టీడీపీలో సీనియర్లకు భవిష్యత్ ఉండే అవకాశం లేదు. తమకు తాముగా రాజకీయాల నుంచి సీనియర్లు తప్పుకుంటే గౌరవంగా వుంటుంది. లేదంటే పార్టీనే వాళ్లకు రిటైర్‌మెంట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీలో కొత్త జనరేషన్ శరవేగంగా ముందుకొస్తోంది. లోకేశ్ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే చంద్రబాబు సర్కార్‌లో కొత్తవాళ్లకు, అనుభవం లేని వాళ్లకు చోటు కల్పించడాన్ని చూడొచ్చు.
కొంత మంది సీనియర్ నాయకులు పార్టీలో మార్పులను స్వాగతించలేకపోతున్నారు. మొదటి నుంచి చంద్రబాబు వెంట నడుస్తూ, కీలక సమయాల్లో అండగా నిలిచిన తమకు ఏ మాత్రం గుర్తింపు, గౌరవం ఇవ్వలేదనే ఆవేదనలో ఉన్నారు. అలాంటి వాళ్లలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సీనియర్ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర తదితరులున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా లోకేశ్ వల్లే తమకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆగ్రహం చాలా మంది సీనియర్ నాయకుల్లో వుంది. పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అనుకుంటున్నారు. అందులో భాగంగానే కేబినెట్ కూర్పులో ఊహించని విధంగా కొత్త వాళ్లకు చోటు కల్పించారు. తన రాజకీయ వారసుడు లోకేశ్‌కు చక్కటి భవిష్యత్ ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు.
ఈ క్రమంలో సీనియర్లను నెమ్మదిగా దూరం పెడుతున్నారు. సీనియర్ల అనుభవాలను పార్టీని బలోపేతం చేసుకునేందుకు మాత్రమే వాడుకుంటున్నారు. అయితే చాలా మంది సీనియర్లు అందుకు అంగీకరించడం లేదు. అలాగని నోరు తెరిచి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేక నలిగిపోతున్నారు.
తమ రాజకీయ అనుభవమంత వయసు లేని వాళ్లు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పుతుంటే సీనియర్ నేతలు ఆవేదన చెందుతున్నారు. అయితే మార్పును ఆహ్వానించలేని వాళ్లకు భవిష్యత్ వుండదని చంద్రబాబు సున్నితంగా హెచ్చరిస్తున్నారు. కొందరు తెలివైన సీనియర్లు మాత్రం తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, లోకేశ్ టీమ్‌లో మెంబర్ చేస్తున్నారు. అలాంటి సీనియర్ నాయకులు మాత్రం కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలి కదా అని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో రాజకీయాలు ఇట్లా సాగుతున్నాయి.
మా జగన్ రెడ్డన్న పార్టీ లో అయితే లక్ష్మి పార్వతి లాంటి కుంటి గాడిదలకు ప్రొమోషన్స్ ఇస్తుంటారు..
ఆవిడ పార్టీ లో ఉండటమే ఒక దరిద్రం అనుకుంటే.. ఇక ఆవిడ అధికార ప్రతినిధి కూడా అయితే..
ఆహా.. మనల్ని ఎవడూ సంపేయక్కరలేదు.. మనల్ని మనమే పొడిచేసుకుని సచ్చిపోతాం..
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ఇది న్యూస్ పేపర్ ఏనా?? yellow media అని ఏడుస్తుంటావు, నువ్వు రాసే నీచపు రాతలకి అసలు b****మీడియా అని కూడా అనలేము, అంత దిగజారిపోయావు!! ఒక టన్ను ENO కొని అందరు వాడుకోండి రా సన్నాసి బ్యాచ్!!
అది సరేకానీ, మన “శవాల పార్టీ”ని మోయడానికి “ఆ నలుగురు’ ముసలి చెడ్డీలు” తప్ప ఎవ్వరూ లేరా??
ఇక పవన్ సిఎం …anthe
abbo ilanti lafut panulu jaffa gaadu chaalaa chesi bokka borla paddadu. Politics lo who is senior who is junior. Only winning matters. Modi ji is close to 80 still PM. Anduke everyone is now looking to Janasena. We are the winning horse. We are here to rule. Jai Janasena.
ఇలానె Y.-.C.-.Pలొ చెస్తె…..
యువకులతొ కొత్త రక్తాన్ని నిప్పుతున్న జగన్… అని రాసెవాడు!
Gorantla Madhav Appointed as YSRCP State Spokesperson.
.
ఇలా Y.-.C.-.P కూడా యువకులని ప్రొస్తహిస్తుంది అంటావా? అయినా ఈయనలొ ఎమి చూసి రాష్ట్ర అదికార ప్రతినిది ని చెసారు?
Gorantla Madhav Appointed as YSRCP State Spokesperson.
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కీలక బాధ్యతలు.. వైఎస్ జగన్ నిర్ణయం
.
ఇలా Y.-.C.-.P కూడా యువకులని ప్రొస్తహిస్తుంది అంటావా? అయినా ఈయనలొ ఎమి చూసి Y.-.C.-.P రాష్ట్ర అదికార ప్రతినిది ని చెసారు?
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కీలక బాధ్యతలు.. జగన్ నిర్ణయం
.
ఇలా Y.-.C.-.P కూడా యువకులని ప్రొస్తహిస్తుంది అంటావా? అయినా ఈయనలొ ఎమి చూసి Y.-.C.-.P రాష్ట్ర అదికార ప్రతినిది ని చెసారు?
telugu.samayam.com/andhra-pradesh/news/ex-mp-gorantla-madhav-appointed-as-ysrcp-spokesperson/articleshow/116480048.cms
మన పార్టీకి
“ఆ నలుగురు ముసలి చెడ్డీ” గాళ్ళే గతి అంటావా??
manchide kadaa.. prati party lonu idi yedo oka time lo avvalsinde.. BJP lo kooda Advani MM Joshi V.Naidu ;anti vaallanu pakkana pettaru kadaa. Adhikaram lo vunnappudu ilantivi cheyyadame correct decision
మోస్ట్ honest politician ఇన్ ది వరల్డ్ చంద్రిక రిటైర్మెంట్ తీసుకొని
మోస్ట్ intelligent politician ఇన్ ది వరల్డ్ లోకేశికి అవకాశం ఇవ్వాలి.
అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం వారికి ప్రాధాన్యత ఇస్తారో ఇవ్వరో అది వాళ్లకు సంబంధించిన విషయం నీకు సంబంధించిన విషయం అయితే కాదు మధ్యలో నీకు వచ్చిన గ**** నొప్పి ఏమిటి గ్యాస్ ఆంధ్ర ? ఎంతసేపు వాని గుద్దలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి వీని గుద్దలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అని ఎంచడమేనా నీ పని. ముందు నీ గుద్దలో ఎన్ని ఎంట్రకులు ఉన్నాయి ఎంచుకో తర్వాత మిగిలిన వాళ్ళది. నీ కొంపలో ఏనుగు చచ్చిన పరువలేదు వాని కొంపలో దోమ చాపకూడదు అంటావు అంతేనా నీ సిద్ధాంతం గ్యాస్ ఆంధ్రగా
మరి వైకాపా లో అస్సలు ఎవ్వరికి భవిష్యత్తు లేదంట సీనియర్, జూనియర్ తారతమ్యం లేకుండా నాయకుడితో సహా…. అందరూ రిటైర్మెంట్ ప్రకటించే సరిపోతాది అంటారా
పల్లెల్లో బాగా వినిపించే మాట “జగన్ ఉండి ఉంటే ” ఈ పాటికి మొ*డ్ద కుడిచి పోయేవాళ్ళము అని .
Ippudu matram emi peekuthunnaru Ani anukovadam ledhaaa…Gudha balisina Vadiki Gattiki garaka ki theda teliyadhu…Inka vallaki CBN ki Jagan ki theda Ela telustundi…
నీలాంటో బోకు గాళ్ళకి తప్పా .. మిగతా వాళ్లందరికి బాగానే తెలుసు బోకు జగన్ గాడి గురించి .
Cheppaga G balisinodiki Gaddi ki Garaka ki theda teliyadhu Ani… G balisinode english medium chadavali balavanodu telugu jathini telugu badhani kapadali…G balisinode videshalaki velli job cheyyali Balavanodu matram ikkada unna vallaki Kamma ga seva chesukovali…Balisinodi koduku 10 years ke games lo records kottali balavanodi koduku matram a vayassuki school me vella kudadhu..
Avunavunu booku jagane..pujaki vachina janalaninpushakaralallo emi cheyyaleka poyyadu…tanu techina token system lo kuda tirupathi ki vachina janalanin emincheyyaleka poyyadu…telugu basha viluva teliyaka pillalaki english medium ,school belt battalu antu valla muddi chutti tirigadu…intha kanna boku rajakeeyam evadanna chesthada…votle leni vallaki dabbulu karchu petti Bokugadipoyyadu…jaragalsi dhe…esari malli CM ithe Boku rajakeeyam mekanna bagane chesthadu le.. experience matters