జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ, కోరి సమస్యలు తెచ్చుకుంటున్నామనే అంతర్మథనం టీడీపీలో మొదలైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎం పవన్ ఫొటో పెట్టాలనే ఆదేశాలతో మొదటి తప్పు జరిగిందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఒకసారి అధికారాన్ని రుచి చూసిన జనసేన, చివరికి తమనే తినేలా వుందనే భయం టీడీపీని వెంటాడుతోంది.
చాపకింద నీరులా పార్టీని బలోపేతం చేసుకోడానికి పవన్‌కల్యాణ్ లోలోపల పావులు కదుపుతున్నారని టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరిలో టీడీపీకి సమాచారం లేకుండానే గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోడాన్ని ప్రత్యేక చర్చించుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో 30 నుంచి 40 శాతం ఇవ్వాల్సిందే అని జనసేన నాయకులు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే జనసేనకు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు ఇవ్వడమే ఎక్కువని అనుకున్నామని, నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం ఇచ్చారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మార్కెట్‌యార్డులు, సహకార సంఘాలు, నీటి సంఘాలు, అలాగే భవిష్యత్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు జనసేన కోరుకుంటోందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
మిత్రపక్షమనే కారణంతో జనసేన డిమాండ్లకు తలొగ్గితే, భవిష్యత్‌లో శత్రుపక్షంగా మారే ప్రమాదం లేకపోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత బంధాలు, అనుబంధాలు ఉండవని తెలుసుకోవాలని అగ్రనేతల దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లారు. ఇప్పటికే అధిక ప్రాధాన్యం జనసేన నాయకులు, కార్యకర్తలకు ఇస్తున్నా, వాళ్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఇంతకు మించి జనసేన నేతలకు పనులు చేయడం, అలాగే పదవుల పంపిణీల్లో వాటా ఇస్తే కొంప ముంచుతారనే ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది.
ఒరేయ్.. వాళ్ళ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా.. ఎన్నికల సమయానికి అంతా కలిసిపోతారు.. కలిసే పోటీ చేస్తారు..
నీ ప్రయత్నాలు వృధా.. అనవసరం గా సమయం వృధా ప్రయాస..
మీ మంచి కోరే చెపుతున్నా.. మీ జగన్ రెడ్డి పార్టీ బలోపేతం చేసుకోడానికి కష్టపడండి..
పక్క పార్టీలు విడిపోతే గాని మనకు ఛాన్స్ లేదు అనుకోవడంలోనే మీరు పతనమైపోతున్నారు .. అక్కడే ఆగిపోతున్నారు.. ముందుకు కాదు కదా.. వెనక్కి వెళ్లిపోతున్నారు..
..
ఇలా వంకలు, పుల్లలు పెట్టుకుంటూ ఉంటె.. మరీ నీచం గా, చండాలం గా ఉంటోంది.. చిరాకు పుడుతోంది..
మీరు ఇదే స్ట్రాటజీ గత రెండేళ్లుగా ఫాలో అయిపోతున్నారు.. ప్రయోజనం ఏమీ లేదు కదా.. ఇంకా ఎందుకు ఈ దరిద్రపు ఎత్తుగడలు..?
వేరే ఏమీ లేవా..? వేరే ఏమీ చేతకాదా..?
..
జగన్ రెడ్డి సంగతి జనాలకు అర్థమయిపోయింది.. ఇక నాటకాలు కట్టిపెట్టండి.. నిజాన్ని, నిజాయితీ ని నమ్ముకోండి.. మాటల్లో కాదు.. చేతల్లో చూపించండి..
మీ ఖర్మ.. మంచి చెపితే బూతులతో విరుచుకుపడతారు..
kammorini namma raadhu,. inthaki thamaru 7 nelala kritham manifesto okati arachethilo vaikuntham laa chupincchaaru.. aa manifesto sangathi emaindi ani andhra prajalu charchinkunuchunnaru.. aa thadupari thamaru ennikala mundu jagan chellelini yela PCC president ippinchi anna chellalla godavala madhyalo chali mante vesukuni kruram gaa adi mee advantage ki vaadukunnaro kallaaraa chusam. kammoru neethulu chepthunte kothulu boothulu matladuthunnattu gaa undhi
99.99% మేనిఫెస్టో హామీలు నెరవేస్చేసాం.. వెళ్లి చెక్ చేసుకో.. మూడు వేల కిలోమీటర్లు బయల్దేరు..
99.99% మేనిఫెస్టో హామీలు అమలు చేసేశాము .. వెళ్లి చెక్ చేసుకో..
Reedy kuda ante
గ్యాసు ఆంధ్రా, నీ రహస్య విషపు ఎజెండా ఏంటో ఇక్కడ 99% మందికి తెలుసు.. అవునా కాదా తమ్ముళ్లు??
Orey ‘Ga gaadu kooda Kootami supporter , just ads kosam ila fake acting
Mee iddaru godavapadi malli jagan ane bhootanni piki leperu. Ea sari vadoste andarni lepestadu.
Kamma ‘Kukka
Nuvvu cheddy kooks
😂😂😂 yem cheddam antav ippudu….
Chamba gaadi ‘Gudha ‘dhengandi
😁😁😁
మాడిపోయిన అట్లు తినే వాడు కూడ సొల్లు చెప్పడమే.. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టె పని వీళ్ళ ?సేన చేస్తుంది… బజపా నీడలో తెదేప పని చేసుకుంటా లేద.. ఇది అలానే..
అవును ప్రతి అడ్డమైన వెధవ Why not కుప్పం?, Why not 175? అని సొల్లు చెప్పారు
గోరెంట్ల గంట కి అధికార ప్రతినిధి పదవి ఇచ్చారంటే మీ పార్టీ ఎత్తుకుపోయిందని లెక్క కాదా GA ?
Kootami has remained strong. Will be a more strong.
So,GA be calm…..
CM Babu Gaaru doing a great job , DCM Pawan also doing good job ..
Jai Kootami Jai Hind , Jai Sriram
Chamba ‘gaadu peeda Chembu pedthadu pk ki
గంజి చిరంజీవిని తెలుగుదేశం పార్టీనే జనసేనలోకి ప్రవేశపెట్టిందని గ్రేటాంధ్రాలో ఒక వార్త ఇచ్చారు గతంలో. ఈ వ్యాసంలో మాత్రం టీడీపీ నేతలకు తెలియకుండా చేర్చుకున్నారు అని రాశారు.ఇంతకీ ఏది కరెక్ట్? 🙄
kammorini namma raadhu,. inthaki thamaru 7 nelala kritham manifesto okati arachethilo vaikuntham laa chupincchaaru.. aa manifesto sangathi emaindi ani andhra prajalu charchinkunuchunnaru.. aa thadupari thamaru ennikala mundu jagan chellelini yela PCC president ippinchi anna chellalla godavala madhyalo chali mante vesukuni kruram gaa adi mee advantage ki vaadukunnaro kallaaraa chusam. kammoru neethulu chepthunte kothulu boothulu matladuthunnattu gaa undhi
either write in telugu or in english…
Antha oops
టిడిపి కి జనసేన బలమే నిజమైన బలం. వీళ్ళకి ఇంక వేరే దారి లేదు, పిసుక్కోవడం తప్ప
Kootami Govt will stay next two to three terms. Pawan has already declared. What is the use of these divisive tactics?
Vaadu tdp ni vadili podu dont worry …vaadi juttu yeda pattukovalo cbn & media knows.
భయపడి పారిపోయిన కల్తీ రెడ్డి రా జగన్ గాడు నిఖార్సయిన రెడ్డి అయితే వాడిని అసెంబ్లీ కి రమ్మను ముందు .
ipac payment received?
They are safe until they are together else jagan will takeover easily