్..గెలుస్తూ..ఒక..చీకటి..సామ్రాజ్యాన్ని..నిర్మించుకున్న..వ్యక్తే..ఈ..చంద్రబాబు. ఇదే..లాస్ట్..టర్మ్..కాబట్టి..పరిపాలనకన్నా..తమ..వాళ్లకు..అమరావతిలో..ఆస్తులు..కూడబెట్టి ఇవ్వడమే..ఈయన..వుద్దేషము. ప్రజలు..మేల్కొని..ఈయన..కుట్రలను..తిప్పికొట్టాలి.

  11. అక్కడ ఏమి లేనప్పుడు స్పందిచడం ఎందుకు ? వాడు ( కేజ్రీవాల్ ) అంటే బుర్ర తక్కువ నా కొ డు కు .. రాయడానికి నీకు అయినా సి గ్గు ఉండాలిగా . అక్రంగా అ రె స్ట్ చేసి 52 రోజులు జై లు లో పెట్టినప్పుడు ఈ బుర్రతక్కువ లం జ కొ డు కు లు స్పందించారా ?

    1. Akrama arrest ante 18 months sir.. 52 rojuluki piles.. ambulance lendie bathkalanu ani chepi baitakochindinevaru.. ipdu avanni kotteyinchukovalani thahathaha lededi evaru.. aina desham lo telugu desham minchuna donga evaru

  12. మౌనమే నీ భాష ఓ మూగ మనసా.. అప్పుడు ఒక పీవీ.. ఇప్పుడు ఒక బాబు.. ఇద్దరు మేధావులు.. మితం హితం…

  13. సరే బాబు మిత్ర పక్షం కాబట్టి నోరు తెరవక పోవచ్చు. మరి ఎన్డీఏ ప్రతిపక్షం అయిన జగన్ నోరు తెరిచి ఖండిచచ్చు కదా?

    1. జగన్ ను అడగలేదు కదా.. ఎవ్వర్నీ ఉద్దేశించి అడిగారో ఆయనమాత్రం చచ్చినా సమాధానం చెప్పడు..

  14. ఇలాంటి వివాదాస్పద విషయాల్లో ఈయన 2 కాళ్ళ సిద్ధాంతం పాటిస్తారు .

  15. వివాదాస్పద అంశాలు కాదు…. తనకు నచ్చని నిజాల మీద తాను, తన పచ్చమీడియా ఎప్పుడు స్పందించరు.. అవి ఈవీఎం స్కామ్ ఐనా,,.. స్కిల్ స్కామ్ ఐనా,..

Comments are closed.