అంజలికి మగవాళ్లంటే పడదట

అంజలి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సీతమ్మ వాకిట్లో సీత కాదు..ఇప్పుడు.. మగాళ్లంటే మంట..పక్కా పురష ద్వేషి..ఏం చేస్తాం..అంతా కోన వెంకట్ మహిమ. మధ్యలో ఆయనేం చేసాడు? అన్న డౌట్ వచ్చింది..వచ్చే వుంటుంది. Advertisement అంజలి…

అంజలి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సీతమ్మ వాకిట్లో సీత కాదు..ఇప్పుడు.. మగాళ్లంటే మంట..పక్కా పురష ద్వేషి..ఏం చేస్తాం..అంతా కోన వెంకట్ మహిమ. మధ్యలో ఆయనేం చేసాడు? అన్న డౌట్ వచ్చింది..వచ్చే వుంటుంది.

అంజలి కోసం అలాంటి క్యారెక్టర్ తయారుచేసాడు. శంకరాభరణంలో గీతాంజలి ఓ పక్కా బందిపోటు..ప్లస్ పురుషద్వేషిణి కూడా. దాంతో ఆమె మాట, చేత అంటా మహా రఫ్ గా వుంటాయట.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఈ మాట, చేత, ఆమె గెటప్ అంతా కలిసి..కాస్త సెక్సీ, క్రేజీ లుక్ వచ్చిందట. దాంతో,  తనకు డిఫరెంట్ క్యారెక్టర్ క్రియేట్ చేసారు..కోనకు మెనీ మెనీ థాంక్స్ అంటోంది అంజలి. సినిమా విడుదలయితే తప్ప, ఆమె మాటలు ఏ రేంజ్ లో  నిజాలో తెలియదు,