బాలయ్యపై సెటైర్ వేసిన అల్లరోడు

అల్లరి నరేష్ సినిమా అంటే అల్లరి కంపల్సరీ కదా..అందునా స్పూఫ్ లు చెప్పనక్కరలేదు. నరేష్ తాజా సినిమా జేమ్స్ బాండ్ ట్రయిలర్ బయటకు వచ్చింది. అందులో బాలయ్య బాబుపై చటుక్కున సెటైర్ పేలింది.  Advertisement…

అల్లరి నరేష్ సినిమా అంటే అల్లరి కంపల్సరీ కదా..అందునా స్పూఫ్ లు చెప్పనక్కరలేదు. నరేష్ తాజా సినిమా జేమ్స్ బాండ్ ట్రయిలర్ బయటకు వచ్చింది. అందులో బాలయ్య బాబుపై చటుక్కున సెటైర్ పేలింది. 

సినిమాలో ఓ పాత్ర ధారి ఎస్ ఐకి ఫోన్ చేసిన నేను బాలకృష్ణను మాట్లాడుతున్నాను అంటాడు..ఏ బాలకృష్ణ అంటాడు ఎస్ఐ. యూ బ్లడీఫూల్ అంటాడు పాత్రధారి..వెంటనే పోలీస్ అధికారి ఫోన్ లోనే శాల్యూట్ చేస్తూ, బాలయ్య బాబూ మీరా అంటాడు. 

Click Here For Trailer

అంటే బాలయ్య బాబును గుర్తుపట్టాలంటే, ఆయన బ్లడీఫూల్ అని తిట్టడమే కోడ్ వర్డ్ అనుకోవాలనా? లేక బాలయ్య బాబు ఊతపదమే అది అనుకోవాలనా..సినిమా దర్శకుడు సాయి రమేష్ ఆలోచన?