నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల సీఎంలు ఎవరూ హాజరు కాలేదు. ఒక్క పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్ప. కానీ ఏమైంది? సమావేశంలో ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆమె ముందే చెప్పింది కదా. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే సమావేశం నుంచి బయటకు వచ్చేస్తానని. అన్న విధంగానే చేసింది. వాకౌట్ చేసింది.
ఆమెకు కేవలం ఐదు నిమిషాలు సమయం ఇచ్చారట. ఈ సంగతి ఆమే చెప్పింది. ఆమె వెళ్ళింది మోడీని తిట్టడానికే కదా. ఆమె ఏం మాటాడిందో తెలియదు గానీ తన మైక్ కట్ చేశారని చెప్పింది. దీంతో తనను అవమానించారని ఆగ్రహించి బయటకు వచ్చేసింది. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు ఇరవై నిమిషాలు సమయం ఇచ్చారని చెప్పింది దీదీ. మరి మోడీకి బాబు దోస్తు కదా.
రాజకీయాల్లో దోస్తులు, దుష్మన్ లు ఉండరు. పరస్పర అవసరాలే ఉంటాయి. ఇప్పుడు మోడీ అవసరం బాబుకు ఉంది. బాబు అవసరం మోడీకి ఉంది. మోడీ సర్కారును మోస్తున్న ప్రధాన పిల్లర్స్ లో బాబు ఒకడు. మరొకరు నితీష్ కుమార్. కాబట్టి బాబుకు ఎక్కువ సమయం ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. సాధారణంగానే మోడీపై దీదీ ఫైర్ అవుతూనే ఉంటుంది.
మోడీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తప్పుబడుతుంది. ఆయన విషయంలో ఆమెకు పట్టు విడుపులు ఉండవు. ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్లో ఎక్కువమంది ఎన్డీయే ప్రభుత్వాన్ని కాకుండా మోడీని వ్యక్తిగతంగా ద్వేషిస్తారు. ఆయన వేసుకునే కోటు ఖరీదు ఇన్ని లక్షలని, అన్ని లక్షలని అంటుంటారు. మోడీకి ఇంగీష్ రాదనీ, ఆయన తన ఎదురుగా ప్రసంగం పెట్టుకొని చదువుతాడని మమత విమర్శించింది.
ఇంకా కొంతమంది ఇతర విమర్శలు చేశారనుకోండి. కేసీఆర్ కూడా అంతే కదా. అధికారంలో ఉన్నంత కాలం మోడీ మీద ద్వేషం వెళ్లగక్కాడు. ప్రతిపక్ష నాయకుల్లో మమతా బెనర్జీ రెండాకులు ఎక్కువే చదువుకుందని చెప్పుకోవాలి.
what points she raised during the given 5 minutes time?
Anna ki yenta time ichharu .. iste yenta sepu maatladaru yemi chepparu telusukuni maaku cheppandi
ఒకసారి ఏమో మైక్ కట్ చేశారు అని చెబుతుంది, ఇప్పుడు మీకేమో ఇలా చెప్పిందా? రాజదీప్ సర్దేసాయి వైఫ్ టీఎంసీ ఎంపీ, అందువల్ల అతడు నిన్నే చెప్పాడు ఈమె వా్కౌట్ చేస్తుందని.
FAFAM ANNA UNDI UNTE…..2 NIMUSHAALEE..?
అన్నా.. ఎవ డా డు?? భాధలో ఉన్న party కార్యకర్తలకు భరోసా ఇవ్వకుండా వదిలేసి ఆడే ఆడ0గి లా ఆర్తనాదాలు చేస్తూ పారిపోయిన A1 గా0డు గాడు అన్నా??
బాబు గాడు విజనరీ అనేవాడు నిజమైన ల0జాకొడుకు.
వాడు ఒక్క పని కూడా విజన్ తో చెయ్యలేదు.
రిక్షా తోలుకునేవాడికి ఎంత ఆంధ్ర కి ఎంత అప్పు వుందో తెలుసు.
బాబుగాడికి కనీసం అవగాహనా లేదా….? అన్ని తెలుసు.
గతంలో వాడు చేసిన సంపద సృష్టి సూన్యం!!
పథకాలకు పంగనామాలు పెట్టడానికి…
ప్రజలకు పంగనామాలు పెట్టడానికి…
గుల కమిటీలకు ఇసుక పంచినట్టు డబ్బులు పంచడానికి….
గుల కమిటీలకు సంపద సృష్టి మొదలెట్టాడు…
అనుభవించడం తప్పించి ప్రజలు ఏమి చెయ్యలేరు!!!
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుని పెడబొబ్బలు పెట్టిన చందంగా ఉంది మమతా, జగన్ ల ఆరోపణలు