Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ పెళ్లి కూతుర్ని చూసారా?

ఈ పెళ్లి కూతుర్ని చూసారా?

ప్రభుదేవా ఓ త్రిభాషా చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఇందులో తమన్నా హీరోయిన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తయారయ్యే ఈ చిత్రానికి హీరో, దర్శకుడు ప్రభుదేవానే. ముంబాయి.. పూనే మధ్యలోని ఓ లోకేషన్ లో ఇటీవల ముఫై రోజులు షూటింగ్ జరుపుకుందీ సినిమా. అక్కడి స్టిల్ నే ఇది. 

అన్నట్లు ఈ సినిమాతోనే మన కమెడియన్ సప్తగిరి తొలిసారి తమిళ రంగానికి కూడా పరిచయం కాబోతున్నాడు. తెలుగు.. తమిళ వెర్షన్ లలో సప్తగిరి కనిపిస్తాడు. ఈ ఫొటోలో తమన్నాను చూస్తుంటే ఏ విదేశీ అమ్మాయికో పెళ్లి కూతురు గెటప్ వేసినట్లు వుంది కదా.. జస్ట్ వాచ్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?