అందుకే చంపేశా.. మర్డర్ లో ట్విస్ట్

బెంగళూరు మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. పీజీ హాస్టర్ లో ఉంటున్న కృతి కుమారిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసి పరారైన సంగతి తెలిసిందే. బెంగళూరులో మర్డర్ చేసి మధ్యప్రదేశ్ లోని భూపాల్…

బెంగళూరు మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. పీజీ హాస్టర్ లో ఉంటున్న కృతి కుమారిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసి పరారైన సంగతి తెలిసిందే. బెంగళూరులో మర్డర్ చేసి మధ్యప్రదేశ్ లోని భూపాల్ కు పారిపోయిన వ్యక్తిని, అంతే వేగంగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కృతి కుమార్ ను చంపిన వ్యక్తి పేరు అభిషేక్. అతడో నిరుద్యోగి. కృతి తో కలిసి ఒకే రూమ్ లో ఉంటున్న మరో అమ్మాయిని అతడు ప్రేమించాడు. ఆ అమ్మాయికి, అభిషేక్ కు మధ్య తరచుగా గొడవలు జరిగేవి.

అభిషేక్ కు ఉద్యోగం లేదు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటే, అప్పుడప్పుడు కృతి కలుగజేసుకునేది. ఇది అభిషేక్ కు నచ్చలేదు. కృతిని వదిలేసి రూమ్ ఖాళీ చేసి వచ్చేయమని చాలాసార్లు తన ప్రేయసికి చెప్పాడు అభిషేక్.

కానీ ఆమె వినలేదు. కృతితోనే ఉంటానని చెప్పింది. దీంతో కృతిపై కోపం పెంచుతున్న అభిషేక్. ప్లాస్టిక్ కవర్ లో కత్తితో ఆమె రూమ్ కు వచ్చాడు. కృతి డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆమెను కారిడార్ లోకి లాక్కొచ్చాడు.

కృతి గట్టిగా ప్రతిఘటించడంతో వెంటతెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మర్డర్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

16 Replies to “అందుకే చంపేశా.. మర్డర్ లో ట్విస్ట్”

  1. దారిన పోయే దరిద్రానికి దూరం గా ఉండాలి. మన సమయం ఎప్పుడూ మన సమస్యలు, మన జీవితం కోసం ఖర్చు చెయ్యాలి, సమస్యలు లేనప్పుడు, ఆ అదృష్టాన్ని మనమే అనుభవించాలి, తప్ప ఇలాంటి దారి తప్పినవాళ్ల కోసం వెచ్చించకూడదు. ఈ వెధవ ఒక ఆరు నెలలు లోపలుండి, *బె*యి*లు* మీద బయటకు వస్తారు, పెళ్లి చేసుకోని మిగిలిన జీవితం గడిపేస్తాడు. ఇక ఈమె జీవితం అర్ధకాలం, వాళ్ల కుటుంబ సభ్యుల గుండెకోత జీవితకాలం, ఆ వెధవకు‌ పడిన శిక్ష క్షణకాలం.

  2. దారిన పోయే దరిద్రానికి దూరం గా ఉండాలి. మన సమయం ఎప్పుడూ మన సమస్యలు, మన జీవితం కోసం ఖర్చు చెయ్యాలి, సమస్యలు లేనప్పుడు, ఆ అదృష్టాన్ని మనమే అనుభవించాలి, తప్ప ఇలాంటి దారి తప్పినవాళ్ల కోసం వెచ్చించకూడదు. ఈ వెధవ ఒక ఆరు నెలలు లోపలుండి, *బె*యి*లు* మీద బయటకు వస్తారు, పెళ్లి చేసుకోని మిగిలిన జీవితం గడిపేస్తాడు. ఇక ఈమె జీవితం అర్ధకాలం, వాళ్ల కుటుంబ సభ్యుల గుండెకోత జీవితకాలం, ఆ వెధవకు‌ పడిన శిక్ష క్షణకాలం.

  3. దారిన పోయే దరిద్రానికి దూరం గా ఉండాలి. మన సమయం ఎప్పుడూ మన సమస్యలు, మన జీవితం కోసం ఖర్చు చెయ్యాలి, సమస్యలు లేనప్పుడు, ఆ అదృష్టాన్ని మనమే అనుభవించాలి, తప్ప ఇలాంటి దారి తప్పినవాళ్ల కోసం వెచ్చించకూడదు. ఈ వెధవ ఒక ఆరు నెలలు లోపలుండి, *బె*యి*లు* మీద బయటకు వస్తారు, పెళ్లి చేసుకోని మిగిలిన జీవితం గడిపేస్తాడు. ఇక ఈమె జీవితం అర్ధకాలం, వాళ్ల కుటుంబ సభ్యుల గుండెకోత జీవితకాలం, ఆ వెధవకు‌ పడిన శిక్ష క్షణకాలం.

  4. మోసగాని ..అడగండి ఎప్పడు 2024 మేనిఫెస్ట్ అమలు చేసినాడు అని

    TDP 2024 మెనెఫెస్టో

    మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    1. 99.99%చేసేసారు…మామయ్యమేనిఫెస్టోనేమామయ్యగుద్దలోనూకిపంపించారుప్రజలు… వాళ్లకిఅభివృద్ధికావాలిబిచ్చంవేసేమేనిఫెస్టోపిచ్చకుంట్లపథకాలుకాదురా…

Comments are closed.