ఈటీవీ విన్లో వచ్చింది ఏమాత్రం హడావుడి లేకుండా 90 మిడిల్ క్లాస్ బయోపిక్. అసలు ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. ఆదిత్య హసన్ అనే యంగ్ దర్శకుడికి నవీన్ మేడారం అనే మరో దర్శకుడు సపోర్ట్‌గా నిలిచి నిర్మించిన వెబ్ సిరీస్ ఇది. పక్కా మిడిల్ క్లాస్ ఆశలు, కోరికలు, లక్ష్యాలు, బతుకులు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపించడంతో పాపులర్ అయింది.
ఇప్పుడు దీనికి సీక్వెల్ తీస్తున్నారు. తొలిభాగంలో ఉన్న చిన్న కుర్రాడు పెద్దయితే… ఏమయ్యాడు? ఏమైనా మారాడా లేదా అన్నది కాస్త ఆసక్తికరమైన పాయింట్. అదే పాయింట్‌తో సీక్వెల్ ప్లాన్ చేశారు.
ఈసారి వెబ్ సిరీస్‌గా కాకుండా సినిమాగా ప్లాన్ చేశారు. అదే దర్శకుడు ఆదిత్య హసన్ నే రూపొందిస్తున్నారు. పేరెంట్స్‌గా తొలి వెబ్ సిరీస్‌లో నటించిన వాళ్లే ఉంటారు. ఇప్పుడు హీరోగా ఆనంద్ దేవరకొండ నటిస్తారు. సినిమా ఎక్కువ భాగం లండన్‌లో జరుగుతుంది. ఈ రోజు అనౌన్స్ చేసి, ఏప్రిల్‌లో లండన్‌లో షూట్ చేస్తారు. అనౌన్స్మెంట్ కోసం ఓ మంచి గ్లింప్స్‌ను కట్ చేశారు. దాన్ని ఈ రోజు విడుదల చేస్తారు.
సితార సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. బేబి విజయం తరువాత గం గం గణేశా అనే సినిమా చేశాడు కానీ పెద్దగా విజయం లభించలేదు. దాని తరువాత మరో సినిమా స్టార్ట్ చేశారు కానీ అది అలా నత్త నడక నడుస్తోంది. ఇప్పుడు సితార బ్యానర్ కనుక మంచి సినిమాను ఆశించవచ్చు.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు