జ‌గ‌న్ సీరియ‌స్‌.. ఎందుకంటే!

స‌మ‌న్వ‌య లోప‌మా? లేక నాయ‌క‌త్వ కొర‌త‌తో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌లేదా? అనే అంశాల‌పై జ‌గ‌న్ ఆరా తీసి, లోపాల్ని స‌వ‌రించేందుకు జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టారు.

తన ఆదేశాల్ని శిర‌సావ‌హించ‌ని నాయ‌కులంటే వైఎస్ జ‌గ‌న్‌కు విప‌రీత‌మైన కోపం. చెప్పింది చేసే వాళ్లే త‌న వెంట వుండాల‌నేది ఆయ‌న ఉద్దేశం. ఈ నేప‌థ్యంలో గ‌త నెలాఖ‌రులో విద్యుత్ పోరు చేయ‌ని నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుల‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉన్నారు. 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో విద్యుత్ పోరు నిర్వ‌హించ‌లేద‌ని జ‌గ‌న్‌కు నివేదిక వెళ్లింది. ఈ నేప‌థ్యంలో తాడేప‌ల్లిలో త‌న క్యాంప్ కార్యాల‌యంలో ఇవాళ (మంగ‌ళ‌వారం) స‌మీక్ష స‌మావేశం చేప‌ట్టిన‌ట్టు తెలిసింది.

విద్యుత్ స‌ర్దుబాటు చార్జీల భారాన్ని రాష్ట్ర ప్ర‌జానీకంపై వేయ‌డాన్ని నిర‌సిస్తూ ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో సంబంధిత శాఖ కార్యాల‌యాల ఎదుట ఆందోళ‌న‌లు నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ పిలుపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంగా పాల్గొని విజ‌య‌వంతం చేసిన‌ట్టు జ‌గ‌న్‌కు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఇదే సంద‌ర్భంలో వివిధ కార‌ణాల‌తో 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌లేద‌ని జ‌గ‌న్‌కు స‌మాచారం వెళ్లింది.

ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన నాయకుల‌తో ఇవాళ జ‌గ‌న్ కీల‌క స‌మావేశం చేప‌ట్టారు. స‌మ‌న్వ‌య లోప‌మా? లేక నాయ‌క‌త్వ కొర‌త‌తో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌లేదా? అనే అంశాల‌పై జ‌గ‌న్ ఆరా తీసి, లోపాల్ని స‌వ‌రించేందుకు జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టారు.

దీన్నిబ‌ట్టి జ‌గ‌న్ ప్ర‌తి విష‌యాన్ని ఎంత సీరియ‌స్‌గా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టి నుంచే నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ ద‌ఫా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించకూడ‌ద‌నే జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

47 Replies to “జ‌గ‌న్ సీరియ‌స్‌.. ఎందుకంటే!”

      1. ఒకవేళ anniyya నిజంగా current Office కి వెళ్ళి ధర్నా చేసినా, అది కూడా setting అయ్యుండొచ్చేమో అని నెటిజన్ లు అనుకుంటున్నారు బాసూ..!😜😜😜

      1. మన అన్న చేసుకున్న ఒప్పందం కాన్సల్ చేసినా fine కట్టేలా గొప్ప ఒప్పందాన్ని చేసుకున్నాడు. అది రద్దు చేసినందుకు కట్టాల్సిన fine ని, ఒప్పందం డబ్బుల్ని రెండింటినీ ఈయన మన మీద వేశాడు. మొత్తానికి అధికారం లోకి వచ్చింది ఎవడైనా, బలి అయ్యేది ప్రజలే కదా!

  1. తూచ్…ఈ గ్రేట్ ఆంధ్ర సొల్లు గాడు చెప్పేవన్నీ అబద్ధాలే…జగన్ అన్న కి గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసు…తనకు జనాల్లో మిగిలినేది బిచ్చం చిప్పే అని

  2. అభివృద్ది తెలియని దోపిడీ దారుడు

    బోయవాని కధ లో లాగా నూకలు వేసి పావురాలని దొగతనం చేసేటట్టు

    పిట్టల దొర కూడా ఇన్ని కథలు చెప్పాడు

    పార్టీ వెనకాల చిడతలు కొట్టే గ్రేట్ ఆంధ్రా.

  3. Thats the way to go పోయినచోటే వెతుక్కోవాలి

    The strength of TDP is media management and by the way it is certain that పులకేశి employed considerable పాలేగాళ్ళు to attack greatandhra

  4. అయ్య గారు విద్యుత్ పోరు ఎగ్గొట్టేసి.. హైదరాబాద్ లో పెళ్ళికి వెళ్లారు..

    Thats the way to go????

    కింద క్యాడర్ కష్టపడుతుంటే.. ఈయన పెళ్లిళ్లకు, పేరంటాలకు, హల్దీ ఫంక్షన్స్ కి వెళుతున్నాడు..

    వాళ్ళు కష్టపడి అధికారం తెస్తే.. అయ్యగారు ఊరేగుతారు.. సంపాదించుకొంటాడు.. దోచుకొంటాడు..

    పాలస్ లు కట్టుకొంటాడు.. 30 అడుగుల గోడ కట్టుకొంటాడు.. అప్పోయింట్మెంట్లు కూడా ఇవ్వడు ..

    Thats the way to go ????

    ఏదీ… ఈ దరిద్రుడు విద్యుత్ పోరు కి అటెండ్ అయినట్టు ఒక్క ఫోటో చూపించండి.. ఈ కామెంట్స్ సెక్షన్ నుండి శాశ్వతం గా తప్పుకొంటాను..

    ఈ బోకుగాడు సీరియస్ అంట.. మడిచి గుద్దలో పెట్టుకోమను .. అంటున్నారు వైసీపీ క్యాడర్

  5. కష్టపడి పనిచేసి అధికారం లోకి తీసుకుని వస్తే తాను తాడేపల్లి ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకోవాలి..

    ప్రతిపక్షం లో ఉన్నప్పుడు యలహంక ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకోవాలి నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి..

  6. ఓ రే కొండ ఎ ర్రి పూ కా , గత ఐదేళ్ళలో నువ్వు ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా చార్జీలు పెంచావో తిరిగి చూసుకో , చివరికి పబ్లిక్ టాయిలెట్లు పెట్టి కూడా చిల్లర ఏరుకున్నావ్ కదరా పోరం బో కు ము ం డా

  7. పాపాలు చేసింది అన్నియ (పాత ఒప్పందాలు కాన్సల్ చేసిన చార్జెస్ ఇవి ) భారం ప్రజల మీద.. అన్నియ ఏడిచేది నాయకుల మీద.. భలే భలే

  8. అమ్మొ! జగన్ ఇక సెరియస్!

    కార్యకర్తల అలస్తవం ఉపెక్షించడు! నాయకుల కుంటిసాకులు సమర్దించడు! ఇంచార్జ్లు అందుబాటులొ లెకపొతె దబిడి డిబిడె!!

    అదికారం ఉన్నపుడు వాల్లతొ ఎప్పుడు అన్న మాట్లడలెదు! అదికారం పొయక వాల్లు అన్నకి కనపడటం లెదు!

  9. బోకు గాడికి మనిషికి వచ్చినంత కోపం వస్తుంది అంటావ్, పోయే కాలం వచ్చినప్పుడు అంతే, ఏటి చేస్తాం!!

  10. అధికారంలో ఉన్నపుడు అన్నీ పెంచి ఇప్పుడు నాటకాలు దేనికి? ఎవరు నమ్ముతారు?

  11. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి వర్క్

  12. ఈ ధర్నాలు కబుర్లు గేదెలు కాసుకొని వాళ్ళ దగ్గర చెప్పొచ్చు అంటే సజ్జల గారి బాషా లో వాళ్ళ ఓటర్లు ఏదైనా యూనివర్సిటీ కె వెళ్లి అక్కడ విద్యార్థులకు ఈ ధర్నా గురించి చెప్పి వాళ్ళను కన్విన్స్ చేయగలరా చదువుకొన్న విజ్ఞాన వంతుడు వీళ్ళ ధర్నాను చూసి కాండ్రించి ఉమ్ముతాడు వల్లే ధరలు పెంచటానికి కారకులు అయ్యి వేరే వాళ్ళమీద తొయ్యటం చూసి అసహ్యించుకొంటారు

Comments are closed.