‘గురు’ మొదటివారం కలెక్షను..!

వెంకటేశ్‌ ప్రధానా పాత్రలో నటించిన 'గురు'కి రివ్యూలు బాగా రావడంతో మొదటివారం కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. రీమేక్‌ సినిమా అయినా వెంకటేశ్‌ అభినయం తెరమీద చూపించిన సన్నివేశాలు సినిమా విజయానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు.…

వెంకటేశ్‌ ప్రధానా పాత్రలో నటించిన 'గురు'కి రివ్యూలు బాగా రావడంతో మొదటివారం కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. రీమేక్‌ సినిమా అయినా వెంకటేశ్‌ అభినయం తెరమీద చూపించిన సన్నివేశాలు సినిమా విజయానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. ఈ సినిమా తొలివారం కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం      –   4.75 కోట్లు

సీడెడ్‌      –   1.40 కోట్లు

వైజాగ్‌       –   1.50 కోట్లు

ఈస్ట్‌ గోదావరి –   0.90 కోట్లు

వెస్ట్‌ గోదావరి  –   0.54 కోట్లు

కృష్ణా      –   0.92 కోట్లు

గుంటూరు      –   0.86 కోట్లు

నెల్లూరు     –   0.30 కోట్లు

ఏపీ, తెలంగాణ –  11.17 కోట్లు

యూఎస్‌ఏ     –  0.45 కోట్లు

మొత్తం కలెక్ష్యన్లు -రూ. 11.62 కోట్లు