Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

ఆ రెండు సినిమాల కథలకు ఫోలిక?

రామ్, గోపీచంద్ మలినేని ల కాంబినేషన్ లో పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'పండగ చేస్కో'. కృష్ణవంశీ దర్శకత్వంలోని గోవిందుడు అందరివాడేలే సినిమాలో రామ్ చరణ్ హీరో. ఈ రెండు సినిమా కథలకు పోలిక వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, పండగ చేస్కో సినిమా షూటింగ్ ఆగిందని, దీని వెనుక ఈ కథల పోలిక అన్నది ఓ కారణమని వదంతులు వినిపిస్తున్నాయి. అది కాదని ఆర్థిక సర్దుబాట్ల కోసం గ్యాప్ తీసుకున్నారని కొందరు అంటున్నారు. 

ఏది ఏమైనా ప్రస్తుతం పండగచేస్కో షూటింగ్ కు గ్యాప్ వచ్చిందన్నది టాలీవుడ్ టాక్. హీరోయిన్ కోరిక మేరకు ఓ కార్యక్రమాన్ని తలకెత్తుకునేందుకు హీరో దేశానికి రావడం, ఆ పని నిర్వర్తించడం అన్నది బేసిక లైన్ అని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?