ఈ మాత్రం తెలివితేటలు జ‌గన్ కు లేకపాయె!

అప్పుల్లో వున్న ఏపీలో సంపద సృష్టిస్తా.. అప్పుడు అభివృద్ది, సంక్షేమం రెండూ చేసి చూపిస్తా అన్నారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చారు. అంతకు ముందు జ‌గన్ ఎక్కువగా సంక్షేమం, తక్కువగా అభివృద్ది మీద దృష్టి పెట్టారు.…

అప్పుల్లో వున్న ఏపీలో సంపద సృష్టిస్తా.. అప్పుడు అభివృద్ది, సంక్షేమం రెండూ చేసి చూపిస్తా అన్నారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చారు. అంతకు ముందు జ‌గన్ ఎక్కువగా సంక్షేమం, తక్కువగా అభివృద్ది మీద దృష్టి పెట్టారు. అప్పులు తప్ప మరో మార్గం చూసుకోలేదు. రోడ్లు పాడయ్యాయి. జ‌నానికి రోజుకు పదిహేను రూపాయలకే టిఫిన్, రెండు పూటలా భోజ‌నం పెట్టలేదు. ఎందుకంటే డబ్బుల్లేవు. పంచడానికే సరిపోయాయి అప్పులు చేసి తెచ్చిన డబ్బులన్నీ.

మరి ఇప్పుడు చంద్రబాబు కు ఎలా సాధ్యమైంది? సింపుల్. జ‌నాల నుంచే తీసుకుని, జ‌నాలకు ఇస్తున్నారు. అన్న క్యాంటీన్లకు విరాళాలు సేకరిస్తున్నారు. డబ్బున్న వారు, కార్పొరేట్ కంపెనీలు విరాళాలు ఇవ్వడం ప్రారంభమైంది. ఇదంతా కలిసి ఓ కార్పస్ ఫండ్ మాదిరిగా తయారవుతుంది. రోజుకు ఎంత అవసరం పడుతుంది అన్నది డిసైడ్ చేసుకున్నారు. ఒక్క క్యాంటీన్ కు 25 నుంచి 30 వేలు కావాలి. లోకల్ గా కెపాసిటీ వున్న వారిని రోజుల వారీ సాయం చేయమని పిలుపు ఇచ్చారు. పెద్ద మొత్తాలు ఇచ్చేవి డిపాజిట్ లుగా వుంటాయి. మొత్తానికి ఓ ఏడాది శ్రమిస్తే అన్న క్యాంటీన్ల భారం ప్రభుత్వం మీద ఏమీ వుండదు.

అలాగే కీలకమైన ఇరవైకి పైగా రోడ్లను ప్రైవేటు పరం చేస్తున్నారు. అంటే టోల్ రోడ్లుగా మారుస్తున్నారు. కార్లు, లారీలు, బస్ లు తిరిగితే డబ్బులు వసూలు చేస్తారు. టూ వీలర్లు, త్రీ వీలర్లకు సమస్య లేదు. అందువల్ల కామన్ మాన్ లు ఏమీ అనరు. కేవలం కార్లలో తిరిగే వారి మీద ఈ భారం పడుతుంది. రోడ్లు బాగున్నాయి అన్న పేరు వస్తుంది.

గతంలో చిత్తూరు ప్రాంతంలో హాస్పిటల్ ను చంద్రబాబు అపోలో కు ఇచ్చేసారు. వారు దాన్ని నిర్వహిస్తారు. కొంత వరకు పేద ప్రజ‌లకు ఫ్రీగా చేస్తారు. మిగిలినది వారు వ్యాపారం చేసుకుంటారు. ఇప్పుడు ఇలాంటి స్కీమును జ‌గన్ నిర్మించిన మెడికల్ కాలేజీలకు అమలు చేస్తారు. దీని వల్ల ప్రైవేటు కాలేజీలు ఇబ్బంది పడవు. నిర్వహణ భారం ప్రభుత్వం మీద పడదు.

లిక్కర్ రేట్లు తగ్గిస్తున్నారు. లిక్కర్ విషయంలో కమిషన్లు వుంటాయన్న సంగతి తెలిసిందే. కనీసం పదిశాతం కమిషన్ తగ్గించుకున్నా లిక్కర్ రేట్ తగ్గించవచ్చు. అంతా తమకే కావాలి అని అనుకోకుండా వుంటే ఇది పెద్ద కష్టం కాదు.

జ‌గన్ ఈ దిశగా థింక్ చేయలేదు. చంద్రబాబు చేసారు. అదే తేడా. వాటినే తెలివి తేటలు అంటారు. లేదా అనుభవం అంటారు. లేదా ఎవరైనా సరైన సలహా ఇచ్చి వుంటారు. జ‌గన్ కు తట్టలేదు. లేదా ఎవరూ చెప్పలేదు. కాదంటే, చెప్పినా వినలేదు.

46 Replies to “ఈ మాత్రం తెలివితేటలు జ‌గన్ కు లేకపాయె!”

  1. “లేదా ఎవరైనా సరైన సలహా ఇచ్చి వుంటారు. జ‌గన్ కు తట్టలేదు. లేదా ఎవరూ చెప్పలేదు. కాదంటే, చెప్పినా వినలేదు.”

    Wrong…వాళ్ళావిడాకు ఎవేరో చెప్పలేదు, సజ్జలకు తట్టలేదు, విజయసాయికి తీరిక లేదు. జగన్ అంటే వేయి తలల మేధస్సు. పాపం ఏ ప్రజ్ఞానందకు coaching ఇచ్చి Carlsen మీద పోటీకి నిలపడానికి అహర్నిశలూ శ్రమించిన తన మెదడు వేడెక్కిపోయుంటుంది.

  2. జగన్ రెడ్డి తెలివి అవినీతి మీద ,క్విడ్ ప్రో కో మీద ,వివేకా బాబాయ్ ని గొడ్డలి తో నరికి చంపి ప్రతిపక్షం మీద వేయటం మీద ,దుర్మార్గాల మీద ,పేద ప్రజల పన్నుల డబ్బు దోచుకుని పాలస్ లు అట్టుకోవటం మీద పెట్టాడు , అడిగితే బూ!తు!లు తిట్టి జనాలని కొ!ట్టి హిం!సిం!చి చా!వ!బా!దా!డు అందుకే జనాలు ఓడగొట్టారు

  3. జగన్ రెడ్డి తెలివి అవినీతి మీద , క్విడ్ ప్రో కో మీద , వివేకా బాబాయ్ ని గొడ్డలి తో నరికి చంపి ప్రతిపక్షం మీద వేయటం మీద , దుర్మార్గాల మీద , పేద ప్రజల పన్నుల డబ్బు దోచుకుని పాలస్ లు అట్టుకోవటం మీద పెట్టాడు , అదేంటి అని అడిగితే బూతులు తిట్టి జనాలని కొట్టి హింసించి చావబాదాడు అందుకే జనాలు ఓడగొట్టారు

  4. జగన్ రెడ్డి తెలివి అవినీతి మీద , క్విడ్ ప్రో కో మీద , వివేకా బాబాయ్ ని గొడ్డలి తో నరికి చంపి ప్రతిపక్షం మీద వేయటం , దుర్మార్గాల మీద , పేద ప్రజల పన్నుల డబ్బు దోచుకుని పాలస్ లు అట్టుకోవటం మీద పెట్టాడు , అదేంటి అని అడిగితే బూ!తు!లు తిట్టి జనాలని కొ!ట్టి హిం!సిం!చి చా!వ!బా!దా!డు అందుకే జనాలు ఓడగొట్టారు

  5. జగన్ రెడ్డి తెలివి అవినీతి మీద , వివేకా బాబాయ్ ని గొడ్డలి తో నరికి చంపి ప్రతిపక్షం మీద వేయటం , దుర్మార్గాల మీద , పేద ప్రజల పన్నుల డబ్బు దోచుకుని పాలస్ లు అట్టుకోవటం మీద పెట్టాడు , అదేంటి అని అడిగితే బూ!తు!లు తిట్టి జనాలని కొ!ట్టి హిం!సిం!చి చా!వ!బా!దా!డు అందుకే జనాలు ఓడగొట్టారు

  6. హత్య చేసిన వాడు ఎంత నేరస్థుడో, చేయించిన వాడు అంతే నేరస్తుడు. మరి జిఏ తెలివి తక్కువ జగన్ కోసం గత ఎన్నికల్లో ఎలా ప్రచారం చేసింది, ఈరోజు రేపు కూడా ప్రచారం చేస్తోంది, తప్పు అని తెలిసి కూడా ప్రజల మీదకు వదలటానికి?

  7. దీనిని బట్టి ఏమి అర్థం అయింది జగన్ ఒక ___________… జగన్ ఒక _________జగన్ ఒక ________..___________.._________

    So ఇంకొకసారి జగన్ ను పొగిడావానుకో….. నీ…

  8. ఇది అందరికీ తెలిసిందె!!

    జగన్ సమస్యలకి కొత్త పరిషారాలు కనుకొనరు. కొత్త సమస్యలు మాత్రమె శ్రుష్టించగలరు.

  9. Oka canteen ki 25 nunchi 30 velu . Ha ha okko canteen ki rojulu adi . Corporate viralalu ha ha . CSR funds tax benefits vunte koddiga istharu .ledu ante adi kooda ivvaru . Inthaku mundu kooda vundi adi . Schools baagu cheyyadaniki use chesukunnaru .

    Cars, lorries ki maathrame toll ha ha aa local gaa through lorries lo nithyasara sarukule vuntaei . Avi rates peruguthundi evariki nastam . Ha ha

  10. Apollo hospital MOU Chdivinava . enduku theesukundi . Apollo hospital akkada medical college kattindi . Permission raavali ante 350 bed hospital vundali . So Chittoor hospital use chesukunta vunnaru . Service free ani ekkada cheppaledu . Only infrastructure (upgraded by ) provided by Apollo hospital . Every diagnostic case gov has to pay the fee . Ha ha

  11. మనుషుల కైతే తెలివి తేటలు ఉంటాయి.. ఆడు రెండు కాళ్ల సైకో పశువు అని తెలియజేసినందుకు great థాంక్స్.. Venkat రెడ్డి

    నీకు తెలివి ఉంటే, ఇంకోసారి ఈ పశువు ని support చేస్తూ ఆర్టికల్స్ రాయవు..

  12. మనుషులకైతే తెలివి తేటలు ఉంటాయి.. ఆడు రెండు కాళ్ల సై’కో పశువు అని తెలియజేసినందుకు great థాంక్స్.. Venkat రెడ్డి

    నీకు తెలివి ఉంటే, ఇంకోసారి ఈ పశువు ని support చేస్తూ ఆర్టికల్స్ రాయవు..

  13. Anna canteen 350 people ki cal chesthe 35k subsidy for day . Monthly 10 lakhs . Yearly 1.2 cr . To get 1.2 cr interest each canteen needs to get 15 cr viralalu . 100 canteens need 1500 cr . Bokkalo vasthundi .

  14. ముచ్చటేస్తుంది GA నిన్ను చూస్తుంటే..ఇంతలో ఎంత మార్పు..మార్పే మనిషికి మానుగాడా. 3 రాజధనులు వద్దు అని చాలా మంది చెప్పారు విన్నారా ?

    కులాలవారి గా సమాజాన్ని విడిచిపెట్టి అన్న విన్నారా ?

    అన్నిటి కన దారుణం ఏంటి అంటే ! అన్న క్యాంటీన్ తీసేసి ..ఇసుక లేకుండా చెయ్యటం… పెద వాడి మీద డబుల్ ఇంపాక్ట్ అయ్యి దిగజారిపోయారు శరీరకం గా మానసికం గా.. ఒకరకం గా ఇది పెదవాడి మీద ఉద్డం అనే చెప్పాలి ..

    పాపం పెదవాడు ఏమి చెయ్యగలడు భూతులు సపనార్దలు తప్పా

  15. ఫాఫామ్. కక్కలేక మింగలేకా భలే రాసావు రా ఈ ఆర్టికల్.

    మంచ్చి పనులకి జనాలు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. నేను కూడా కాంటీన్ కి విరాళం ఇస్తాను.

      1. వీడొచ్చాకే వాడికి లక్ దొబ్బిందని.. గొడ్డలి తీస్తాడేమో..

  16. పేద ప్రజలు కిఊపయోగ పడే కాంటీన్ లు పడగొట్టి న వాడు రోడ్డు పక్క పెం*ట తినే పం*ది తో సమానం.

    సరే ఎన్టీఆర్ పేరు నచ్చకపోతే వైఎస్ఆర్ పేరు తో పెట్ట వచ్చి కదా, అది కూడా చేయలేదు.

    అసలు ఆ పం*ది కి తాను మాత్రమే తినా*లి అనే శాడి*స్టు

  17. జగన్ గారు ఓ ఎర్రిపుకు వ్యక్తి, ఎదో సుడిలో అయ్యాడు సీఎం.

    ఒక్క పని సవ్యంగాలేదు, పగలు ప్రతీకారాలు, బూతులు, కబ్జాలు, లంచాలు, బెదిరించి ఆస్తులు లాక్కోవటం.

    తు తు వీడు విడి బతుకు, మంచి అవకాశం ఇస్తే తేనే దాన్లో ఉచ్చపోసుకున్నాడు.

    జనం ఛీకొట్టిన ఇంకా ఆంధ్రలో ఉన్నాడు, రాయలసీమ పౌరుషం లేదు బొక్కలేదు.

Comments are closed.