బెంగ‌ళూరులో ప‌వ‌న్ బిజీ?

ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు ఇంత గరంగరంగా వున్నా ట్వీటు జాడ లేదు పవన్ కళ్యాణ్ నుంచి. ఆయన విదేశాలకు వెళ్లారు. అక్కడే వున్నారనుకుంటున్నారంతా. కాదు. బెంగుళూరులో వున్నారని వార్తలు వినవస్తున్నాయి. అక్కడ జిమ్ లో…

ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు ఇంత గరంగరంగా వున్నా ట్వీటు జాడ లేదు పవన్ కళ్యాణ్ నుంచి. ఆయన విదేశాలకు వెళ్లారు. అక్కడే వున్నారనుకుంటున్నారంతా. కాదు. బెంగుళూరులో వున్నారని వార్తలు వినవస్తున్నాయి. అక్కడ జిమ్ లో బిజీగా వుంటున్నారట.  

రాజ‌కీయాలు, ఇత‌ర‌త్రా వ్య‌వహారాలూ అన్నీ ప‌క్క‌న పెట్టి 'గ‌బ్బ‌ర్ సింగ్ 2'పై దృష్టి కేంద్రీక‌రించారట. అక్క‌డ ఓ అధునాత‌న‌మైన జిమ్‌లో క‌స‌ర‌త్తులు ప్రారంభించాడు. మొన్న‌టి వ‌ర‌కూ గ‌డ్డంతో క‌నిపించిన ప‌వ‌న్‌… ఈసారి మాత్రం క్లీన్ షేవ్‌తో ద‌ర్శ‌న‌మిస్తున్నాడ‌ట‌. 

ఇంకొన్ని రోజులు ప‌వ‌న్ బెంగ‌ళూరులోనే గ‌డిపే అవ‌కాశం ఉంది. ప‌వ‌న్‌కి బ్యాక్ పెయిన్ స‌మ‌స్య ఉంది. అందుకు సంబంధించిన ట్రీట్‌మెంట్ కూడా అక్క‌డే తీసుకొంటున్నారట‌.