అందరికీ లింగుస్వామే కావాల్ట

దర్శకుడు లింగు స్వామికి తెలుగునాట హెవీ డిమాండ్ కనిపిస్తోంది. మాంచి మాస్ సినిమాలు తీయగల సత్తా వున్న లింగు స్వామితో సినిమా కోసం కోందరు నిర్మాతలు, హీరోలు ఎదురుచూస్తున్నారు. నిర్మాత ఆర్ బి చౌదరి…

దర్శకుడు లింగు స్వామికి తెలుగునాట హెవీ డిమాండ్ కనిపిస్తోంది. మాంచి మాస్ సినిమాలు తీయగల సత్తా వున్న లింగు స్వామితో సినిమా కోసం కోందరు నిర్మాతలు, హీరోలు ఎదురుచూస్తున్నారు. నిర్మాత ఆర్ బి చౌదరి ఎలాగైనా మహేష్ డేట్ లు సంపాదించి లింగుస్వామితో సినిమా చేయాలని చూస్తున్నారు. 

అదే సమయంలో రామ్ చరణ్ – లింగుస్వామి కాంబినేషన్ లో సినిమా చేయాలని లగడపాటి శ్రీధర్ ఆలోచిస్తున్నారు. వీరందిరికన్నా ఓ అడుగు ముందుకు వేసి హీరో నాగార్జున ఓపెన్ గానే లింగుస్వామిని అడిగేసారు. 

ఆయన ఐడియా లింగుస్వామి ఓకె అంటే అఖిల్ కూడా చేయించాలని. మొత్తానికి తమిళనాట విజయబావుటా ఎగరేసి, తెలుగ హీరోల డిమాండ్ అందుకున్న లింగుస్వామి పూర్వీకులు కూడా తెలుగువారేనట..​