వైసీపీలో నియామ‌కాల సంద‌డి

కాలం గ‌డిచేకొద్ది వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు మ‌ళ్లీ కాలుదువ్వే ద‌గ్గ‌రికి వ‌చ్చారు. ఇప్పుడు ప‌ద‌వులు ద‌క్క‌డంతో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చురుగ్గా ప‌ని చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు.

వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పార్టీ బ‌లోపేతంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. గ్రామ స్థాయి మొద‌లుకుని రాష్ట్ర స్థాయి వ‌ర‌కూ ప‌ద‌వుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా పార్టీలో కొత్త నియామ‌కాలు చేప‌ట్టారు. వైసీపీలో ప‌ద‌వుల భ‌ర్తీ దాదాపు పూర్తి కావ‌చ్చింది. దీంతో ప‌ద‌వులు ద‌క్కించుకున్న వాళ్లు, త‌మ‌కు చోటు క‌ల్పించిన నాయ‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పే పేరుతో సంద‌డి చేస్తున్నారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు పార్టీ కార్య‌క్ర‌మాల ఊసే లేని సంగ‌తి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ ఎన్నిక‌ల‌పై తీవ్రంగా ప‌డింది. మ‌రీ ముఖ్యంగా స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు వార‌ధిగా తీసుకొచ్చిన వాలంటీర్ల‌ను సీఎం హోదాలో జ‌గ‌న్ న‌మ్ముకున్నారు. త‌న పార్టీ కేడ‌ర్‌ను జ‌గ‌న్ విస్మ‌రించిన సంగ‌తి తెలిసిందే. అన్నీ వాలంటీర్లే చూసుకునే ప‌నైతే, ఇక పార్టీని అధికారంలోకి ఎందుకు తెచ్చుకున్నామ‌నే ఆవేద‌న వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో క‌నిపించింది. ఇదంతా గ‌తం.

వ‌ర్త‌మానానికి వ‌స్తే, వైసీపీ శ్రేణుల్ని యాక్టీవ్ చేసే ప‌నిలో జ‌గ‌న్ బిజీ అయ్యారు. ఆరు నెల‌ల‌కే కూట‌మి స‌ర్కార్ తీవ్ర ప్ర‌జా వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోంద‌ని, మ‌ళ్లీ మ‌న‌దే అధికారం అని భ‌రోసా ఇస్తున్నారు. అంతేకాదు, పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని, నాయ‌కుల్ని ఇంత వ‌ర‌కూ చూసుకున్న‌ది ఒక లెక్క‌, రానున్న రోజుల్లో మ‌రో లెక్క అని చెప్పి, ఉత్సాహంగా ప‌ని చేసేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రోవైపు కూట‌మి స‌ర్కార్ దాడుల‌తో వైసీపీ శ్రేణుల్ని మ‌ళ్లీ జ‌గ‌నే దిక్కు అనుకునేలా చేసింది.

దీంతో వైఎస్ జ‌గ‌న్ వెంట న‌డ‌వాల్సిన అనివార్య ప‌రిస్థితిని కూట‌మి ప్ర‌భుత్వ‌మే క‌ల్పించింది. ఏడు నెల‌ల కింద‌ట కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు, ప్ర‌త్య‌ర్థుల్ని తీవ్రంగా భ‌య‌పెట్టింది. వైసీపీ శ్రేణులు ఎక్క‌డెక్క‌డికో వెళ్లి త‌ల‌దాచుకున్నాయి. కాలం గ‌డిచేకొద్ది వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు మ‌ళ్లీ కాలుదువ్వే ద‌గ్గ‌రికి వ‌చ్చారు. ఇప్పుడు ప‌ద‌వులు ద‌క్క‌డంతో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చురుగ్గా ప‌ని చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు.

15 Replies to “వైసీపీలో నియామ‌కాల సంద‌డి”

  1. అవునవును..

    లపాకి లక్ష్మి పార్వతి,

    బెట్టింగ్ శ్యామల,

    పోర్న్ చిత్రాల గోరంట్ల మాధవ్,

    కామ వికార అంబటి రాంబాబు,

    ఐస్ ఫ్రూట్ రోజా… వీళ్ళే మన నాయకులు…

    వీళ్ళని చూసి వైసీపీ క్యాడర్ ఉత్సాహం తో ఉరకలు వేస్తోంది..

  2. మాంచి ఫామ్ లో ఉన్న “నల్ల పిర్రల బర్రె” ని పార్టీ అధ్యక్షురాలిగా చేస్తే “జబర్దస్త్ గా” దున్ని పారేయ్యదూ??

  3. పాపం Y.-.C.-.P లొ జొష్ నింపటానికి తెగ GA కష్టపడుతున్నడు!

    11 వచ్చిన పార్టిలొ సండది అంట! TDP janasena లొ నిష్చెదం అంట!

    11 వచ్చిన jagan poweful అంట! Chandrababu powerless అంట!

    .

    ఆరు నెలలకె తీవ్ర వ్యతిరెకత అంట! నమ్మండి అయ్యా! రాజదాని సమస్య తీరి, పనులు కూడా ప్రరంభం అయ్యాయి. కెంద్ర నిదులు, భారీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి. పొలవరం తిరిగి తారిలొ పెడుతున్నారు. రొడ్లు కూడా వెస్తున్నారు. పెన్షన్ 4 వెలు చెసారు, అన్న క్యాంటీలు మొదలు పెట్టారు, సిలిండెర్లు ఫ్రీ చెసారు, క్రితం ఉన్న సంగ్షెమం అన్ని చెస్తున్నారు!

    తుగ్లక్ పాలన అంతం అయ్యి, పాలన బెషుక్ గా ఉంది.

  4. ఎందుకు రా కొతలు కొస్తావు? అసలు పిలిచి పదవులు ఇచ్చినా లొ Y.-.C.-.P తీసుకొనె వాడు ఉన్నాడా?

  5. asalu aa Tuglak, syko Jaglak ni Andaman Jail lo pettali, AP ni nasanam chesadu, durmarga palana, Rakshasa manassu ee jaglak, anduke 11, tarvata 2029 lo 5 (five) kante ekkuva ravu.

  6. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  7. పల్లెటూళ్లలో ప్రజల టాక్ జగన్ ఇక ఎప్పటికి రాడు జనం ఫుల్ హ్యాప్పీస్ కూటమి కి 4.8/5.0

Comments are closed.